- Home
- Entertainment
- janaki kalagana ledu: క్లాసుకు లేట్ అవుతుందని ఆటో ఎక్కిన జానకి.. ఆటో డ్రైవర్ దొంగచూపులు చూడడంతో?
janaki kalagana ledu: క్లాసుకు లేట్ అవుతుందని ఆటో ఎక్కిన జానకి.. ఆటో డ్రైవర్ దొంగచూపులు చూడడంతో?
janaki kalagana ledu: బుల్లితెరపై ప్రసారమయ్యే జానకి కలగనలేదు ( janaki kalagana ledu ) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

జ్ఞానాంబ, జానకి దగ్గరకు వచ్చి కేకులు తయారు చేయమని చెబుతుంది. ఇక జానకి (janaki) అకాడమీ క్లాస్ కు టైం అవుతుందని టెన్షన్ పడుతూ ఉంటుంది. దాంతో రామచంద్ర (Rama chandra) కేకుల సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి రామచంద్ర, జానకి ను అకాడమీ క్లాస్ కి తీసుకు వెళుతూ ఉంటాడు.
ఈలోపు బండి పంచర్ అవుతుంది. దాంతో జానకి (Janaki) ని రామచంద్ర ఆటో ఎక్కిస్తాడు. ఆటోలో వెళుతూ ఉండగా ఆటో డ్రైవర్ ఆటో పక్కకి అపి నీ వంటి మీద నగలన్నీ మర్యాదగా తీసి ఇవ్వు అని బెదిరిస్తాడు. ఇక దిలీప్ (Dilipa) , వెన్నెలతో మంచి సంబంధం అనగానే మెలికలు తిరగడం వెనుక ఏదో గూడు గూటాని ఉందని మల్లిక సందేహాస్తుంది. అంతేకాకుండా అదేమిటో కనిపెట్టాలని అనుకుంటుంది.
ఆ తరువాత వెన్నెల ఒక దిలీప్ తో నవ్వుకుంటూ ఫోన్ మాట్లాడుతూ ఉండగా అది చూసినా మల్లిక (Mallaika) ప్రేమించిన వాడి తో పెళ్లి చేయకపోవడంతో ఏడవకుండా నవ్వుతుంది ఏమిటి? అని ఆలోచిస్తుంది. ఆ తర్వాత రామచంద్ర (Ramachandra) టైం పదకొండు అయినప్పటికీ జానకి ఇంకా ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది.
ఇక రామచంద్ర, వైపు అలానే చూస్తుండడంతో ఏంటి అలానే చూస్తున్నారు అని అడుగుతుంది జానకి (Janaki) . దాంతో రామచంద్ర కళ్ళముందు అంత అద్భుతం కనబడుతుంటే ఎలా చూడకుండా ఉంటారు అని అంటాడు. కార్యక్రమంలో జానకి (janaki) 'అబ్బా మీరు అలా చూడకండి నాకు సిగ్గేస్తుంది' అని అంటుంది. ఇక రామచంద్ర (Ramachandra) , జానకి వైపు అలానే చూస్తూ ఉంటాడు.
ఇక వీరిద్దరి మధ్య రొమాంటిక్ చిట్ చాట్ కొంత సేపు అలానే జరుగుతుంది. మరోవైపు మల్లిక (Mallika) ' జానకి చెప్పిందని పెళ్లి మీరు మీ పెళ్లి మీరు ఓకే చేసారు. మరి అంత కంటే ముందు ఈ పెళ్లి ఇష్టమో లేదో వెన్నెల ను అడగాలి కదా' అని జ్ఞానాంబ (jnanaamba)ను అడుగుతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో జరుగుతుందో చూడాలి.