MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Top Heroines Item Songs: ఒక్క ఐటెం సాంగ్‌కి కోట్ల రెమ్యూనరేషన్‌.. ఇండియాలో నెం.1 ఎవరో తెలిస్తే షాకే

Top Heroines Item Songs: ఒక్క ఐటెం సాంగ్‌కి కోట్ల రెమ్యూనరేషన్‌.. ఇండియాలో నెం.1 ఎవరో తెలిస్తే షాకే

Item Songs: 'మున్నీ బద్నామ్' నుంచి లేటెస్ట్ 'ఆజ్ కీ రాత్' వరకు ఐటెం సాంగ్స్ క్రియేట్ చేసిన క్రేజ్ మామూలిది కాదు. ఈ పాటల్లో నడుము ఊపే హీరోయిన్లు తీసుకునే రెమ్యునరేషన్ తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు!

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 13 2026, 02:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
సినిమాల్లో ఐటెమ్ నెంబర్స్ కి స్పెషల్‌ క్రేజ్‌
Image Credit : Instagram

సినిమాల్లో ఐటెమ్ నెంబర్స్ కి స్పెషల్‌ క్రేజ్‌

ఈ రోజుల్లో సినిమాలో కథ ఎలా ఉన్నా, ఒక కిక్కిచ్చే 'ఐటెం సాంగ్' మాత్రం కచ్చితంగా ఉండాల్సిందే! కొన్నిసార్లు సినిమా మొత్తం హిట్టయ్యేది ఈ ఒక్క పాట వల్లే అంటే అతిశయోక్తి కాదు. తెలుగులోనూ ఐటెమ్‌ సాంగ్‌లకు మంచి క్రేజ్‌ ఉంది. అయితే ఆ విషయంలో బాలీవుడ్‌ ముందు స్థానంలో ఉంటుందని చెప్పొచ్చు. అక్కడ ఈ స్పెషల్‌ సాంగ్స్ కి మంచి క్రేజ్‌ ఉంది. ఒకప్పటి 'మున్నీ బద్నామ్' నుంచి లేటెస్ట్ 'ఆజ్ కీ రాత్' వరకు, ఐటెం సాంగ్స్ క్రియేట్ చేసిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ పాటల్లో కేవలం 3-4 నిమిషాల డ్యాన్స్ కోసం హీరోయిన్లు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇంతకీ, ఈ ఐటెం సాంగ్స్ ప్రపంచంలో అసలు రాణి ఎవరు? ఎవరికి ఎంత డిమాండ్ ఉందనేది చూస్తే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
కోట్ల పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లు
Image Credit : Inastagram

కోట్ల పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లు

బాలీవుడ్‌లో ఐటెం సాంగ్స్‌కు కొత్త ఊపు తెచ్చింది మలైకా అరోరా. 'దబాంగ్' సినిమాలో 'మున్నీ బద్నామ్ హుయీ' పాటకు ఆమె స్టెప్పులేస్తే దేశమంతా ఊగిపోయింది.  ఆ రోజుల్లోనే ఆ ఒక్క పాట కోసం మలైకా ఏకంగా రూ. 2.5 కోట్లు తీసుకుంది. ఇక 'అగ్నిపథ్' సినిమాలో కత్రినా కైఫ్ చేసిన 'చిక్నీ చమేలీ' సాంగ్ కోసం రూ. 2 కోట్లు ఛార్జ్ చేసింది.

Related Articles

Related image1
Naga Durga Remuneration: ఫోక్‌ డాన్సర్‌ నాగదుర్గ ఒక్క పాటకి ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలుసా? గ్రేట్‌ అబ్బా
Related image2
Peddi 9 Days Collections: బాక్సాఫీసు వద్ద పెద్ది బిగ్‌ డ్రాప్‌.. 9 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఎంతంటే?
37
తమన్నాకి భారీ పారితోషికం
Image Credit : Instagram

తమన్నాకి భారీ పారితోషికం

ఇటీవల 'స్త్రీ 2' సినిమాలో 'ఆజ్ కీ రాత్' పాటతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, ఈ ఒక్క పాట కోసం దాదాపు రూ. 1 కోటి తీసుకున్నట్లు సమాచారం.
47
అత్యధిక పారితోషికం తీసుకున్న సమంత
Image Credit : Instagram

అత్యధిక పారితోషికం తీసుకున్న సమంత

ప్రస్తుతం ఐటెం సాంగ్స్ ప్రపంచంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటి మన సౌత్ బ్యూటీ సమంత రూత్ ప్రభు. 'పుష్ప: ది రైజ్' సినిమాలో 'ఊ అంటావా మావా' పాటకు సమంత చూపిన గ్లామర్, డ్యాన్స్ ఇండియా మొత్తాన్ని ఊపేశాయి. కేవలం మూడున్నర నిమిషాల ఈ పాట కోసం సమంత ఏకంగా రూ. 5 కోట్లు తీసుకుంది! ఇది చాలా మంది హీరోయిన్ల పూర్తి సినిమా రెమ్యునరేషన్ కంటే ఎక్కువ.
57
రెండు కోట్లు తీసుకున్న నోరా ఫతేహి
Image Credit : others

రెండు కోట్లు తీసుకున్న నోరా ఫతేహి

'దిల్బర్ దిల్బర్' పాటలో తన బెల్లీ డ్యాన్స్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేసిన నోరా ఫతేహి, ఒక పాటకు రూ. 2 కోట్లు తీసుకుంటుంది. ఆమె డ్యాన్స్ చూడటానికే థియేటర్లకు వచ్చే అభిమానులు లక్షల్లో ఉన్నారు.
67
సన్నీలియోన్‌కి స్పెషల్‌ క్రేజ్‌
Image Credit : instagram

సన్నీలియోన్‌కి స్పెషల్‌ క్రేజ్‌

ఐటెం సాంగ్ అనగానే ఇప్పుడు గుర్తొచ్చే పేర్లలో సన్నీ లియోన్, నోరా ఫతేహి ముందుంటారు. 'బేబీ డాల్' పాటతో బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన సన్నీ లియోన్, తన పాపులారిటీ పీక్స్‌లో ఉన్నప్పుడు ఒక్కో పాటకు రూ. 3 కోట్ల వరకు ఛార్జ్ చేసేది.
77
మల్లికా షేరావత్‌ రచ్చ వేరే లెవల్‌
Image Credit : Instagram

మల్లికా షేరావత్‌ రచ్చ వేరే లెవల్‌

మల్లికా షెరావత్ 'జిలేబీ బాయ్' పాట ఇప్పటికీ పార్టీల్లో ఫేవరెట్. ఆమె కూడా కోట్లలో రెమ్యునరేషన్ తీసుకున్న వారిలో ఒకరు. మొత్తానికి, సినిమా హీరోల కంటే ఈ ఐటెం సాంగ్ సుందరీమణులకే ఇప్పుడు ఎక్కువ క్రేజ్ ఉంది. కేవలం పాటతోనే సినిమాను సూపర్ హిట్ చేసే సత్తా వీరికి ఉండటంతో, నిర్మాతలు కూడా కోట్లు కుమ్మరించడానికి వెనకాడటం లేదు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బాలీవుడ్
తెలుగు సినిమా
సమంత రూత్ ప్రభు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna : రష్మిక మందన్న వల్ల 10 కోట్లు లాభం ఎవరికో తెలుసా? చీర కోసం మహిళల క్యూ..
Recommended image2
Naga Durga Remuneration: ఫోక్‌ డాన్సర్‌ నాగదుర్గ ఒక్క పాటకి ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలుసా? గ్రేట్‌ అబ్బా
Recommended image3
Suman: బ్లూ ఫిల్మ్ కేసులో సుమన్ కు అండగా నిలబడ్డ ఏకైక హీరో ఎవరో తెలుసా? ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్లే..
Related Stories
Recommended image1
Naga Durga Remuneration: ఫోక్‌ డాన్సర్‌ నాగదుర్గ ఒక్క పాటకి ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలుసా? గ్రేట్‌ అబ్బా
Recommended image2
Peddi 9 Days Collections: బాక్సాఫీసు వద్ద పెద్ది బిగ్‌ డ్రాప్‌.. 9 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఎంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved