MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • సమంత ఒంటి మీద 20 లక్షల ఐటమ్ ఏంటో తెలుసా..? ఇంత సింపుల్ గా ఉంది అంత కాస్టా..?

సమంత ఒంటి మీద 20 లక్షల ఐటమ్ ఏంటో తెలుసా..? ఇంత సింపుల్ గా ఉంది అంత కాస్టా..?

కాస్ట్లీ  ఐటమ్స్ కొనడంలో ముందుంటారు సినిమా సెలబ్రిటీలు. అందులో హీరోయిన్లు చాలాతక్కువ కాని.. ఉన్నవారిలో కాస్ట్ ఎక్కువగా పెట్టి ఏమైనా కొనాలి అంటే సమంత తరువాతే. ఇంతకీ ఈసారి సమంత ఎక్కవ కాస్ట్ తో ఏం కొనిందో తెలుసా..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 07 2024, 10:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

కాస్త గ్యాప్ ఇచ్చి.. తాజాగా మళ్లీ యాక్టీవ్ అయ్యింది స్టార్ హీరోయిన్ సమంత. ఇక తగ్గేదే లే అంటోంది సీనియర్ బ్యూటీ. నలబై ఏళ్లకు నాలుగు అడుగుల దూరంలో ఉన్న సమంత. ఫిడ్ నెస్ తో పాటు గ్లామర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. కుర్ర హీరోయిన్లు కూడా కుళ్ళుకునే విధంగా  అందంగా ఉంటుంది సామ్. 

Also Read: హీరోయిన్ ను పెళ్లాడబోతున్న నిహారిక మాజీ భర్త, మెగా డాటర్ కు షాక్ ఇచ్చిన చైతన్య ..?
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

నాగచైతన్యతో విడాకులు తరువాత సమంత కొంత కాలం డిఫ్రెషన్ లో ఉండిపోయింది. కాని ఆతరువాత ఆమెలో చాలా మార్పు కనిపిస్తోంది. ధైర్యంగా ఉండటంతో  పాటు.. సినిమాలు, వెబ్ సిరీస్ లు అంటూ అద్భుతాలు చేయడానికి చాలా ప్రశాంతంగా నిర్ణయాలు తసీుకుంటుంది. గ్లామర్ విషయంలో ఏమాత్రం బౌండ్రీస్ పెట్టుకోకుండా హాట్ నెస్ కే హిట్ పుట్టించే విధంగా ఫోటోషూట్లు కూడా చేస్తోంది. 

Also Read: ఆ హీరోయిన్ భుజంపై చేయి వేయడానికి భయపడిన అక్కినేని నాగేశ్వరావు. కారణం ఏంటి..?

35

దాదాపు ఏడాదిన్నర తరువాత స్క్రీన్ మీదకు రాబోతోంది సమంత. బాలీవుడ్ లో వరుసగా వెబ్ సిరీస్ లకు సై అంటోంది. ప్రస్తుతం హాలీవుడ్ వెబ్ సిరీస్ కు రీమేక్ గా రాబోతున్న సిటడెల్ లో సమంత నటించింది. ఈసిరిస్ అమెజాన్ లో స్ట్రీమింగ్ కూడా అయిపోయింది. రాజ్ డీకే డైరెక్ట్ చేసిన ఈసిరిస్ లో సమంత పేరు దేశమంతా మారుమోగబోతోంది. 

Also Read:జై భీమ్ విషయంలో సూర్య తప్పు చేశాడా..? బాలయ్య షోలో సీక్రెట్ విప్పిన తమిళ స్టార్ హీరో

45

ఇక సిటడెల్‌: హనీ బన్నీ’ వెబ్‌ సిరీస్‌ కోసం చాలా ప్రమోషన్స్ చేసింది సమంత. ఈ దర్శకులతో అంతకు ముందు ప్యామిలీమెన్ 2 వెబ్ సిరీస్ లో నటించింద ిసమంత. ఇక సిటడెల్  ప్రచారంలో భాగంగా సమంత  వరుసగా మీడియా సమావేశాల్లో కూడా పాల్గొంది. అలా ఓ కార్యక్రమం కోసం సమంత బయటకు వచ్చినప్పుడు పాము లాంటి వాచీ ఒకటి పెట్టుకుంది.

ఇప్పుడు దాని గురించి చర్చ జరుగుతోంది. ఎందుకంటే దాని ధర  ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.ఆ పాములాంటి వాచ్ ధర అక్షరాలా 20 లక్షలు అని అంటున్నారు. సిటడెల్‌: ప్రీమియర్‌కి వచ్చినప్పుడు ఆ వాచీ సమంత చేతికి కనిపించింది.

హై హీల్స్​, గోల్డెన్‌ కలర్‌ కలర్‌ డ్రెస్‌లో సామ్‌ మెరిసిపోయింది. ఈ క్రమంలో చేతికి ఓ చిన్న పాము చుట్టినట్లు వాచీ పెట్టుకుంది. BVLGARI సంస్థకు చెందిన సర్‌పెంటీ టుబోగాస్‌ వాచీ ని ఆమెధరించింది. దాంతో సోషల్ మీడియా జనాలు వెంటనే దానికంపెనీ ఏంటి..? రేటు ఏంటి అనేది సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. 

55

ఆ వాచీ ఆన్‌లైన్‌ లెక్క ప్రకారం అయితే.. రూ. 19, 27,000. ఇక ఈ వాచ్ రేటు తెలుసుకుని నెటిజన్లు అమ్మో అంటున్నారు. ఫ్యాన్స్ మాత్రం సమంత అంటే మామూలు విషయం కాదు మరి అంటున్నారు. ఇక ఇలాంటి వాచీల పిచ్చి టాలీవుడ్‌లో తారక్‌కి కూడా ఉంది. ఆయన కూడా భారీ ధర ఉన్న రిస్ట్‌ వాచీలను ధరించి ఈవెంట్లకు వస్తుంటారు. 

ఏది ఏమైనా సమంత మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ పై గట్టిగా దృష్టి పెట్టింది సమంత. ఇక ముందు కూడా టాలీవుడ్ కంటే బాలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటు నాగచైతన్య మాత్రం  నటిశోభితతో పెళ్ళికి రెడీ అయ్యాడు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఫ్యాషన్

Latest Videos
Recommended Stories
Recommended image1
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Recommended image2
Superstar Krishna: కృష్ణ నటించిన ఏకైక సీరియల్‌ ఏంటో తెలుసా? బుల్లితెరపై అదో బ్లాక్‌ బస్టర్‌
Recommended image3
Venu Swamy: సినిమా జ్యోతిష్యుడు వేణు స్వామి ఎంత ఫీజు వసూలు చేస్తాడో తెలుసా? ఆయనే స్వయంగా ఏమన్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved