MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rashmika Mandanna : రష్మిక మందన్న వల్ల 10 కోట్లు లాభం ఎవరికో తెలుసా? చీర కోసం మహిళల క్యూ..

Rashmika Mandanna : రష్మిక మందన్న వల్ల 10 కోట్లు లాభం ఎవరికో తెలుసా? చీర కోసం మహిళల క్యూ..

నేషనల్ క్రష్ రష్మిక మందన్న కట్టుకున్న ఓ ఎరుపు, నలుపు చీర ఎంతటి సంచలనం సృష్టించిందో తెలుసా? ఆ ఒక్క చీర కాంబినేషన్‌కు వచ్చిన డిమాండ్‌తో ఓ షాప్ కు  ఏకంగా పది కోట్ల రూపాయల లాభం సంపాదించింది. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 13 2026, 01:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సెలబ్రిటీలే వీరికి దేవుళ్లు
Image Credit : Asianet News

సెలబ్రిటీలే వీరికి దేవుళ్లు

సినిమా తారలను దేవుళ్లుగా ఆరాధించే అభిమానులు ఎందరో ఉన్నారు. వాళ్ల ఒక్క లుక్ కోసం ప్రాణాలిచ్చేవాళ్లూ ఉంటారు. తమ అభిమాన నటీనటులు సిగరెట్ తాగినా, మందు కొట్టినా, కత్తులు పట్టినా.. తాము కూడా అలాగే అనుసరిస్తుంటారు. వీరికి ఆ స్టార్లే అన్నీ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చీరల షాపులో బంపర్ లాటరీ
Image Credit : Social Media

చీరల షాపులో బంపర్ లాటరీ

రష్మిక మందన్నపై ఉన్న ఈ అభిమానమే ఓ చీరల దుకాణానికి బంపర్ లాటరీ తెచ్చిపెట్టింది. నేషనల్ క్రష్ ఎరుపు, నలుపు బార్డర్ కాంబినేషన్ చీర కట్టడంతో.. అదే చీర కోసం మహిళలు ఎగబడ్డారట.

Related Articles

Related image1
Suman: బ్లూ ఫిల్మ్ కేసులో సుమన్ కు అండగా నిలబడ్డ ఏకైక హీరో ఎవరో తెలుసా? ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్లే..
Related image2
ANR: సుమకు క్లాస్ పీకిన ఏఎన్నార్, నాగార్జున కారణంగా స్టార్ యాంకర్ కు అక్కినేని వార్నింగ్
35
రష్మిక చీరతో 10 కోట్ల లాభం
Image Credit : Instagram

రష్మిక చీరతో 10 కోట్ల లాభం

'ఇంతకుముందు ఇలాంటి కాంబినేషన్ చీర లేదు. రష్మిక కట్టాక డిమాండ్ పెరగడంతో, మేమే దాన్ని ప్రింట్ చేశాం. పది వేలకు పైగా మహిళలు కొన్నారు. సుమారు పది కోట్ల లాభం వచ్చింది' అని షోరూమ్ యజమాని చెప్పారు.
45
బిగ్‌బాస్ సెలబ్రిటీలు శిశిర్, ఐశ్వర్య
Image Credit : Instagram

బిగ్‌బాస్ సెలబ్రిటీలు శిశిర్, ఐశ్వర్య

కన్నడ బిగ్‌బాస్ ఫేమ్ శిశిర్ శాస్త్రి, ఐశ్వర్య సింధోగి ఈ చీరల షాపుకి అతిథులుగా వెళ్లారు. ఆ సమయంలోనే షాప్ యజమాని ఈ విషయాన్ని వాళ్లతో పంచుకున్నారు.

55
ఐశ్వర్యకు చీరల షాపు ఓనర్ ఆఫర్
Image Credit : Instagram

ఐశ్వర్యకు చీరల షాపు ఓనర్ ఆఫర్

'మీరు కూడా ఓ స్పెషల్ కాంబినేషన్ చీర చెప్పండి. దాన్ని మేం మీకు ఇస్తాం. మీరు కట్టుకున్నాక మహిళల నుంచి డిమాండ్ పెరుగుతుంది. ఆ తర్వాత మీ వల్ల మేం లాభం పొందుతాం' అని యజమాని ఐశ్వర్యను అడిగారు. ఈ విషయాన్ని డిజిటల్ సినీ అడ్డా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రష్మిక మందన్న
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Naga Durga Remuneration: ఫోక్‌ డాన్సర్‌ నాగదుర్గ ఒక్క పాటకి ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలుసా? గ్రేట్‌ అబ్బా
Recommended image2
Suman: బ్లూ ఫిల్మ్ కేసులో సుమన్ కు అండగా నిలబడ్డ ఏకైక హీరో ఎవరో తెలుసా? ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్లే..
Recommended image3
Peddi 9 Days Collections: బాక్సాఫీసు వద్ద పెద్ది బిగ్‌ డ్రాప్‌.. 9 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఎంతంటే?
Related Stories
Recommended image1
Suman: బ్లూ ఫిల్మ్ కేసులో సుమన్ కు అండగా నిలబడ్డ ఏకైక హీరో ఎవరో తెలుసా? ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్లే..
Recommended image2
ANR: సుమకు క్లాస్ పీకిన ఏఎన్నార్, నాగార్జున కారణంగా స్టార్ యాంకర్ కు అక్కినేని వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved