MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Sai Pallavi: ఒక్క రోజు లీవ్ కోసం వెక్కి వెక్కి ఏడ్చిన సాయి పల్లవి.. నేచురల్ బ్యూటీకి ఎందుకా పరిస్థితి వచ్చింది?

Sai Pallavi: ఒక్క రోజు లీవ్ కోసం వెక్కి వెక్కి ఏడ్చిన సాయి పల్లవి.. నేచురల్ బ్యూటీకి ఎందుకా పరిస్థితి వచ్చింది?

ప్రస్తుతం బాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ 'రామాయణ'లో సీతగా నటిస్తున్న సాయి పల్లవి గురించి ఓ ఆసక్తికర విషయం వైరల్ అవుతోంది. ఒకప్పుడు కేవలం ఒక్క రోజు సెలవు కోసం ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారట. ఇంతకీ అసలేం జరిగిందంటే.. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 22 2026, 04:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
సెలవు కోసం సాయి పల్లవి కన్నీళ్లు!
Image Credit : Instagram

సెలవు కోసం సాయి పల్లవి కన్నీళ్లు!

సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి నేచురల్ బ్యూటీగా పాపులర్ అయ్యింది. తాజాగా బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతోంది స్టార్ హీరోయిన్. సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'రామాయణ' సినిమాలో సీత పాత్రలో నటిస్తోంది. ఇంతటి స్టార్‌డమ్ ఉన్న సాయి పల్లవి, ఒకానొక టైంలో ఒక్క రోజు సెలవు కోసం ఏడ్చేసిన సందర్భం ఉందంటే నమ్ముతారా? ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఒక్క రోజు కూడా బ్రేక్ లేదని ఏడ్చేశా..
Image Credit : instagram

ఒక్క రోజు కూడా బ్రేక్ లేదని ఏడ్చేశా..

ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ, "సాధారణంగా నేను ఒకేసారి ఒక సినిమా మాత్రమే చేస్తాను. కానీ, కోవిడ్ తర్వాత అనుకోకుండా ఒకేసారి మూడు సినిమాలకు పనిచేయాల్సి వచ్చింది. ఆ మూడు సినిమాల షూటింగ్స్ మధ్య నాకు అస్సలు గ్యాప్ దొరకలేదు. కంటిన్యూగా పనిచేయడం నాకు అలవాటు లేదు. దాంతో చాలా ఇబ్బంది పడ్డాను. ఒక్క రోజు కూడా సెలవు దొరకడం లేదని ఏడుపొచ్చేసింది. కానీ ఈ విషయం గురించి ఏ నిర్మాతకు గానీ, దర్శకుడికి గానీ చెప్పలేదు. ఎందుకంటే నా వల్ల ఏ సినిమాకు ఇబ్బంది కలగడం నాకు ఇష్టం లేదు" అని చెప్పుకొచ్చారు.

Related Articles

Related image1
చిరంజీవి వల్ల 60 లక్షలు నష్టపోయిన నాగబాబు.. కోటి పెడితే కనీసం టీ ఖర్చులు కూడా రాని మెగా మూవీ ఏంటో తెలుసా?
Related image2
ఎన్టీ రామారావు ను చూసి భయంతో డైలాగ్ మర్చిపోయిన స్టార్ కమెడియన్, డైరెక్టర్ తో చీవాట్లు తిన్నది ఎవరు?
33
ఏకంగా 10 రోజుల సెలవులు
Image Credit : Instagram / sai pallavi

ఏకంగా 10 రోజుల సెలవులు

సాయి పల్లవి మాట్లాడుతూ.. "అయితే, నేను ఏడుస్తుండటం నా చెల్లెలు చూసింది. తను వెంటనే నా సినిమాల నిర్మాతలకు ఈ విషయం చెప్పింది. దాంతో వాళ్లు నాకు ఏకంగా 10 రోజుల సెలవు ఇచ్చారు. ఒక్క రోజు బ్రేక్ కావాలని ఏడ్చిన నాకు, ఒకేసారి పది రోజులు సెలవులు దొరకడంతో వచ్చిన ఆనందం అంతా ఇంతా కాదు. నా లైఫ్‌లో అలా జరగడం అదే మొదటిసారి, చివరిసారి. కోవిడ్ వల్ల అనుకోకుండా అలా జరిగింది అంతే" అని సాయి పల్లవి ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సాయి పల్లవి
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Mukesh Gowda: రిషిగా బుల్లితెరని ఊపేశాడు, ఇప్పుడు బిగ్‌ బాస్‌ హౌజ్‌ షేక్‌.. ముఖేష్‌ గౌడ గ్రాండ్‌ ఎంట్రీ
Recommended image2
OTT Movies: బాడీగార్డ్ తో వ్యాపారవేత్త కూతురు రొమాన్స్.. ఈ వారం ఓటీటీలో రొమాంటిక్, థ్రిల్లర్ సినిమాల జోరు
Recommended image3
Bigg Boss 10 Varshini: ఆ ఘటనతో పెళ్లికి దూరం, క్యాస్టింగ్‌ కౌచ్ కామెంట్‌తో దుమారం.. వర్షిణి గ్రాండ్‌ ఎంట్రీ
Related Stories
Recommended image1
చిరంజీవి వల్ల 60 లక్షలు నష్టపోయిన నాగబాబు.. కోటి పెడితే కనీసం టీ ఖర్చులు కూడా రాని మెగా మూవీ ఏంటో తెలుసా?
Recommended image2
ఎన్టీ రామారావు ను చూసి భయంతో డైలాగ్ మర్చిపోయిన స్టార్ కమెడియన్, డైరెక్టర్ తో చీవాట్లు తిన్నది ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved