MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Ileana: పోకిరి కంటే ఆ మూవీనే స్పెషల్.. పవన్ తో కాలేజ్ సీన్లు, అవి నా రియల్ లైఫ్ లో జరిగాయి

Ileana: పోకిరి కంటే ఆ మూవీనే స్పెషల్.. పవన్ తో కాలేజ్ సీన్లు, అవి నా రియల్ లైఫ్ లో జరిగాయి

ఇలియానా టాలీవుడ్ లో స్టార్ హీరోలతో నటించింది. అయితే తనకి ఎంతో ప్రత్యేకమైన కొన్ని సినిమాల గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పోకిరి కంటే ఆమెకి స్పెషల్ అనిపించే సినిమాలు ఉన్నాయట. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 25 2026, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ileana
Image Credit : Asianet News

Ileana

ఒకప్పుడు ఇలియానా సౌత్ సూపర్ స్టార్ గా వెలుగొందింది. పోకిరి తర్వాత ఇలియానా జాతకమే మారిపోయింది. ఓవర్ నైట్ లో ఇలియానా టాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా ఎదిగింది. పోకిరి తర్వాత వచ్చిన అవకాశాలతో తాను ఉక్కిరి బిక్కిరి అయ్యానని ఇలియానా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. పోకిరి సినిమాతో వచ్చిన క్రేజ్ తో ఇలియానా ఆ తర్వాత 100 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆ రికార్డ్ సొంతం చేసుకున్న తొలి హీరోయిన్
Image Credit : ileana dcruz instagram

ఆ రికార్డ్ సొంతం చేసుకున్న తొలి హీరోయిన్

టాలీవుడ్ లో కోటి రూపాయలు పారితోషికం తీసుకున్న తొలి హీరోయిన్ గా ఇలియానా రికార్డ్ సృష్టించింది. అయినప్పటికీ పోకిరి తనకు అంత స్పెషల్ మూవీ కాదని ఇలియానా అంటోంది. ఇలియానా తెలుగులో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రవితేజ, ప్రభాస్ ఇలా అగ్ర హీరోలతో సినిమాలు చేసింది. మూడు సినిమాలపై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

Related image1
Geetha Madhuri: అక్కడ చాలా చూశా, అవి మొత్తం బయటపెడితే కాపురాలు కూలిపోతాయ్..బాంబు పేల్చిన సింగర్ గీతా మాధురి
Related image2
Jr NTR: నాకు పట్టిన శని వదిలింది అప్పుడే.. తన లైఫ్ పై, ముగ్గురు హీరోయిన్లపై ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్
35
పోకిరి
Image Credit : Asianet News

పోకిరి

పోకిరి నాకు అంత స్పెషల్ కాదు. ఎందుకంటే ఆ పాత్రలో ఉన్న లక్షణాలు నా రియల్ లైఫ్ లో ఉండవు. ఒకటి రెండు ఎమోషన్స్ తప్ప మిగిలినదంతా నా రియల్ లైఫ్ కి దూరంగా ఉండే పాత్ర అది అని ఇలియానా పేర్కొంది.

45
కిక్
Image Credit : Asianet News

కిక్

ఈ చిత్రంలో ఇలియానా నైనా అనే పాత్రలో నటించింది. ఈ పాత్రలో తన రియల్ లైఫ్ కి మ్యాచ్ అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయి అని ఇలియానా పేర్కొంది. ముఖ్యంగా కోపం చిరాకు వచ్చినపుడు కిక్ లో ఎలా బిహేవ్ చేస్తానో రియల్ లైఫ్ లో కూడా అలాగే బిహేవ్ చేస్తాను అని ఇలియానా పేర్కొంది.

55
జల్సా
Image Credit : Asianet News

జల్సా

జల్సా లో నేను పోషించిన పాత్ర కంప్లీట్ గా నా రియల్ లైఫ్ కి, నా పర్సనల్ క్యారెక్టర్ కి మ్యాచ్ అయ్యేలా ఉంటుంది. ముఖ్యంగా కాలేజ్ సీన్లు, పవన్ తో కలసి చేసిన ఆ సన్నివేశాలు నా కాలేజ్ డేస్ లో కూడా జరిగాయి. కాలేజ్ నేను బుర్ర తక్కువ అమ్మాయిలాగే ఉండేదాన్ని అని ఇలియానా పేర్కొంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
పవన్ కళ్యాణ్
మహేష్ బాబు ఘట్టమనేని

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌ లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Recommended image2
Bigg Boss Telugu 10: అవమానించిన బిందు మాధవి చేతుల మీదగానే ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శెట్టి..!
Recommended image3
Temper Vamsi: చిరంజీవిపై ఇష్టంతో ఫిల్మ్‌ నగర్‌ కష్టాలు.. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో కోణం చూపిస్తానంటున్న టెంపర్‌ వంశీ
Related Stories
Recommended image1
Geetha Madhuri: అక్కడ చాలా చూశా, అవి మొత్తం బయటపెడితే కాపురాలు కూలిపోతాయ్..బాంబు పేల్చిన సింగర్ గీతా మాధురి
Recommended image2
Jr NTR: నాకు పట్టిన శని వదిలింది అప్పుడే.. తన లైఫ్ పై, ముగ్గురు హీరోయిన్లపై ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved