MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Super Star Krishna: మహేష్ బాబుకి ఇప్పటికైనా అర్థం కావాలి..కృష్ణ ఆవేదన, ఆ మూవీ తర్వాత షాకింగ్ కామెంట్స్

Super Star Krishna: మహేష్ బాబుకి ఇప్పటికైనా అర్థం కావాలి..కృష్ణ ఆవేదన, ఆ మూవీ తర్వాత షాకింగ్ కామెంట్స్

మహేష్ బాబు కెరీర్ పై ఓ సందర్భంలో సూపర్ స్టార్ కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణ గారి ఆవేదనకు కారణం ఏంటి ? అసలు ఆయన ఏమన్నారు అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 04 2026, 09:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సూపర్ స్టార్ కృష్ణ
Image Credit : Asianet News

సూపర్ స్టార్ కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేష్ బాబు రాజకుమారుడు చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. తొలి సక్సెస్ ని కంటిన్యూ చేయడంలో మహేష్ బాబు కొంత కాలం బాగా తడబడ్డారు. రాజకుమారుడు తర్వాత మహేష్ చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మహేష్ బాబు ఫ్లాప్ సినిమాలు
Image Credit : Instagram

మహేష్ బాబు ఫ్లాప్ సినిమాలు

రాజకుమారుడు తర్వాత మహేష్ చేసిన యువరాజు, వంశీ, టక్కరి దొంగ, బాబీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచాయి. మధ్యలో మురారి చిత్రం మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించి హిట్ అయింది. అయినప్పటికీ మహేష్ కి అనుకున్న స్టార్ డమ్ దక్కడం లేదు. ఆ టైంలో మహేష్ బాబు ఒక్కడు సినిమా చేశారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒక్కడు బ్లాక్ బస్టర్ హిట్ కావడం మాత్రమే కాదు.. మహేష్ కి మాస్ ఇమేజ్ ని సైతం తీసుకువచ్చింది.

35
మహేష్ సక్సెస్ తో కృష్ణకి సంతోషం
Image Credit : urstrulymahesh/Instagram

మహేష్ సక్సెస్ తో కృష్ణకి సంతోషం

ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ కృష్ణ చాలా సంతోషించారట. అప్పటి వరకు ఉన్న తన ఆవేదనని ఓ నిర్మాత వద్ద బయటపెట్టారట. కృష్ణతో అప్పట్లో సన్నిహితంగా ఉన్న నిర్మాతల్లో అంకమ్మ రావు ఒకరు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కొడుకు మహేష్ బాబు సక్సెస్ సాధించడం కృష్ణ గారికి ఎనలేని సంతోషాన్ని ఇచ్చింది.

45
ఇప్పటికైనా మహేష్ కి అర్థం కావాలి
Image Credit : Asianet News

ఇప్పటికైనా మహేష్ కి అర్థం కావాలి

ఒక్కడు తర్వాత ఆయన నాతో ఒక మాట అన్నారు. అప్పటి వరకు మహేష్ బాబు సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉండడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మహేష్ బాబుకు ఎలాంటి సినిమాలు చేయాలో అర్థం కావాలి అని అన్నారు. ఒక స్టార్ కొడుకుగా మహేష్ బాబు ఎలా పడితే అలా ప్రయోగాలు చేయకూడదు అనేది కృష్ణ గారి అభిప్రాయం.

55
ఒక్కడు మూవీ
Image Credit : Instagram/Mahesh Babu

ఒక్కడు మూవీ

మహేష్ బాబుని అభిమానులు మాస్ సినిమాల్లోనే కోరుకుంటారు అని కృష్ణ అన్నారు. ఒక్కడు మూవీలో మహేష్ బాబు, భూమిక జంటగా నటించారు. విలన్ గా ప్రకాష్ రాజ్ ఈ మూవీ విలక్షణ నటన అందించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
కృష్ణ ఘట్టమనేని
మహేష్ బాబు ఘట్టమనేని
 

Latest Videos
Recommended Stories
Recommended image1
కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్.. హీరోయిన్ తరపున స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నది ఎవరో తెలుసా ?
Recommended image2
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Recommended image3
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Related Stories
Recommended image1
Ram Charan: రాంచరణ్ నటనపై విమర్శలు, వరస్ట్ నుంచి ది బెస్ట్ వరకు..నోరు మెదపకుండా 5 సినిమాలతో ఇచ్చిపడేశాడు
Recommended image2
రీతూ చౌదరి ఎవరో తెలియదు, ఆమె రాగానే పెద్ద హంగామా చేశారు.. గ్లామర్ ని అందుకే వాడుకోలేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved