MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Sreemukhi: కొత్త ఇంట్లోకి శ్రీముఖి గృహ ప్రవేశం, నాలుగేళ్లలో ఇది రెండో లగ్జరీ హౌస్

Sreemukhi: కొత్త ఇంట్లోకి శ్రీముఖి గృహ ప్రవేశం, నాలుగేళ్లలో ఇది రెండో లగ్జరీ హౌస్

శ్రీముఖి తన ఫ్యామిలీతో కలిసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది. గృహ ప్రవేశం దృశ్యాలని శ్రీముఖి అభిమానులతో పంచుకుంది. శ్రీముఖి లగ్జరీ హౌస్ దృశ్యాలు ఈ కథనంలో చూడండి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : May 11 2026, 08:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
యాంకర్ శ్రీముఖి
Image Credit : Asianet News

యాంకర్ శ్రీముఖి

యాంకర్ శ్రీముఖి టాలీవుడ్ లో దూసుకుపోతున్న క్రేజీ యాంకర్స్ లో ఒకరు. సుమ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న యాంకర్ శ్రీముఖి అనే చెప్పాలి. అనసూయ యాంకరింగ్ కి ఎప్పుడో గుడ్ బై చెప్పేసింది. శ్రీముఖి మాత్రం బుల్లితెరపై వరుస షో లతో యాంకర్ గా బిజీగా ఉంది. మే 10న శ్రీముఖి తన 33 వ జన్మదిన వేడుకలు సెలెబ్రేట్ చేసుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పుట్టిన రోజున కొత్త ఇంట్లోకి ఎంట్రీ
Image Credit : Asianet News

పుట్టిన రోజున కొత్త ఇంట్లోకి ఎంట్రీ

పుట్టిన రోజున ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇలా ఎవరో ఒకరు గిఫ్ట్ ఇవ్వడం సహజం. కానీ శ్రీముఖి తనకు తానే ఒక లగ్జరీ గిఫ్ట్ ఇచ్చుకుంది. పుట్టినరోజు సందర్భంగా శ్రీముఖి కొత్త లగ్జరీ హౌస్ నిర్మించుకుని గృహ ప్రవేశం చేసింది. కుటుంబ సభ్యులతో కలసి శ్రీముఖి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది. ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.

Related Articles

Related image1
Dhurandhar 2 వచ్చేస్తోంది, ఓటీటీ ఆడియన్స్ కి అసలు సిసలైన పండగ.. ఈ వారం రిలీజ్ కాబోతున్న మరిన్ని సినిమాలు
Related image2
Anushka Shetty: అనుష్క శెట్టి కెరీర్ లో 5 చెత్త సినిమాలు..ఆ రెండు చిత్రాల జోలికి వెళ్లకుండా ఉండాల్సింది
35
సెలెబ్రిటీల విషెస్
Image Credit : Asianet News

సెలెబ్రిటీల విషెస్

అభిమానులు, సెలెబ్రిటీలు శ్రీముఖికి శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ లు చేస్తున్నారు. విష్ణుప్రియ, యాంకర్ లాస్య, గీతా మాధురి, డైరెక్టర్ నందిని రెడ్డి లాంటి వారంతా శ్రీముఖికి కంగ్రాట్స్ చెబుతూ పోస్ట్ లు చేస్తున్నారు.

45
శ్రీముఖి ఎమోషనల్ కామెంట్స్
Image Credit : Asianet News

శ్రీముఖి ఎమోషనల్ కామెంట్స్

శ్రీముఖి కూడా తన కొత్త ఇంటి గృహ ప్రవేశంపై ఎమోషనల్ కామెంట్స్ చేసింది. కొత్త ఇల్లు కొత్త ఎనెర్జీ కొత్త ప్రయాణం అని క్యాప్షన్ పెట్టింది. మీరు కుడా మీ డ్రీమ్స్ పెద్దగా ఉంటేనే జీవితంలో ముందుకు వెళ్ళగలరు. తన కొత్త ఇంటి కల సాకారం కావడంలో సహకరించిన తన తమ్ముడు, కుటుంబ సభ్యులకు శ్రీముఖి కృతజ్ఞతలు తెలిపింది.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sreemukhi (@sreemukhi)

55
నాలుగేళ్లలో రెండో లగ్జరీ హౌస్
Image Credit : Asianet News

నాలుగేళ్లలో రెండో లగ్జరీ హౌస్

గత నాలుగేళ్లలో రెండోసారి శ్రీముఖి కొత్త లగ్జరీ హౌస్ నిర్మించుకుంది. 2022లో ఒకసారి కొత్త ఇంట్లోకి ఫ్యామిలీతో కలసి గృహ ప్రవేశం చేసింది. ఇప్పుడు మరో ఇల్లు నిర్మించుకుంది. శ్రీముఖి యాంకర్ గా బిజీగా ఉంటూనే సినిమాల్లో కూడా నటిస్తోంది. అయితే ఆమె ప్రధాన పాత్రల్లో కొన్ని సినిమాల్లో నటించగా అవి వర్కౌట్ కాలేదు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Prabhas: ప్రాణాలకు తెగించి ఫ్రెండును కాపాడిన ప్రభాస్ , రెబల్ స్టార్ చెయ్యి జారుంటే ఆ నటుడి పరిస్థితి ఏమయ్యేది..
Recommended image2
GV Narayana Rao Passes Away: చిరంజీవి, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ జీవీ నారాయణ రావు కన్నుమూత, టాలీవుడ్ లో తీవ్ర విషాదం..
Recommended image3
Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Related Stories
Recommended image1
Dhurandhar 2 వచ్చేస్తోంది, ఓటీటీ ఆడియన్స్ కి అసలు సిసలైన పండగ.. ఈ వారం రిలీజ్ కాబోతున్న మరిన్ని సినిమాలు
Recommended image2
Anushka Shetty: అనుష్క శెట్టి కెరీర్ లో 5 చెత్త సినిమాలు..ఆ రెండు చిత్రాల జోలికి వెళ్లకుండా ఉండాల్సింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved