MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: వసుధార చేతిని ముద్దాడిన రిషి.. మహేంద్రపై కోపంతో రగిలిపోతున్న దేవయాని?

Guppedantha Manasu: వసుధార చేతిని ముద్దాడిన రిషి.. మహేంద్రపై కోపంతో రగిలిపోతున్న దేవయాని?

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు డిసెంబర్ 22వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Dec 22 2022, 09:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ లో రిషి వాళ్ళు కార్లో వెళ్తూ ఉండగా ఇంతలో దేవయానికి ఫోన్ చేసి రిషి నువ్వు వసుధారతో కలిసి వెళ్తున్నావు అంట నిజమేనా అని అడగగా అవును పెద్దమ్మ అని అంటాడు. రిషి నువ్వు వెంటనే వెనక్కి వచ్చేసేయ్ అనడంతో సారీ పెద్దమ్మ వసుధార ని ఒక దాన్ని పంపించలేను అందుకే నేను తోడుగా వెళ్తున్నాను అని అంటాడు. అప్పుడు అది కాదు రిషి అని దేవయాని చెప్పడానికి ప్రయత్నించగా పెద్దమ్మ ప్లీజ్ నేను రాలేను అని చెప్పి రిషి ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడు దేవయాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నీ సంగతి ఆ జగతి సంగతి చూస్తాను వసుధార అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 మరొకవైపు వసుధార రిషి కార్లో వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత దేవయాని మహేంద్ర మీద కోపడుతూ రిషి వెళ్తున్నప్పుడు నాకు ఒక మాట అయినా చెప్పాలి కదా ఎలా వెళ్ళను ఇస్తావు అని అంటుంది. అప్పుడు జగతి, రిషి వెళ్లాలనుకున్నాడు మా పర్మిషన్ తీసుకోలేదు వెళుతున్నాను అని చెప్పాడు అంతే అనగా నువ్వు మధ్యలో మాట్లాడకు జగతి అని అంటుంది దేవయాని. నేను మహేందర్ తో మాట్లాడుతున్నాను రిషి మీద నీకు ఎటువంటి హక్కు లేదు ఈ విషయం నీకు తెలుసు నాకు తెలుసు అనడంతో ఫణీంద్ర మహేంద్ర ఆశ్చర్యపోతారు.
 

36

అప్పుడు దేవయాని అక్కడికి రిషి వెళ్తే వసుధార వాళ్ళ నాన్న అవమానిస్తే అప్పుడు మీకు సంతోషంగా ఉంటుందా అని మాట్లాడగా వెంటనే మహేంద్ర రిషి చిన్న పిల్లోడు కాదు వదిన మనం ఎంతవరకు జోక్యం చేసుకోవాలో అంతవరకు మాత్రమే జోక్యం చేసుకోవాలి అని అంటాడు. అప్పుడు దేవయాని నాకు చెప్పి నీతి మాటలేదో రిషికి చెప్పింటే రిషి ఆగిపోయేవాడు అని అంటుంది. ఇక్కడ మనం తాపత్రయపడే దానికంటే అక్కడ రిషి అవమానాలు కాకముందే వెంటనే అక్కడికి బయలుదేరుదాం పదండి అని అంటుంది దేవయాని. అప్పుడు మహేంద్ర జగతి వాళ్ళు దేవయానికి నచ్చచెప్పడానికి ప్రయత్నించగా దేవయాని వాళ్లపై సీరియస్ అవుతుంది.
 

46

అప్పుడు బయలుదేరుదాం పదండి అని దేవయాని అనడంతో ఎవరూ రాకపోయేసరికి దేవయాని ఆగిపోతుంది. దేవయానికి కోపంతో రగిలిపోతూ ఉండగా మహేంద్ర జగతి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. మరొకవైపు రిషి వసుధారలు ఇద్దరు కార్లు వెళ్తూ ఉంటారు. అప్పుడు రిషి కారు ఆపి ఏంటి వసుధార అసలు ఏంటి మాట్లాడడం లేదు అని అంటాడు. సంతోషంతో మాటలు రావడం లేదు మీతో కలిసి మా ఊరికి మా ఇంటికి వెళ్తున్నాను అంటే పట్టలేని ఆనందంతో ఉన్నాను అని అంటుంది. ఇప్పుడు రిషి మీ ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను ఏమని పరిచయం చేస్తావు అని అడగగా మా కాలేజీ ఎండి రిసెంద్రభూషణ్ అని పరిచయం చేస్తాను సార్ అనడంతో అంతేనా అని అంటాడు రిషి.
 

56

ఇంకా చెప్తాను సార్ అని అనగా ఏం చెప్తావో ఇప్పుడు చెప్పు వసుధార అనగా కారు పోనివ్వండి సారి చెబుతాను అని అనగా నువ్వు చెప్తే గాని కారు ఇక్కడి నుంచి వెళ్లదు అని అంటాడు రిషి. అప్పుడు పర్లేదు ఎంతసేపైనా ఇలాగే ఉంటాను అని అంటుంది వసుధార. తర్వాత వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు వసుధార విఆర్ అనే అక్షరాలు ఉండే రింగ్ ని తన చేతికి తొడిగితే చెప్తాను అని అంటుంది. అప్పుడు రిషి వసుధార చేయి పట్టుకుని ఆ రింగు తొడుగుతాడు. ఇప్పుడు వారిద్దరూ ఒకరి వైపు ఒకరు ఇలాగే చూసుకుంటూ ఉంటారు.. అప్పుడు రిషి వసుధార చేతిని ముద్దాడుతాడు. దాంతో వసుధార సిగ్గుపడుతూ ఉంటుంది.
 

66

ఇప్పుడు చెప్పు మీ ఇంట్లో వాళ్లకు నన్ను ఏమని పరిచయం చేస్తావు అని అంటాడు రిషి. అప్పుడు వసుధార ఒక పెన్ను తీసుకుని రిషి చేతిలో ఒకటి రాస్తాను మీరు కళ్ళు మూసుకోండి అని చెప్పి రిషి చేతిలో రాస్తూ ఉంటుంది. అప్పుడు వసుధార రిషి చేతిపై రిషి సార్ మై డార్లింగ్.. ప్రేమతో మీ పొగరు అని రాయడంతో అది చూసి రిషి సంతోషపడతాడు. అప్పుడు వసుధార ప్రేమతో సిగ్గుపడుతూ ఉంటుంది. అప్పుడు వారిద్దరు ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మాటిస్తున్నాను వసుదొర ఈ రిషేంద్ర భూషణ్ కి నీపై ప్రేమ ఎప్పుడూ చెక్కుచెదరదు అని అంటాడు. సరే సార్ లేట్ అవుతుంది ఫోనివ్వండి సార్ అని అంటుంది. మరొకవైపు జగతి బుక్స్ చదువుతూ ఉండగా ఇంతలో దేవయాని అక్కడికి వస్తుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: శ్రీరామదాసు మూవీ చూసి మైమరచిపోయిన ఏఎన్నార్ దంపతులు, ఆమెని మాత్రమే ఇంటికి పిలిచి ఏం చేశారో తెలుసా ?
Recommended image2
Youtuber Shanmukh Jaswanth: పెళ్లైన మూడు రోజులకే హాస్పిటల్ లో, సెలైన్ తో షణ్ముఖ్ జస్వంత్, స్టార్ యూట్యూబర్ కు ఏమయ్యింది?
Recommended image3
Obsession: అబ్సెషన్‌ ఇండియా కలెక్షన్లు చూసి డైరెక్టర్ షాక్.. 7 కోట్ల సినిమాకి రూ. 2240 కోట్ల కలెక్షన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved