MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Sapthami Gowda: ఇకపై ఇలాంటి పనులు చేసేవారికి చుక్కలే.. కాంతార హీరోయిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Sapthami Gowda: ఇకపై ఇలాంటి పనులు చేసేవారికి చుక్కలే.. కాంతార హీరోయిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Sapthami Gowda: నటీమణుల ఫోటోలు, వీడియోలను అసభ్యంగా చిత్రీకరించి వైరల్ చేసే వారిపై నటి సప్తమి గౌడ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రవర్సీ చేసే వాళ్లతో తాను యుద్ధానికి దిగితే వారికి నరకం చూపిస్తానని హెచ్చరించారు.

1 Min read
Author : Aithagoni Raju
Published : Apr 03 2026, 06:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కోపంతో ఊగిపోతున్న సప్తమి గౌడ
Image Credit : kadakk_talks's instagram

కోపంతో ఊగిపోతున్న సప్తమి గౌడ

నటి సప్తమి గౌడ ప్రస్తుతం చాలా కోపంగా ఉన్నారు. ఇటీవల కొందరు హీరోయిన్ల ఫొటోలు, వీడియోలను అసభ్యంగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై ఆమె గట్టిగా గొంతెత్తారు. లైక్స్, వ్యూస్ కోసం కొందరు చేసే పనుల వల్ల సెలబ్రిటీలు ఇబ్బంది పడుతున్నారని, దీనిపై స్పందించిన సప్తమికి చాలామంది సపోర్ట్ ఇస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
గట్టిగా వార్నింగ్ ఇచ్చిన నటి
Image Credit : Sapthami Gowda FB

గట్టిగా వార్నింగ్ ఇచ్చిన నటి

ఈ వివాదం నేపథ్యంలో, కాంట్రవర్సీలు సృష్టించే వారికి సప్తమి గౌడ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. `కాంట్రవర్సీ చేసే వాళ్లపై నేను యుద్ధానికి దిగితే, జరిగేది వేరేలా ఉంటుంది. దానికి వాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుంది` అని ఆమె హెచ్చరించారు.

Related Articles

Related image1
Biker Movie Review: బైకర్‌ మూవీ రివ్యూ, రేటింగ్.. రాజశేఖర్‌, శర్వానంద్‌ నటించిన మూవీ ఎలా ఉందంటే?
Related image2
Raakaasa Movie Review: రాకాస మూవీ రివ్యూ, రేటింగ్‌.. నిహారిక, సంగీత్‌ శోభన్‌ ల మూవీ ఎలా ఉందంటే?
36
నరకం అనుభవిస్తారు
Image Credit : Sapthami Gowda FB

నరకం అనుభవిస్తారు

'kadakk_talks' అనే ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సప్తమి ఈ వ్యాఖ్యలు చేశారు సప్తమి. `నేను నా యుద్ధాలను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటాను. ఒకవేళ మీరే నన్ను ఆ యుద్ధభూమిలోకి లాగితే, మీకు నరకం కనిపిస్తుంది. ఆ యుద్ధంలో నేనే గెలుస్తానని నాకు తెలుసు` అంటూ కాంట్రవర్సీ క్రియేటర్స్‌కు ఆమె వార్నింగ్ ఇచ్చారు.

46
టైమ్ వచ్చే వరకు వెయిట్ చేస్తా
Image Credit : Sapthami Gowda FB

టైమ్ వచ్చే వరకు వెయిట్ చేస్తా

`కాంట్రవర్సీలు వస్తూనే ఉంటాయి. కానీ నేను అనవసరంగా మాట్లాడను. వచ్చే ప్రతీదాన్ని తీసుకుంటూనే ఉంటాను. మనం మాట్లాడకపోతే మనదే తప్పు అనుకున్నా పర్లేదు. సరైన టైమ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి` అని సప్తమి అన్నారు.

56
గెలిచి తీరుతాను
Image Credit : Sapthami Gowda FB

గెలిచి తీరుతాను

`నేను యుద్ధభూమిలోకి దిగుతున్నానంటే, దాన్ని ముగించేదాకా వదలను. అందులో నేను కచ్చితంగా గెలుస్తాను. కానీ దానివల్ల మీకు కలిగే నష్టాన్ని మీరు తట్టుకోలేరు. ఇది నా ఛాలెంజ్` అని సప్తమి గౌడ స్పష్టం చేశారు.

66
ఏకమైన మహిళలు
Image Credit : Instagram

ఏకమైన మహిళలు

`సినిమా రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న ఓ తీవ్రమైన సమస్యపై మేమంతా ఒక్కటయ్యాం. పబ్లిక్ ఈవెంట్లలో నటీమణుల వీడియోలు, ఫోటోలను అసభ్యకరమైన యాంగిల్స్‌లో తీస్తున్నారు. వారి నటన కంటే శరీరంపైనే అనవసరంగా జూమ్ చేసి చూపిస్తున్నారు. అలాంటి వారికి ఇకపై చుక్కలే` అని సప్తమి గౌడ ఆవేదన వ్యక్తం చేశారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Related Stories
Recommended image1
Biker Movie Review: బైకర్‌ మూవీ రివ్యూ, రేటింగ్.. రాజశేఖర్‌, శర్వానంద్‌ నటించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image2
Raakaasa Movie Review: రాకాస మూవీ రివ్యూ, రేటింగ్‌.. నిహారిక, సంగీత్‌ శోభన్‌ ల మూవీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved