MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • South Films: ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు.. సూర్యతోపాటు క్రేజీ స్టార్లు రెడీ

South Films: ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు.. సూర్యతోపాటు క్రేజీ స్టార్లు రెడీ

ఈ వారం బాక్సాఫీస్‌ దగ్గర పెద్ద సందడే ఉండబోతోంది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఏకంగా 7 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో హారర్-కామెడీ, యాక్షన్-థ్రిల్లర్ జానర్ సినిమాలు కూడా ఉన్నాయి. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో చూసేద్దాం.

1 Min read
Author : Tirumala Dornala
| Updated : May 12 2026, 11:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
1. వీరభద్రుడు
Image Credit : instagram

1. వీరభద్రుడు

ఈ వారం సౌత్ ఇండియా నుంచి అదిరిపోయే సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. సమంత రూత్ ప్రభు, సూర్య శివకుమార్ లాంటి స్టార్ల థ్రిల్లర్ చిత్రాలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. ఆ సినిమాలేంటో చూద్దాం. యాక్షన్ థ్రిల్లర్ 'వీరభద్రుడు' మే 14న థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాలో సూర్య శివకుమార్, త్రిష కృష్ణన్, ఇంద్రాన్స్, స్వసిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
2. అతిరది
Image Credit : instagram

2. అతిరది

మలయాళ చిత్రం 'అతిరది' మే 14న రిలీజ్ కానుంది. ఇది ఒక యాక్షన్ కామెడీ సినిమా. ఇందులో టోవినో థామస్, బాసిల్ జోసెఫ్, వినీత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలు పోషించారు.

Related Articles

Related image1
Sreemukhi: కొత్త ఇంట్లోకి శ్రీముఖి గృహ ప్రవేశం, నాలుగేళ్లలో ఇది రెండో లగ్జరీ హౌస్
Related image2
Posani Krishna Murali: ఆమె ఐటెం గర్ల్, హీరోయిన్ గా పనికిరాదు అన్నారు.. కట్ చేస్తే సినిమా సూపర్ హిట్
36
3. వదలా
Image Credit : instagram

3. వదలా

తెలుగు హారర్ డ్రామా 'వదలా' మే 14న విడుదల కానుంది. ఈ చిత్రంలో జగపతి బాబు, రితికా శ్రీనివాస్, లయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

46
4. శివం శైవం: ద 1989 ఫైల్ కేస్
Image Credit : instagram

4. శివం శైవం: ద 1989 ఫైల్ కేస్

'శివం శైవం: ద 1989 ఫైల్ కేస్' ఒక తెలుగు హారర్ థ్రిల్లర్. ఈ సినిమా మే 15న రిలీజ్ అవుతోంది. ఇందులో అన్సు పొన్నచ్చన్, కట్టా జయంత్ కుమార్, వేములూరు రాజశేఖర్, దినేష్ కుమార్ కదంబాల ప్రధాన పాత్రల్లో నటించారు.

56
5. షేర్
Image Credit : instagram

5. షేర్

కన్నడ చిత్రం 'షేర్' మే 15న విడుదలవుతోంది. ఒక అనాథకు, గ్యాంగ్‌కు మధ్య జరిగే వార్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. కిరణ్ రాజ్, శోభరాజ్, బాల రాజ్వాడి, వీణా సుందర్ ఇందులో లీడ్ రోల్స్ చేశారు.

66
6. లో నవీన్
Image Credit : instagram

6. లో నవీన్

కన్నడ సినిమా 'లో నవీన్' మే 15 నుంచి థియేటర్లలోకి వస్తోంది. ఇది ఒక రొమాంటిక్-కామెడీ చిత్రం. ఇందులో నవీన్ సజ్జు, వర్ష గిరిధర్ జంటగా నటించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
Harshaali Malhotra: ఒక్క డైలాగ్ లేకుండానే స్టార్ అయిన నటి.. 18 ఏళ్ల మున్ని గ్లామర్ లుక్ చూస్తే షాకే!
Recommended image2
Peddi: ఇదేం అభిమానం రా బాబు..'పెద్ది' ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం దేశాలు దాటొచ్చిన ఫ్యాన్స్
Recommended image3
Super Star Krishna: మహేష్ బాబుకి ఇప్పటికైనా అర్థం కావాలి..కృష్ణ ఆవేదన, ఆ మూవీ తర్వాత షాకింగ్ కామెంట్స్
Related Stories
Recommended image1
Sreemukhi: కొత్త ఇంట్లోకి శ్రీముఖి గృహ ప్రవేశం, నాలుగేళ్లలో ఇది రెండో లగ్జరీ హౌస్
Recommended image2
Posani Krishna Murali: ఆమె ఐటెం గర్ల్, హీరోయిన్ గా పనికిరాదు అన్నారు.. కట్ చేస్తే సినిమా సూపర్ హిట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved