MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sai Pallavi: ఎయిర్‌పోర్ట్ లో సాయిపల్లవిని పట్టుకుని నిలదీసిన మహిళ.. ఆ వివాదాన్ని తలుచుకుంటూ ఎమోషనల్‌

Sai Pallavi: ఎయిర్‌పోర్ట్ లో సాయిపల్లవిని పట్టుకుని నిలదీసిన మహిళ.. ఆ వివాదాన్ని తలుచుకుంటూ ఎమోషనల్‌

Sai Pallavi: స్టార్ హీరోయిన్ సాయి పల్లవి నాలుగేళ్ల క్రితం తన జీవితంలో జరిగిన ఓ చేదు అనుభవం గురించి ఆమె పంచుకున్న విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలేం జరిగిందంటే..

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 20 2026, 05:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రామాయణలో సీతగా చేస్తోన్న సాయిపల్లవి
Image Credit : Instagram

రామాయణలో సీతగా చేస్తోన్న సాయిపల్లవి

తెలుగు,తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తోన్న సాయిపల్లవి బాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు `రామాయణం`లో నటిస్తోంది. సీతగా ఇందులో కనిపించబోతుంది.  ఈ సినిమాతో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ సాయి పల్లవి, నాలుగేళ్ల క్రితం జరిగిన ఓ షాకింగ్ సంఘటనను అభిమానులతో పంచుకున్నారు.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
నాలుగేళ్ల క్రితం జరిగిన సంఘటన పంచుకున్న సాయిపల్లవి
Image Credit : Instagram

నాలుగేళ్ల క్రితం జరిగిన సంఘటన పంచుకున్న సాయిపల్లవి

సాయి పల్లవి మాట్లాడుతూ.. 'సుమారు నాలుగేళ్ల క్రితం ఓ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నాను. అక్కడో రిపోర్టర్, 'మీ మలయాళ నటీనటులు తమిళం ఇంత బాగా ఎలా మాట్లాడతారు?' అని అడిగారు. దానికి నేను, 'నేను తమిళ అమ్మాయిని, మలయాళీని కాదు' అని నిజం చెప్పాను' అన్నారు.

36
సాయిపల్లవి బాధపడ్డ సందర్భం
Image Credit : Instagram

సాయిపల్లవి బాధపడ్డ సందర్భం

ఆ తర్వాత రెండేళ్లకు, ఓ పత్రికలో 'మలయాళీ అని పిలిచినందుకు సాయి పల్లవికి కోపం వచ్చింది, తాను మలయాళీ నటిని కాదంది' అని హెడ్‌లైన్ రాశారు. అది చూసి నాకు చాలా బాధేసింది. ఆ తర్వాత ఒకసారి నేను ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నప్పుడు, ఓ మహిళ నా దగ్గరికొచ్చి మలయాళంలో మాట్లాడటం మొదలుపెట్టారు. కాసేపయ్యాక, 'అయ్యో.. మీతో మలయాళంలో మాట్లాడితే మీకు కోపం వస్తుందేమో' అన్నారు.

46
సాయిపల్లవి షాక్‌
Image Credit : Instagram

సాయిపల్లవి షాక్‌

దానికి నేను, 'అయ్యో అస్సలు అలా ఏం లేదు.. నేను ఎప్పుడూ అలా అనలేదు' అని చెప్పాను. కానీ ఆమె నమ్మేలా కనిపించలేదు. ఈ సంఘటనలన్నీ నన్ను చాలా షాక్‌కు గురిచేశాయి.
56
నాకు భాషా భేదం లేదు
Image Credit : Instagram

నాకు భాషా భేదం లేదు

ప్రెస్ మీట్‌లో నన్ను అడిగిన ప్రశ్న 'మలయాళ నటులు తెలుగు ఎలా ఇంత బాగా మాట్లాడతారు?' అని. దానికి నేను 'నా మాతృభాష తమిళం, మలయాళం కాదు' అని మాత్రమే చెప్పాను. అంతేకానీ, నన్ను మలయాళీ అంటే కోపమని కాదు. నేను నటిగా సౌత్, నార్త్ అని తేడా లేకుండా అందరినీ అలరిస్తాను.
66
వివాదంపై సాయిపల్లవి క్లారిటీ
Image Credit : Instagram

వివాదంపై సాయిపల్లవి క్లారిటీ

'నేను పుట్టి పెరిగింది తమిళనాడులోని కోయంబత్తూర్‌లో. అందుకే నా మాతృభాష తమిళం అని చెప్పాను. అంతే తప్ప, అది నా భాష కాదు, ఇది నా భాష కాదు అని ఎప్పుడూ చెప్పను' అంటూ సాయి పల్లవి పాత సంఘటనను గుర్తుచేసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nana Patekar Passed away: విలక్షణ నటుడు నానా పటేకర్ కన్నుమూత, గోవాలో మరణం.. కారణం ఇదే
Recommended image2
The Paradise 14 Days Collection: దారుణంగా పడిపోయిన ప్యారడైజ్‌, నానికి లాస్ట్ ఛాన్స్.. ఇంకా ఎంత రావాలంటే?
Recommended image3
ముకేశ్ తో లవ్ ట్రాక్ అందుకే, కారణం రివీల్ చేస్తూ ఏడ్చేసిన వర్షిణి.. అపూర్వ విరక్తి పుట్టించే కంటెస్టెంట్
Related Stories
Recommended image1
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అయిన హీరోయిన్లు వీరే.. రేణు దేశాయ్‌, ఇలియానా, అలియాభట్‌ ఇంకా ఎవరంటే?
Recommended image2
Varun Sandesh: వరుస ఫ్లాపులు, సినిమాలకు వరుణ్‌సందేశ్‌ గుడ్‌ బై.. భార్య వితిక షేరు ఏం చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved