MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్ రిలీజ్ సెంటిమెంట్.. సీక్రెట్ ప్లేస్ కు యంగ్ రెబల్ స్టార్..? ఎక్కడో తెలుసా..?

ప్రభాస్ రిలీజ్ సెంటిమెంట్.. సీక్రెట్ ప్లేస్ కు యంగ్ రెబల్ స్టార్..? ఎక్కడో తెలుసా..?

ఎప్పటిలాగానే ప్రభాస్ ఈసారి కూడా సెంటిమెంట్ ను ఫాలో అవ్వబోతున్నాడా..? కల్కి రిలీజ్ కు ఆయన ఇండియా వదిలి వెళ్ళిపోతున్నాడా..? రెబల్ స్టార్ రిలీజ్ సెంటిమెంట్ ఏంటి..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 23 2024, 11:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫారెన్ లో ఓ ఇల్లు కొన్నారట.. వీలు దొరికినప్పుడల్లా.. అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నారట. దాంతో పాటు రిలీజ్ సెంటిమెంట్ కూడా తోడవ్వడంతో ప్రభాస్ త్వరలో అక్కడికి వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఏంటీ సెంటిమెంట్.. ప్రభాస్ ఎక్కడికి వెళ్ళబోతున్నాడు. 

ఎన్టీఆర్, బన్నీ ఓకే.. రామ్ చరణ్ పై మాత్రం కోపంలో ఉన్న ఫ్యాన్స్..? నోరు విప్పాలంటూ మెగా హీరోపై ప్రెజర్..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఓ సెంటిమెంట్ ఉంది. ఆయన సినిమా రిలీజ్ టైమ్ కు ఇండియాలో ఉండడు. ఎవరికీ అందుబాటులోకి కూడా రాడు.. దేశం వదిలి విదేశాల్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. ఈ విధంగానే ప్రస్తుతం ప్రభాస్ విదేశాలకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. వచ్చే వారం కల్కి రిలీజ్ ఉండటంతో పాటు.. ప్రభాస్ కూడా రెస్ట్ కోసం యూరప్ వెళ్తున్నట్టు తెలుస్తోంది. 

నేను హాట్ కేక్ లా దొరికాను..? బీచ్ లో బట్టలిప్పాలా..? నా మీదపడి ఏడుస్తున్నారు.. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

36

దాదాపు అరడజను పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. రెస్ట్ లేకుండా పనిచేస్తున్న ప్రభాస్.. చాలా అలసిపోయారట. అందుకే రెస్ట్ తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యారట. దాంతో.. తనకు బాగా కలిసి వచ్చిన ప్లేస్ అయిన యూరప్ కు వెళ్ళికొన్నిరోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అని డిసైడ్ అయ్యారట. పైగాప్రభాస్ కు అక్కడ సొంత విల్లా కూడా ఉన్నట్టు తెలుస్తోంది. 
 

నాగార్జునను పిచ్చిగా ప్రేమించిన హీరోయిన్..? 50 ఏళ్ల వయసులో కింగ్ కోసం ఏం చేసిందో తెలుసా..?

46

ప్రభాస్ కు యూరప్ అంటే చాలా ఇష్టం.. దాంతో అక్కడ కాస్ట్లీ విల్లాను కొనుగోలు చేశారట ప్రభాస్. ఇక రెస్ట్ కావల్సి వచ్చినప్పుడల్లా అక్కడికి చెక్కేస్తుంటాడు ప్రభాస్. కల్కి రిలీజ్ టైమ్ కు కూడా ప్రభాస్ అక్కడే ఉండబోతున్నాడట. 
 

56

ప్రభాస్ కల్కి 2898 AD అమెరికాలో ప్రీమియర్ డే అమ్మకాలలో దూసుకుపోతోంది.  ఈ సినిమా ప్రీమియ‌ర్ల ద్వారా 17కోట్లు వ‌సూలు చేస్తోంద‌ని అంటున్నారు.  నాగ్ అశ్విన్ అద్భుత సృష్టి కల్కి 2898 AD ఈ సినిమా విడుదలకు కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఉత్తర అమెరికాలో ఈసినిమా భారీగా వసూళ్ళు సాధిస్తుందనినమ్మకంగా చెపుతున్నారు. 

66
Prabhas

Prabhas

ప్రభాస్ యూరప్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాడని, అతడికి విలాసవంతమైన విల్లా ఉందని బలమైన పుకార్లు ఉన్నాయి. విరామం దొరికినప్పుడు ప్రభాస్ తరచూ యూరప్‌కు వెళ్తుంటాడు. యూర‌ప్ లోని ఎగ్జోటిక్ లొకేష‌న్ల‌లో సేద‌దీర‌డానికి వెళ్లే ప్ర‌భాస్ అక్కడ రిలాక్స్ అయ్యి.. ఫ్రెష్ గా మిగిలిన షూటింగ్స్ సంగతి చూస్తాడంటున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna : రష్మిక మందన్న వల్ల 10 కోట్లు లాభం ఎవరికో తెలుసా? చీర కోసం మహిళల క్యూ..
Recommended image2
Naga Durga Remuneration: ఫోక్‌ డాన్సర్‌ నాగదుర్గ ఒక్క పాటకి ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలుసా? గ్రేట్‌ అబ్బా
Recommended image3
Suman: బ్లూ ఫిల్మ్ కేసులో సుమన్ కు అండగా నిలబడ్డ ఏకైక హీరో ఎవరో తెలుసా? ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్లే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved