MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: వసుధారాకు రోజ్ గిఫ్ట్ ఇచ్చిన రిషీ.. కుళ్ళుకుంటున్న గౌతమ్!

Guppedantha Manasu: వసుధారాకు రోజ్ గిఫ్ట్ ఇచ్చిన రిషీ.. కుళ్ళుకుంటున్న గౌతమ్!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమయ్యే గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులకు రోజు రోజుకు మరింత ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక రిషి షార్ట్ ఫిలింలో గౌతమ్ ప్లేస్ లో వేరొకరిని ఎవరైనా పెట్టండి అని జగతి (Jagathi) తో అంటాడు. 

2 Min read
Navya G | Asianet News
Published : Feb 16 2022, 10:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

దానికి జగతి (Jagathi) , ఈ విషయంలో గౌతమ్ కు మహేంద్ర మాటిచ్చాడు అని చెబుతుంది. దానికి రిషి ' మేడం మహేంద్ర సార్ డైరెక్టర్ అయితే నేను ఈ కాలేజ్ కు ఎం. డి ని' అని చెబుతాడు. దాంతో జగతి  అలాగే సార్ అని అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక ఆ తర్వాత వసుధార ప్రాజెక్టు పని లో ఏకాంతం గా ఉండడంతో  గౌతమ్ (Goutham) ప్రపోజ్ చేయబోతాడు.

25

ఇక ఆ క్రమంలో రిషి (Rishi)  వచ్చి నీకు ఇక్కడ ఏం పని రా అని పక్కకు తీసుకెళతాడు. గౌతమ్ నీ కోసమే వచ్చారా.. అని అబద్ధం చెబుతాడు. ఇక రిషి 'నువ్వు వెళ్లి వసుధార మేడం ని కలవాలి' అని చెప్పి గౌతమ్ (Goutham)  ను బయటకు పంపించేస్తాడు.
 

35

ఇక వసు (Vasu)  ఆఫీస్ వర్క్ లో మునిగిపోగా రిషి, వసు వెనకకు వెళ్లి పిలవగా కంగారుగా వెనక్కితిరిగి రిషి కళ్ళలో కళ్ళు పెట్టి రొమాంటిక్ గా చూస్తుంది. ఈ క్రమంలో వసు హెయిర్ రిషి బటన్ కు పట్టేస్తుంది. ఇక చిక్కును రిషి (Rishi)  తీస్తుండగా వసు కళ్ళలో కళ్ళు పెట్టి ప్రేమగా చూస్తుంది.

45

ఆ తర్వాత జగతి (jagathi) , మహేంద్ర లు రిషి చెప్పిన మాట గురించి చర్చించుకుంటూ ఉండగా ఈలోపు అటెండర్ టీ తీసుకొని వస్తాడు. ఇక ఆ టీ మహేంద్ర తాగడానికి ప్రయత్నిస్తూ ఉండగా జగతి తాగవద్దు అని ఆ టీ లాగేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అది చూసిన గౌతమ్ (Goutham) 'వీళ్లిద్దరు ఏంటి ఇంత క్లోస్ గా ఉన్నారు'  అని అనుకుంటాడు.
 

55

మరోవైపు వసు (Vasu) కాలేజ్ ప్రాజెక్టు యొక్క  కాన్సెప్ట్ గురించి రిషి కి వివరించగా చాలా బాగుంది వసుధరా అంటూ..  ఒక రోజ్ ను గిఫ్ట్ గా ఇస్తాడు. ఆ తర్వాత గౌతమ్, జగతి మహేంద్ర లు క్లోజ్ గా ఉంటున్న విషయాన్ని రిషిని అడుగుతాడు. ఇక రిషి (Rishi)  కోపంగా అక్కడనుంచి వెళ్ళిపోయి. ఆ తరువాత ఆ భాధ గురించి రిషి..వసుతో చర్చిస్తూ ఉంటాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Recommended image2
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం
Recommended image3
విజేతని డిసైడ్ చేసే ఓటింగ్ లో బిగ్ ట్విస్ట్, ఇమ్ము కథ ముగిసినట్లేనా.. కళ్యాణ్, తనూజ లలో ఎవరు ముందంజ ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved