ఎన్టీఆర్‌ తళుకులుః కొడుకుతో రైడింగ్‌లో, పాస్‌పోర్ట్ ఆఫీస్ ముందు, ఫ్యాన్ మ్యారేజ్‌ ఇన్విటేషన్‌ అందుకుంటూ..

First Published Apr 19, 2021, 7:53 AM IST

ఎన్టీఆర్‌ ఈ మధ్య బయట బాగా  కనిపిస్తున్నాడు. ఎప్పుడూ ప్రైవేట్‌ లైఫ్‌కే ఇష్టపడే ఎన్టీఆర్‌ తాజాగా కుమారుడితో కలిసి బైక్‌ రైడ్‌కెళ్లాడు. పాస్‌పోర్ట్ ఆఫీసులో మెరిశాడు. అదే సమయంలో ఫ్యాన్‌ నుంచి మ్యారేజ్‌ ఇన్విటేషన్‌ అందుకుంటూ కనిపించాడు.