MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Trisha ‌- CM Vijay: త్రిషకు హ్యాండిచ్చిన విజయ్ దళపతి, సీన్ లోకి వచ్చిన మరో స్టార్ హీరో ఎవరో తెలుసా?

Trisha ‌- CM Vijay: త్రిషకు హ్యాండిచ్చిన విజయ్ దళపతి, సీన్ లోకి వచ్చిన మరో స్టార్ హీరో ఎవరో తెలుసా?

విజయ్ దళపతి సీఎం అయినప్పటి నుంచి త్రిష పేరు మారుమోగుతోంది. ఆమె నెక్ట్స్ లెవల్ కి వెళ్లబోతున్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి. కానీ విజయ్ ఆమెకు షాక్ ఇచ్చి.. మరో హీరోను సీన్ లెకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఇంకీ విషయం ఏంటంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 05 2026, 02:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తమిళనాడు సీఎం గా విజయ్ దళపతి..
Image Credit : X

తమిళనాడు సీఎం గా విజయ్ దళపతి..

తమిళనాట సినిమా - రాజకీయం రెండు తేడా లేకుండా రసవత్తరంగా సాగుతోంది. స్టార్ హీరోగా మంచి ఫామ్ లో ఉండగా విజయ దళపతి సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.. ఏం సాధిస్తాడు లే అనుకుంటే ఏకంగా మొదటి ఎలక్షన్స్ కే సీఎం అయ్యి కూర్చున్నాడు. తమిళనాట పురాతన పార్టీలకు షాక్ ఇస్తూ.. కొత్తగా వచ్చిన టీవీకే అధికారం చేజిక్కించుకుంది. అయితే విజయ దళపతి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రత్యర్ధులకు విమర్శనాస్త్రంగా మారింది హీరోయిన్ త్రిష. ఇద్దరు కలిసి సినిమాల్లో నటిస్తున్న టైమ్ నుంచే వీరి మధ్య సమ్ థింగ్.. సమ్ థింగ్ అంటూ వార్తలు వైరల్ అయ్యాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విజయ్ - త్రిష మధ్య ఏం జరుగుతోంది?
Image Credit : X

విజయ్ - త్రిష మధ్య ఏం జరుగుతోంది?

ఆతరువాత త్రిష, విజయ్ ఇద్దరు దాదాపు 20 ఏళ్లు కలిసి సినిమాలు చేయలేదు. రీసెంట్ గా లియో సినిమాతో మళ్ళీ వీరిపై పుకార్లు మొదలయ్యాయి. ఎన్నికల టైమ్ లో త్రిష, విజయ్ పై రకరకాల వార్తలు ప్రచారం చేశారు కూడా. విజయ్ భార్య సంగీతం కూడా ఈ కారణంగానే విడాకులు కోరుతు కోర్టు మెట్లు ఎక్కినట్టు సమాచారం. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. విజయ్ -త్రిషల బంధం జనాల్లోకి నెగెటీవ్ గా తీసుకెళ్లలేక పోయారు. జనాలు ఈ విషయాన్ని నమ్మారా లేదా తెలియదు కానీ.. విజయ్ కు మాత్రం అఖండ విజయాన్ని అందించారు.

Related Articles

Related image1
Sukumar: ఒరేయ్ బుచ్చి అనాలంటే భయమేసింది.. పెద్ది చూశాక సుకుమార్ ఏమన్నాడంటే..?
Related image2
Trisha Krishnan: సీఎం విజయ్‌ తో రిలేషన్ రూమర్లు, ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన త్రిష
35
త్రిష డిప్యూటీ సీఎం అవ్వబోతోందా?
Image Credit : X

త్రిష డిప్యూటీ సీఎం అవ్వబోతోందా?

ఎలక్షన్ రిజల్ట్ రోజే త్రిష బర్త్ డే కావడం, ఆమె తిరుపతి వెళ్లి దర్శనం చేసుకోవడం, విజయ్ దళపతి సీఎం గా ప్రమాణ స్వీకారం రోజు త్రిష సందడి చేయడం, ఆతరువాత కూడా విజయ్ కారులో త్రిష కలిసి తిరగడం.. వీరిపై మరిన్ని అనుమానాలు కలిగేలా చేసింది. భర్య సంగీతతో బంధం ముగిసిపోవడంతో... త్రిషను విజయ్ పెళ్లి చేసుకుంటాడంటూ ప్రచారం జోరుగా సాగింది. త్రిష మరో జయలలిత కాబోతుందంటూ కామెంట్లు చేశారు. అంతే కాదు విజయ్ రెండు నియోజకవర్గాల్లో గెలిచారు. ఒక దానికి రాజీనామా చేయాల్సి ఉండగా.. ఆయన తిరుచిరాపల్లి నుంచి రాజీనామా చేయబోతున్నారు. ఈ స్థానం నుంచి త్రిషపోటీ చేస్తుందని.. గెలిచిన తరువాత ఆమెను డిప్యూటీ సీఎం ను చేయబోతున్నారంటూ మరో ప్రచారం కూడా సాగింది.

45
రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్..
Image Credit : Asianet News

రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్..

విజయ్ సీఎం అయినప్పటి నుంచి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. తాజాగా మరో న్యూస్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కానీ.. త్రిషకు విజయ్ గట్టిగా హ్యాండ్ ఇచ్చాడని టాక్. తిరుచిరాపల్లి నుంచి త్రిషను నిలబెట్టంలేదంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ స్థానం నుంచి మరో హీరో రంగంలోకి దిగబోతున్నాడట. ఆయన మరెమరో కాదు సౌత్ స్టార్ కొరియోగ్రఫర్ కమ్ హీరో రాఘవా లారెన్స్. ఇప్పటికే ఎంతో సమాజసేవ చేసి.. ఎందరో బ్రతుకల్లో వెలుగు నింపిన హీరో.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. త్వరలో ఆయన టీవీకేలో జాయిన్ కాబోతున్నారని తమిళనాట భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది.

55
త్రిషకు విజయ్ షాక్ ఇవ్వబోతున్నాడా?
Image Credit : Instagram

త్రిషకు విజయ్ షాక్ ఇవ్వబోతున్నాడా?

విజయ్ రాజీనామా చేసిన తిరుచిరాపల్లి నుంచి రాఘవా లారెన్స్ ను రంగంలోకి దింపాలని విజయ్ చూస్తున్నట్టు టాక్. ఈ విషయంలో అధికారికంగా బయటకు రాకపోయినా.. ప్రచారం మాత్రం భారీగా జరుగుతోంది. ఈరకంగా త్రిషకు విజయ్ షాక్ ఇచ్చారని అంతా అనుకుంటున్నారు. ఇందులో నిజం ఎంతో తెలియాలంటే.. తిరుచిరాపల్లి అభ్యర్ధి ఎవరో తేలాల్సి ఉంది. ఇక త్రిష మాత్రం విజయ్ తో కలిసి కనిపిస్తూనే ఉంది. రీసెంట్ గా స్టార్ హీరో అజిత్ తల్లి మరణించినప్పుడు విజయ్ త్రిష ఒకే కారులో వెళ్లి పరామర్శించడం కూడా వైరల్ ఇష్యూ అయ్యింది. మరి ముందు మందు ఏం జరగబోతోందో చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
టీవీకే విజయ్
త్రిష
ఏషియానెట్ న్యూస్
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
Sukumar: ఒరేయ్ బుచ్చి అనాలంటే భయమేసింది.. పెద్ది చూశాక సుకుమార్ ఏమన్నాడంటే..?
Recommended image2
Janhvi Saree: జాన్వీ కపూర్ కట్టిన ఈ చీర ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. దీని స్పెషాలిటీ ఏంటంటే?
Recommended image3
దర్శకుడి జీవితంలో విషాదం, భార్య కోరిక తీర్చలేక.. అదే వెంకటేష్ కి కామెడీ బ్లాక్ బస్టర్ అయింది
Related Stories
Recommended image1
Sukumar: ఒరేయ్ బుచ్చి అనాలంటే భయమేసింది.. పెద్ది చూశాక సుకుమార్ ఏమన్నాడంటే..?
Recommended image2
Trisha Krishnan: సీఎం విజయ్‌ తో రిలేషన్ రూమర్లు, ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన త్రిష
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved