MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సమంత రాజ్ తో పాటు పెళ్లి తర్వాత ఫస్ట్ వాలెంటైన్స్ డే.. ఈ 6 సినిమా జంటలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాయంటే?

సమంత రాజ్ తో పాటు పెళ్లి తర్వాత ఫస్ట్ వాలెంటైన్స్ డే.. ఈ 6 సినిమా జంటలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాయంటే?

దేశవ్యాప్తంగా వాలెంటైన్స్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ రోజున తమ ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. అయితే, కొందరు ఫిల్మ్ సెలబ్రిటీలకు పెళ్లి తర్వాత ఇదే మొదటి వాలెంటైన్స్ డే. ఆ జంటలు ఎవరు?

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 14 2026, 12:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సమంత రూత్ ప్రభు   రాజ్ నిడిమోరు
Image Credit : instagram

సమంత రూత్ ప్రభు - రాజ్ నిడిమోరు

సమంత రూత్ ప్రభు, డైరెక్టర్ రాజ్ నిడిమోరును డిసెంబర్ 1, 2025న పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఈ జంట తమ మొదటి వాలెంటైన్స్ డే జరుపుకుంటోంది. ఇద్దరు గతంలో ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నవారే. ఇద్దరికి ఇది రెండో పెళ్లి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
నూపుర్ సనన్-స్టెబిన్ బెన్
Image Credit : instagram

నూపుర్ సనన్-స్టెబిన్ బెన్

నూపుర్ సనన్, స్టెబిన్ బెన్ ఈ ఏడాది జనవరిలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లయిన 35 రోజులకే వీళ్లిద్దరూ తమ తొలి వాలెంటైన్స్ డే జరుపుకుంటున్నారు. అందుకోసం వారు గట్టిగానే ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. 

36
ప్రతీక్ బబ్బర్-ప్రియా బెనర్జీ
Image Credit : instagram

ప్రతీక్ బబ్బర్-ప్రియా బెనర్జీ

ప్రతీక్ బబ్బర్ తన గర్ల్‌ఫ్రెండ్ ప్రియా బెనర్జీని ఫిబ్రవరి 14, 2025న పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది వాలెంటైన్స్ డే రోజే వాళ్ల మొదటి పెళ్లి రోజు కావడం విశేషం. మొదటి పెళ్లి రోజును వారు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారట. 

46
ప్రాజక్తా కోలి-వృశాంక్ ఖనాల్
Image Credit : instagram

ప్రాజక్తా కోలి-వృశాంక్ ఖనాల్

కంటెంట్ క్రియేటర్, నటి ప్రాజక్తా కోలి, లాయర్ వృశాంక్ ఖనాల్‌ను ఫిబ్రవరి 25, 2025న పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఈ జంటకు ఇదే మొదటి వాలెంటైన్స్ డే. త్వరంలో వీరు కూడా మొదటి పెళ్లి రోజును జరుపుకోబోతున్నారు. 

56
ఆదార్ జైన్-అలేఖా అద్వానీ
Image Credit : instagram

ఆదార్ జైన్-అలేఖా అద్వానీ

ఆదార్ జైన్, అలేఖా అద్వానీ ఫిబ్రవరి 2025లో ముంబైలో పెళ్లి చేసుకున్నారు. ఈ జంట ఈ ఏడాది తమ తొలి వాలెంటైన్స్ డే జరుపుకుంటోంది. 

66
లారెన్ గాట్లిబ్-టోబియాస్ జోన్స్
Image Credit : instagram

లారెన్ గాట్లిబ్-టోబియాస్ జోన్స్

లారెన్ గాట్లిబ్ కూడా పెళ్లి తర్వాత తన మొదటి వాలెంటైన్స్ డే జరుపుకుంటోంది. ఈమె వీడియో ప్రొడ్యూసర్, డైరెక్టర్ టోబియాస్ జోన్స్‌ను జూన్ 11, 2025న పెళ్లి చేసుకుంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సమంత రూత్ ప్రభు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Mangli Folk Songs: యూట్యూబ్ షేక్ అంతే.. మంగ్లీ టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే
Recommended image2
Rajamouli: మాట తప్పిన అల్లు అరవింద్.. కోపంతో రగిలిపోయిన రాజమౌళి! ఏం చేశాడంటే?
Recommended image3
Chiranjeevi: చిరంజీవికి నేషనల్ అవార్డు ఆల్మోస్ట్ కన్ఫర్మ్, రాజకీయం చేసి తప్పించారు..నిర్మాత కొడుకు కామెంట్స్
Related Stories
Recommended image1
రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ పెళ్లికి 100 కోట్ల ఓటీటీ ఆఫర్‌? రౌడీ కపుల్ నిర్ణయం ఏంటో తెలుసా? షాక్ అవుతారు
Recommended image2
పెళ్లి పెటాకులు లేవంటూ.. ప్రభాస్ ముఖం మీదే అన్న స్టార్ హీరో ఎవరో తెలుసా? ఎందుకలా అన్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved