- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: సామ్రాట్‌కు రివర్స్ కౌంటర్ ఇచ్చిన తులసి.. ప్రేమ్‌ని వదిలి వెళ్లిపోయిన శృతి!
Intinti Gruhalakshmi: సామ్రాట్‌కు రివర్స్ కౌంటర్ ఇచ్చిన తులసి.. ప్రేమ్‌ని వదిలి వెళ్లిపోయిన శృతి!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జులై 20 ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.

ఆ తర్వాత హనీ నీ పలకరించి నీకేం కాదు నేను ఉన్నాను కదా అని అంటాడు. ఆ తర్వాత స్కూల్ ప్రిన్సిపల్ పై ఒక రేంజ్ లో విడుచుకుపడతాడు సామ్రాట్. ఆ తర్వాత ప్రిన్సిపల్ నాది ఏం తప్పులేదు ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. ఆ తర్వాత తులసి(tualsi) గారిని చూసి లిఫ్ట్ లో వస్తాను అని చెప్పి అలా వెళ్ళింది లిఫ్టు లో అనుకోకుండా ఇరుక్కుపోయింది అని అంటుంది. దాంతో సామ్రాట్(samrat) తులసి దగ్గరికి వెళ్లి నా పాపను బతకనివ్వవా ఎందుకు ఇలా వెంటపడుతున్నావ్ అంటు తులసి పై కోప్పడతాడు.
ఆ తర్వాత హనీ నీ పలకరించి నీకేం కాదు నేను ఉన్నాను కదా అని అంటాడు. ఆ తర్వాత స్కూల్ ప్రిన్సిపల్ పై ఒక రేంజ్ లో విడుచుకుపడతాడు సామ్రాట్. ఆ తర్వాత ప్రిన్సిపల్ నాది ఏం తప్పులేదు ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. ఆ తర్వాత తులసి(tualsi) గారిని చూసి లిఫ్ట్ లో వస్తాను అని చెప్పి అలా వెళ్ళింది లిఫ్టు లో అనుకోకుండా ఇరుక్కుపోయింది అని అంటుంది. దాంతో సామ్రాట్(samrat) తులసి దగ్గరికి వెళ్లి నా పాపను బతకనివ్వవా ఎందుకు ఇలా వెంటపడుతున్నావ్ అంటు తులసి పై కోప్పడతాడు.
నీకు ఎంత కావాలో చెప్పు నీ మొఖాన పడేస్తాను దయచేసి మా పాపను వదిలేయని చేతులు జోడించి దండం పెడతాడు. మరొకవైపు లోపల హని(hani) ఏడుస్తూ ఉండగా ఇదంతా నీ కారణంగా ఇలా చేస్తున్నావ్ కదా అని అనగా అప్పుడు తులసి మీద ఫైర్ అవుతూ నోరు ముయ్యి నిన్ను చంపేస్తాను అని గట్టిగా అరుస్తూ ఉండగా సామ్రాట్(samrat) వాళ్ళ బాబాయ్ పక్కకు తీసుకొని వెళ్ళి నిజం చెప్పాలి అని చూడగా సామ్రాట్ నమ్మడు అప్పుడు వాళ్ళ బాబాయ్ నువ్వు తులసి కీ అడ్డం వెళ్లకు ఇక్కడ ఉండు తులసి పాపను క్షేమంగా హని నీ చేతిలో పెడుతుంది అని చెబుతాడు.
ఆ తరువాత ఎలక్ట్రీషియన్ వచ్చి లిఫ్ట్ నీ ఓపెన్ చేయడానికి వెళ్తాడు. ఆ తరువాత తులసి(tulasi)హనీ ఏడవకుండా దైర్యం చెప్పడం చూసి సామ్రాట్ ఆశ్చర్యపోతాడు. ఆ తరువాత తులసి హనీ కోసం పాట పడుతుంది. ఇంతలోనే లిఫ్ట్ ఓపెన్ అవుతుంది. హనీ ని చూసి తులసి ఆనందంతో హత్తుకుంటుంది. హని ని చూసి సామ్రాట్(samrat) ఆనంద పడుతూ ఉంటాడు.
అప్పుడు సామ్రాట్(samrat)తులసితో మాట్లాడాలి అనుకోగా తులసి దండం పెట్టి ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు శృతి జరిగిన విషయం గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ప్రేమ్ రాత్రి అయిన ఇంటికి రాకపోతే సరికి టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలో ప్రేమ్(pream) ఫుల్ గా తాగి ఇంటికీ వచ్చి శృతి పై కోప్పడుతాడు. అప్పుడు ఆ ఓనర్ అనే మాటలు అంటున్నా కూడా ఒక్క మాట కూడా అడ్డు చెప్పడం లేదు అని ప్రేమ్ విరుచుకుపడుతూ ఉంటాడు.
అప్పుడు ప్రేమ్, శృతి (shruthi)ని మాట్లాలతో బాధపెడుతూ మరింత అపార్థం చేసుకుంటాడు. ఆ తర్వాత అంకితకు అభి ఫ్రెండ్ కాల్ చేసి అభికి ఫోన్ ఇవ్వమని చెబుతాడు. అప్పుడు అంకిత కోపంతో ఫోన్ కట్ చేస్తుంది. ఆ తరువాత తులసి అంకిత వాళ్ల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అనసూయ దంపతులు అభి(abhi) పై మండిపడతారు. ఆ తర్వాత తులసి వాళ్లకు ధైర్యం చెబుతుంది. ఆ తర్వాత ప్రేమ్,శృతి వాళ్ళను ఇక్కడికే వచ్చి ఉండమని చెబుతాను అని అంటుంది. రేపటి ఎపిసోడ్ లో ప్రేమ నిద్ర లేచి చూడగా శృతి లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది.