MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • OTT: పార్ట్నర్ తో ఒంటరిగా చూడాల్సిన బోల్డ్ ఓటీటీ మూవీస్.. వాళ్ళని మాత్రం స్ట్రిక్ట్ గా దూరంగా ఉంచాలి

OTT: పార్ట్నర్ తో ఒంటరిగా చూడాల్సిన బోల్డ్ ఓటీటీ మూవీస్.. వాళ్ళని మాత్రం స్ట్రిక్ట్ గా దూరంగా ఉంచాలి

Best Romantic  Movies on OTT: ఓటీటీలో మీ పార్ట్నర్ తో కలసి ఒంటరిగా చూడాల్సిన బెస్ట్ రొమాంటిక్ సినిమాల జాబితా ఈ కథనంలో ఉంది. వీటిలో రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్స్ కూడా ఉన్నాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 25 2026, 11:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
OTT Movies
Image Credit : Asianet News

OTT Movies

ఓటీటీలో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే కంటెంట్ ఉంటుంది. అడల్ట్స్ కోసం రొమాంటిక్ బోల్డ్ కంటెంట్ ఉంటుంది. కిడ్స్ ని ఆకట్టుకునే కంటెంట్ ఉంటుంది. ఇలా అన్ని జోనర్స్ సినిమాలు, వెబ్ సిరీస్ లు నిత్యం ఓటీటీ లో ప్రేక్షకులకు వినోదం అందిస్తుంటాయి. మీ గర్ల్ ఫ్రెండ్ లేదా భార్యతో మాత్రమే ఒంటరిగా చూడదగ్గ కొన్ని సినిమాలని ఈ జాబితాలో ఉంచాం. ఈ సినిమాలలో బోల్డ్ రొమాన్స్ ఉంటుంది. కాబట్టి పిల్లలని స్ట్రిక్ట్ గా ఈ చిత్రాలకు దూరంగా ఉంచాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ది బాయ్ నెక్స్ట్ డోర్ - నెట్ ఫ్లిక్
Image Credit : Asianet News

ది బాయ్ నెక్స్ట్ డోర్ - నెట్ ఫ్లిక్

ఇది ఒక రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. వరల్డ్ ఫేమస్ బ్యూటీ జెన్నిఫర్ లోపేజ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఆమె పెళ్లైన మహిళ. తన నైబర్ అయిన ఒక అబ్బాయికి అట్రాక్ట్ అవుతుంది. అనుకోకుండా ఇద్దరి మధ్య రొమాన్స్ జరుగుతుంది. ఆ తర్వాత ఆ అబ్బాయి రోజు రోజుకి దిగజారి ప్రవర్తిస్తాడు. చివరికి అతడిని ఎలా అంతం చేసి తన ఫ్యామిలీని రక్షించుకుంది అనేది ఈ చిత్ర కథ. నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది.

37
అన్‌ఫెయిత్‌ఫుల్ - జియో హాట్ స్టార్
Image Credit : Asianet News

అన్‌ఫెయిత్‌ఫుల్ - జియో హాట్ స్టార్

ఈ చిత్రం భార్య భర్తల రిలేషన్ కి సంబంధించినది. పెళ్ళై భర్త పిల్లలు ఉన్న మహిళ అనుకోకుండా మరో వ్యక్తికి అట్రాక్ట్ అవుతుంది. ఆమె చేసిన తప్పు వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అనేది ఆసక్తికరంగా ఉంటుంది.

47
ది రీడర్ - ప్రైమ్ వీడియో
Image Credit : Asianet News

ది రీడర్ - ప్రైమ్ వీడియో

టైటానిక్ హీరోయిన్ కేట్ విన్స్లెట్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో నటనకి గాను ఆమె ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ఈ మూవీలో ఆమె ఒంటరి జీవితం గడుపుతూ 15 ఏళ్ళ పిల్లాడితో ఎఫైర్ పెట్టుకునే పాత్రలో నటించింది. కానీ ఆమె గతం దారుణంగా ఉంటుంది. చేయని తప్పుకు జీవితకాలం జైలు శిక్ష అనుభవిస్తుంది.

57
డీప్ వాటర్ - ప్రైమ్ వీడియో
Image Credit : Asianet News

డీప్ వాటర్ - ప్రైమ్ వీడియో

బెన్ అఫ్లెక్, అనా డే అర్మాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. తన భార్య వేరే వ్యక్తులతో ఎఫైర్ పెట్టుకుంటుంది. వాళ్ళని ఒక్కొక్కరిగా హీరో చంపుతుంటాడు. చివరికి పరిణామాలు ఎలా మారాయి అనేది మిగిలిన కథ.

67
ది ఐడియా ఆఫ్ యు - ప్రైమ్ వీడియో
Image Credit : Asianet News

ది ఐడియా ఆఫ్ యు - ప్రైమ్ వీడియో

40 ప్లస్ ఏజ్ ఉన్న సింగిల్ మదర్ తన కుమార్తెను మ్యూజిక్ ఫెస్టివల్ కి తీసుకువెళుతుంది. అక్కడ తన కూతురు వయసున్న 20 ఏళ్ళ పాప్ స్టార్ తో ఆమెకి పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇంటిమసీ మొదలవుతుంది. కానీ ఏజ్ గ్యాప్ ప్రధాన సమస్య. అతడు పాప్ స్టార్ కావడంతో మీడియాకి వ్యవహారం లీక్ అవుతుంది. ఆ తర్వాత పరిణామాలు ఎలా మారాయి అనేది మిగిలిన కథ.

77
లేడీ చటర్లీస్ లవర్ - నెట్ ఫ్లిక్స్
Image Credit : Asianet News

లేడీ చటర్లీస్ లవర్ - నెట్ ఫ్లిక్స్

లేడ చటర్లీ భర్త యుద్ధంలో గాయపడి వీల్ చైర్ కి పరిమితం అవుతాడు. ఇక అతడు పిల్లలని కనడం అసాధ్యం. లేడీ చటర్లీకి జీవితం శూన్యంగా మారినట్లు అనిపిస్తుంది. ఆమె భర్త మాత్రం తన వారసత్వం కొనసాగాలి అని భావిస్తాడు. దీనితో మరో ఉన్నత కులానికి చెందిన వ్యక్తితో పిల్లలని కనమని భార్యకి అనుమతి ఇస్తాడు. కానీ సమాజం దృష్టిలో ఆ పిల్లలు తనకి పుట్టిన వారే అని చెప్పాలి. కానీ అనుకోకుండా తన ఎస్టేట్ లో తోటమాలిగా పనిచేసే వ్యక్తితో లేడీ చటర్లీ లవ్ లో పడుతుంది. ఫిజికల్ రిలేషన్ మొదలవుతుంది. ఈ మూవీలో అశ్లీల సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఓటీటీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. రోహిత్ కి చుక్కలు, పెద్ది సాంగ్ పంచాయతీలో అతడికి శిక్ష
Recommended image2
R Madhavan: 'నువ్వు అహంకారిగా ఉండాలి'.. కొడుక్కి మాధవన్ ఎందుకలా సలహా ఇచ్చాడు?
Recommended image3
Namitha: తాళి, బొట్టు ఆడవాళ్లకేనా? మగవాళ్లకు ఎందుకు లేవు?.. దుమారం రేపుతున్న నమిత కామెంట్స్
Related Stories
Recommended image1
Geetha Madhuri: అక్కడ చాలా చూశా, అవి మొత్తం బయటపెడితే కాపురాలు కూలిపోతాయ్..బాంబు పేల్చిన సింగర్ గీతా మాధురి
Recommended image2
Ileana: పోకిరి కంటే ఆ మూవీనే స్పెషల్.. పవన్ తో కాలేజ్ సీన్లు, అవి నా రియల్ లైఫ్ లో జరిగాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved