మా ఆయన కొట్టడం ఖాయమన్న రోజా...కారణం ఏమిటంటే..!

First Published 21, Nov 2020, 8:38 PM

నంబర్ వన్ కామెడీ షో జబర్ధస్త్ కి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు ఏడేళ్లుగా జబర్ధస్త్ తెలుగు ప్రేక్షకులను వినోదం పంచుతుంది. ఇక షోలో జడ్జీలుగా రోజా, నాగబాబు చేసే సందడి మరో ఆకర్షణ. కొన్ని కారణాల చేత నాగబాబు జబర్ధస్త్ షోని వీడగా, రోజా మాత్రం కొనసాగుతున్నారు.

ఇక ఎక్స్ట్రా జబర్ధస్త్ తాజా ప్రోమో యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. నాన్ స్టాప్ కామెడీ పంచ్ లతో అలరిస్తుంది. సుడిగాలి సుధీర్ తన టీమ్ మేట్స్ రామ్ ప్రసాద్, గెటప్ శ్రీనులతో నవ్వులు పూయించారు. రాకేష్ టీమ్ కూడా మంచి మంచి పంచులతో అల్లాడించారు.

ఐతే ఆనంద్ సత్తిపండు చేసిన కామెడీ స్కిట్ మరింత ప్రత్యేక సంతరించుకుంది. జబర్ధస్త్ కామెడీ షోలో తరచుగా ఫ్యామిలీ కామెడీ స్కిట్స్ చూస్తూ ఉంటాం.

భార్యలను భర్తలు తన్నడం, భర్తలను భార్యలు తన్నడం అనేది చాలా స్కిట్స్ లో సహజంగా కనిపించే చర్య. ఈ కామెడీకి జనాలు ఎక్కువగా కనెక్ట్ కావడంతో జబర్ధస్త్ కమెడియన్స్ ఈ ఫార్ములా ఫాలో అవుతూ ఉంటారు.

ఒకరినొకరు ఎగిరెగిరి తన్నుకునే స్కిట్స్ ఉన్న నేపథ్యంలో ఆడవాళ్ళ గెటప్స్ కూడా మగవాళ్ళు వేస్తూ ఉంటారు. ఇక తాజా ప్రోమో విషయానికి వస్తే జడ్జి రోజా ఆసక్తికర కామెంట్ చేశారు.

స్కిట్ లో ఆనంద్ ఇంటిలో భార్యతో దెబ్బలు తిని దొర్లుకుంటూ బయటికి వస్తాడు. చొక్కా కూడా చిరిగి పోయిన ఆనంద్ ని చూసి సత్తిపండు...ఏందీ భయ్యా నీ భార్యా కొట్టిందా అని అడుగాడు.

దానికి ఆనంద్ ... జామకాయను చిలక కొట్టడం, పంట చేనును ఎలక కొట్టడం' అనగానే రోజా అందుకొని, మొగ్గుడుని భార్య కొట్టడం కామన్ అని పూరించింది.

ఆ డైలాగ్ తరువాత,  ఈ మాటా మా ఆయన వింటే నన్ను కొడతాడని చెప్పింది. నేను కూడా మా ఆయనను కొడుతున్నట్లు ఒప్పుకున్నట్లే కాబట్టి, ఆయన వింటే కొడతాడనే అర్థంలో రోజా ఆ మాట అన్నారు.