MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Varun Sandesh: వరుస ఫ్లాపులు, సినిమాలకు వరుణ్‌సందేశ్‌ గుడ్‌ బై.. భార్య వితిక షేరు ఏం చేసిందంటే?

Varun Sandesh: వరుస ఫ్లాపులు, సినిమాలకు వరుణ్‌సందేశ్‌ గుడ్‌ బై.. భార్య వితిక షేరు ఏం చేసిందంటే?

వరుణ్‌ సందేశ్‌ తన స్ట్రగులింగ్‌ డేస్‌ గురించి ఓపెన్‌ అయ్యాడు. ఇండస్ట్రీకి గుడ్‌ బై చెప్పాలనుకున్నాడట. ఆ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 20 2026, 04:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సినిమాలకు గుడ్‌ బై చెప్పాలనుకున్న వరుణ్‌ సందేశ్‌
Image Credit : instagram@itsvarunsandesh

సినిమాలకు గుడ్‌ బై చెప్పాలనుకున్న వరుణ్‌ సందేశ్‌

హీరో వరుణ్‌ సందేశ్‌ ఇప్పుడు హీరోగా నిలబడేందుకు స్ట్రగుల్‌ అవుతున్నాడు. సరైనా బ్రేక్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాడు. చివరగా ఆయన `నయనం` మూవీతో ఆకట్టుకున్నాడు. ఇది వరుణ్‌ సందేశ్‌కి మంచి పేరుని తీసుకొచ్చింది. ఒకప్పుడు యంగ్‌స్టర్‌గా రాణించిన వరుణ్‌ సందేశ్‌ సినిమాలు వదిలేద్దామనుకున్నాడట. ఆ సమయంలో తన భార్య వితికా షేరు రియాక్షన్‌ గురించి ఓపెన్‌ అయ్యాడు వరుణ్ సందేశ్‌.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
హ్యాపీడేస్‌ తో పాపులర్‌ అయిన వరుణ్‌ సందేశ్‌
Image Credit : Vithika Sheru/Instagram

హ్యాపీడేస్‌ తో పాపులర్‌ అయిన వరుణ్‌ సందేశ్‌

`హ్యాపీడేస్‌` మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు వరుణ్‌ సందేశ్‌. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత `కొత్త బంగారు లోకం` మూవీతో మరో హిట్‌ అందుకొని యూత్‌లో క్రేజీ హీరోగా మారిపోయాడు.  వరుస ఆఫర్లతో బిజీ  అయ్యాడు. కానీ విజయాలు రాలేదు. దీంతో కెరీర్‌ డౌన్‌ అయ్యింది. సినిమాల విషయంలో హ్యాపీనెస్‌ లేదు. ఈ క్రమంలో వరుణ్‌ సందేశ్‌ సినిమాలు మానేద్దామనుకున్నాడట. ఇండస్ట్రీకి గుడ్‌ బై చెప్పాలనుకున్నాడట. అమెరికా వెళ్లిపోయాడట.

34
సినిమాలు మానేద్దామనుకున్నా వరుణ్‌
Image Credit : Vithika sheru/instagram

సినిమాలు మానేద్దామనుకున్నా వరుణ్‌

తనకు ఇక్కడ హ్యాపీగా లేదు, అమెరికా వెళ్లిపోదామంటే వితికా షేరు మరో మాట చెప్పలేదట. ఆయనకు సపోర్ట్ ఆ ఉందని, ఐటీ జాబ్‌ చేయడానికి కూడా ఓకే చెప్పిందట. తన కోసం అన్నీ వదులుకుని వచ్చేసిందని, కొన్ని కోర్సులు కూడా నేర్చుకున్నట్టు తెలిపాడు వరుణ్‌. అంతేకాదు రకరకాల బిజినెస్‌లు అనుకున్నాడట. ఇండస్ట్రీకి గుడ్‌ బై చెప్పి అమెరికాలో సెటిల్‌ కావాలనుకునే సమయంలో సుధాకర్‌ కోమాకుల ఫోన్‌ చేసి తన సినిమాలో క్యామియో ఉందని చెప్పడంతో అందులో చేశాడట. ఆ తర్వాత ఓ అదిరిపోయే కథ వచ్చిందని, అంతా ఓకే అయ్యాక బిగ్‌ బాస్‌లో ఛాన్స్ వచ్చిందని తెలిపారు. బిగ్‌ బాస్‌ అయిపోయాక సినిమాని స్టార్ట్ చేయాలనుకున్నారట. కానీ అంతలోనే లాక్‌ డౌన్ పడిందని తెలిపారు వరుణ్‌ సందేశ్‌. 

44
వితికా షేర్‌ బ్యాక్‌ బోన్‌
Image Credit : Vithika Sheru/Instagram

వితికా షేర్‌ బ్యాక్‌ బోన్‌

ఆ మూవీతో తన లైఫ్‌ మారిపోతుందని భావించారట. ఆ తర్వాత నెమ్మదిగా సినిమా ఆఫర్లు వచ్చాయని, మళ్లీ ఇప్పుడు సినిమాలు చేస్తున్నట్టు తెలిపారు వరుణ్‌. వితిక తనని ఎంతో కేర్‌ చేస్తుందని, చిన్నపిల్లాడిలా చూసుకుంటుందని తెలిపారు. తనకు అన్నీ సమయంలో సపోర్ట్ గా ఉందని చెప్పారు. కరోనా సమయంలో తన భార్య వితికా షేరు యూట్యూబ్‌లోకి వచ్చిందని, యూట్యూబ్‌ స్పెస్‌లో తన మార్క్ ని చూపించుకుని సక్సెస్‌ అయ్యిందని తెలిపారు వరుణ్‌ సందేశ్‌. ప్రస్తుతం ఆయన `యద్భవం తద్భవతి`, `చిత్రం చుడరా` చిత్రాల్లో నటిస్తున్నాడు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Recommended image2
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Recommended image3
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Related Stories
Recommended image1
Peddi Cast Remuneration: పెద్ది మూవీ ఆర్టిస్ట్‌ ల పారితోషికాలు
Recommended image2
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అయిన హీరోయిన్లు వీరే.. రేణు దేశాయ్‌, ఇలియానా, అలియాభట్‌ ఇంకా ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved