MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!

ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!

NTR: ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా స్టంట్ మ్యాన్ ఇమ్రాన్ చేశారు. ఆ సినిమాకు అతడు తీసుకున్న రెమ్యునరేషన్, అనుభవాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. మరి అదేంటంటే.?

2 Min read
Author : Pavithra D
Published : Dec 10 2025, 09:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
స్టంట్ మ్యాన్ కీలక వ్యాఖ్యలు
Image Credit : RRRMovie\Twitter

స్టంట్ మ్యాన్ కీలక వ్యాఖ్యలు

ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా స్టంట్ మ్యాన్ ఇమ్రాన్ నటించాడు. అతడు ఆ సినిమాలో తన అనుభవాల గురించి, తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ సినిమాలో ఎన్టీఆర్ చెప్పులు లేకుండా పులితో పాటు పరిగెత్తిన ఐకానిక్ సీన్ గురించి మాట్లాడుతూ.. 'తాను ఆ సన్నివేశం చిత్రీకరణ సమయంలో సెట్లోనే ఉన్నానని ఇమ్రాన్ పేర్కొన్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అది ఐకానిక్ సీన్
Image Credit : RRRMovie\Twitter

అది ఐకానిక్ సీన్

ఎన్టీఆర్ చెప్పులు లేకుండా 50 కిలోమీటర్లకు పైగా వేగంతో పరిగెత్తారని.. ఆ సీన్ ఎలాంటి డూప్ లేకుండా చేశారని ఇమ్రాన్ అన్నాడు. ఆ సన్నివేశంలో ఎన్టీఆర్‌ను చూసి ఆశ్చర్యపోయానని చెప్పాడు. ఆ సీన్ చాలా ప్రమాదకరం అని.. ముఖ్యంగా పులి వచ్చే సమయంలో త్రెడ్స్‌ను టైట్ చేసే విధానం చాలా డేంజర్‌గా ఉండేదని ఇమ్రాన్ వివరించాడు.

Related Articles

Related image1
Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే
Related image2
Jr NTR కు చాలా ఇష్టమైన ఫుడ్ ఐటమ్ ఏంటో తెలుసా..? ఆదివారం అస్సలు వదిలిపెట్టడట.
35
ఆ సీన్ సినిమాకు హైలైట్
Image Credit : RRRMovie\Twitter

ఆ సీన్ సినిమాకు హైలైట్

ఆ సీన్ సినిమాకు ఒక హైలైట్‌గా నిలిచిందన్నాడు. ఇందులో పలు సీన్స్ తాను ఎన్టీఆర్‌కు డూప్‌గా చేశానన్నాడు. అలాగే గుర్రంతో, బైక్‌తో చేసిన స్పీడ్ షాట్స్ కూడా ఎంతో హైలైట్ అయ్యాయని అన్నాడు. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళితో పనిచేయడం తన జీవితంలో ఒక డ్రీమ్ కమ్ ట్రూ అని, ఆయనకు తాను పెద్ద అభిమాని అని ఇమ్రాన్ ఎంతో సంతోషంగా పంచుకున్నాడు. మరోసారి ఆయనతో పనిచేయాలని ఆశిస్తున్నానని తెలిపాడు.

45
రెమ్యునరేషన్ తీసుకున్నది ఇంతే.?
Image Credit : RRRMovie\Twitter

రెమ్యునరేషన్ తీసుకున్నది ఇంతే.?

తన రెమ్యూనరేషన్ గురించి అడగ్గా, RRR కోసం తాను ఒకటిన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు పారితోషికం అందుకున్నానని పేర్కొన్నాడు. RRR చిత్రంలో తన బైక్‌ను ఉపయోగించి స్టంట్స్ చేయలేదని, ఒకవేళ తన బైక్‌ను ఉపయోగించి ఉంటే, టైర్ల ఖర్చులను కూడా రెమ్యూనరేషన్‌లో కలిపి చెప్పి ఉండేవాడినని ఇమ్రాన్ వివరించాడు.

55
స్టంట్ షోలకు ఖర్చు ఎంతంటే.?
Image Credit : RRRMovie\Twitter

స్టంట్ షోలకు ఖర్చు ఎంతంటే.?

సాధారణంగా, తాను కళాశాలల్లో స్టంట్ షోలు చేస్తుంటానని.. అలాంటి షోల కోసం తన బైక్‌కు నెలకు సుమారు 15,000 నుంచి 16,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందని తెలిపాడు. అయితే, RRR విషయంలో డబ్బు కంటే రాజమౌళితో పనిచేసే అవకాశం, అనుభవమే తనకు ముఖ్యమని ఆలోచించినట్టు ఇమ్రాన్ ఉద్ఘాటించాడు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Kalpana Rai: ఒళ్ళంతా నగలు, పుట్టుకతోనే కోటీశ్వరురాలు..వెంకీ, చిరు లతో సూపర్ హిట్స్, కానీ చివరికి ఆమె జీవితం
Recommended image2
ఎంత క‌ష్టామైనా రాని.. ఒక్క‌సారి ఈ పాట వినండి. జీవితాన్ని మార్చే గొప్ప సందేశం
Recommended image3
Mouni Roy House: విశ్వంభర నటి లగ్జరీ హోమ్ చూస్తే షాక్ అవుతారు, సిటీ వ్యూ, స్టైలిష్ డెకర్‌తో అదరగొట్టేసిందిగా
Related Stories
Recommended image1
Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే
Recommended image2
Jr NTR కు చాలా ఇష్టమైన ఫుడ్ ఐటమ్ ఏంటో తెలుసా..? ఆదివారం అస్సలు వదిలిపెట్టడట.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved