MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Geetha Madhuri: అక్కడ చాలా చూశా, అవి మొత్తం బయటపెడితే కాపురాలు కూలిపోతాయ్..బాంబు పేల్చిన సింగర్ గీతా మాధురి

Geetha Madhuri: అక్కడ చాలా చూశా, అవి మొత్తం బయటపెడితే కాపురాలు కూలిపోతాయ్..బాంబు పేల్చిన సింగర్ గీతా మాధురి

Singer Geetha Madhuri: నేను చూసినవన్నీ బయటపెడితే కాపురాలు కూలిపోతాయి అంటూ సింగర్ గీతా మాధురి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె ఎందుకు అలా మాట్లాడిందో ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 24 2026, 06:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Geetha Madhuri
Image Credit : Asianet News

Geetha Madhuri

టాలీవుడ్ లో ప్రముఖ ఫిమేల్ సింగర్స్ లో గీతా మాధురి ఒకరు. గీతా మాధురి మాస్ సాంగ్స్ స్పెషలిస్ట్. ఆమె గాత్రం సంగీత ప్రియులని ఉర్రూతలూగించే విధంగా ఉంటుంది. టీవీ షోలలో పాటలకు సంబంధించిన కార్యక్రమాల్లో గీతా మాధురి పాల్గొంటోంది. గీతా మాధురి బిగ్ బాస్ షోలో కూడా సత్తా చాటింది. సీజన్ 2లో ఆమె రన్నరప్ గా నిలిచింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
గీతా మాధురి షాకింగ్ కామెంట్స్
Image Credit : our own

గీతా మాధురి షాకింగ్ కామెంట్స్

ఆమె భర్త నందు యాంకర్ గా, నటుడిగా రాణిస్తున్నారు. గీతా మాధురి తాజాగా సింగర్ నోయల్ యూట్యూబ్ ఛాన్స్ లో పాడ్ కాస్ట్ లో పాల్గొంది. స్వయంగా నోయల్ ఆమెని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన టీజర్ విడుదలయింది. పూర్తి ఇంటర్వ్యూ త్వరలో వస్తుంది. అయితే ఈ టీజర్ లో గీతా మాధురి చేసిన కొన్ని షాకింగ్ కామెంట్స్ టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతున్నాయి.

Related Articles

Related image1
Ustaad:100 రోజులు ఆడాల్సిన బాలయ్య మూవీ డిజాస్టర్, ఉస్తాద్ కూడా అందుకే ఫ్లాప్..శ్రీలీల ఎపిసోడ్స్ తీసేసి ఉంటే
Related image2
Jr NTR: నాకు పట్టిన శని వదిలింది అప్పుడే.. తన లైఫ్ పై, ముగ్గురు హీరోయిన్లపై ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్
35
ఇంస్టాగ్రామ్ లో ఒక్క పోస్ట్ పెడితే..
Image Credit : Asianet News

ఇంస్టాగ్రామ్ లో ఒక్క పోస్ట్ పెడితే..

మగాళ్లు వట్టి మాయాగాళ్ళు, వి లవ్ బాడ్ బాయ్స్ అని పాటలు పాడింది నువ్వే. మేము ఎలా అర్థం చేసుకోవాలి గీతా అని నోయల్ అడిగాడు. దీనికి గీతా మాధురి కాసేపు సిగ్గుపడి.. ఇలాంటి సైడ్ ట్రాక్స్ ఎక్కువవుతున్నాయి. పెళ్లి, పిల్లలు, కాపురం అనేది స్ట్రెస్ తో కూడుకున్న వ్యవహారాలు. ఇంస్టాగ్రామ్ లో ఒక్క పోస్ట్ పెడితే నువ్వు చాలా అందంగా ఉన్నావ్ అంటూ కొన్ని వందల కామెంట్స్ వస్తాయి అని గీతా మాధురి పేర్కొంది.

45
చాలా మంది దొరికిపోయారు
Image Credit : Asianet News

చాలా మంది దొరికిపోయారు

రియల్ లైఫ్ లో లవ్ అండ్, రిలేషన్ షిప్ గురించి నోయల్, గీతా మాధురి మధ్య చర్చ జరిగింది. గీతా మాధురి మాట్లాడుతూ.. నేను ఎప్పుడో కానీ కాఫీ షాప్ కి వేళ్ళను. కానీ ప్రతిసారీ అక్కడ నాకు ఒక ప్రేమ జంట కనిపిస్తుంది. ఆ విధంగా నాకు చాలా మంది దొరికిపోయారు.

55
నోరు తెలిస్తే కాపురాలు కూలిపోతాయ్
Image Credit : Asianet News

నోరు తెలిస్తే కాపురాలు కూలిపోతాయ్

వాటి గురించి నేను నోరు తెలిస్తే కాపురాలు కూలిపోతాయ్ అని గీతా మాధురి సంచలన వ్యాఖ్యలు చేసింది. గీతా మాధురి చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించేలా ఉన్నాయి. గీతా మాధురి చూసింది ఎవరిని ? టాలీవుడ్ కి చెందిన వాళ్లేనా ? పెళ్లైన వ్యక్తులే మరొకరితో ఉన్నారా ? ఇలా అనేక సందేహాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Trailer: రామ్ చరణ్ కోసం రంగంలోకి స్టార్ క్రికెటర్, భారీ స్థాయిలో పెద్ది ప్రీరిలీజ్ ఈవెంట్, ఎక్కడంటే?
Recommended image2
Sai Pallavi Crush: నా ఫస్ట్ క్రష్ అతనే.. సీక్రెట్ రివీల్ చేసిన సాయి పల్లవి
Recommended image3
Mothers Day : 20 ఏళ్లు పెద్ద హీరోలకు తల్లులుగా నటించిన స్టార్ హీరోయిన్లు
Related Stories
Recommended image1
Ustaad:100 రోజులు ఆడాల్సిన బాలయ్య మూవీ డిజాస్టర్, ఉస్తాద్ కూడా అందుకే ఫ్లాప్..శ్రీలీల ఎపిసోడ్స్ తీసేసి ఉంటే
Recommended image2
Jr NTR: నాకు పట్టిన శని వదిలింది అప్పుడే.. తన లైఫ్ పై, ముగ్గురు హీరోయిన్లపై ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved