- Home
- Entertainment
- Guppedantha Manasu: సీన్ అదుర్స్.. ఇల్లు వదిలి వచ్చేసిన మహేంద్ర.. కన్నీళ్లు పెట్టుకున్న రిషీ!
Guppedantha Manasu: సీన్ అదుర్స్.. ఇల్లు వదిలి వచ్చేసిన మహేంద్ర.. కన్నీళ్లు పెట్టుకున్న రిషీ!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథా నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

guppedantha manasu
రిషి ను ఇగ్నోర్ చేసిన మహేంద్ర (Mahendra) తో కలిసి అందరూ ఒక విషయం గురించి చర్చలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత రిషి (Rishi) అక్కడికి వచ్చి డాడీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటాడు. అంతేకాకుండా నన్ను పిలిస్తే నేను వచ్చేవాడిని కదా అని అంటాడు.
guppedantha manasu
దాంతో మహేంద్ర (Mahendra) ఎండి గారు ఇది కాలేజీ కి సంబంధించిన విషయం కాదు అని చెప్పి రిషి ను ఇన్సల్ట్ చేస్తాడు. ఆ తర్వాత గౌతమ్ (Gautham).. నువ్వు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజక్ట్ స్టాప్ చేశావంట కదా దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ టేక్ అప్ చేసుకుంది అని రిషి తో అంటాడు.
guppedantha manasu
దాంతో రిషి (Rishi) ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి అవుతాడు. అంతేకాకుండా మహేంద్ర ను.. ఈ విషయం గురించి నాకు ఎందుకు చెప్పలేదు అని అంటాడు. దాంతో మహేంద్ర (Mahendra) నేను ఇప్పుడు కాలేజీ కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ని కాదు అని అంటాడు.
guppedantha manasu
ఆ తర్వాత దేవయాని (Devayani) జగతికి కాల్ చేసి ఇంటికి వచ్చినందుకు వార్నింగ్ ఇస్తుంది. అంతేకాకుండా ఎవరినీ చూసుకొని నీ ధైర్యం అని జగతిని అడుగుతుంది. దాంతో జగతి (Jagathi) నా కొడుకును చూసుకొని నా ధైర్యం అని చెబుతుంది.
guppedantha manasu
ఆ తర్వాత కొంత సేపు దేవయాని (Devayani), జగతి ల మధ్య మాటల ఘర్షణ జరుగుతుంది. మరోవైపు రిషి మహేంద్ర అన్న మాటల గురించి బాధ పడుతూ ఉంటాడు. ఇక అక్కడికి గౌతమ్ వచ్చి ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఉండగా నా వ్యక్తిగత మ్యాటర్ గురించి నీకు అనవసరం అని రిషి గౌతమ్ (Gautham) పై విరుచుకు పడతాడు.
guppedantha manasu
ఆ తర్వాత మహేంద్ర (Mahendra) ఒక లెటర్ ద్వారా నా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను అని చెబుతాడు. అంతే కాకుండా ఇంట్లో బట్టలు మొత్తం సర్దుకుని వెళ్ళిపోతాడు. ఆ లెటర్ ను రిషి (Rishi) చదివి ఎంతో ఆశ్చర్యపోతాడు.
guppedantha manasu
ఇక తరువాయి భాగంలో మహేంద్ర (Mahendra) జగతి ఇంటికి వెళతాడు. అంతేకాకుండా ఆ ఇంటిని వదిలేసి వచ్చాను అని చెబుతాడు. ఇక మరోవైపు రిషి (Rishi) నన్ను వదిలేసి ఎలా వెళ్తారు డాడ్ అని కన్నీరు పెట్టుకుంటాడు.