MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్, బన్నీ ఓకే.. రామ్ చరణ్ పై మాత్రం కోపంలో ఉన్న ఫ్యాన్స్..? నోరు విప్పాలంటూ మెగా హీరోపై ప్రెజర్..?

ఎన్టీఆర్, బన్నీ ఓకే.. రామ్ చరణ్ పై మాత్రం కోపంలో ఉన్న ఫ్యాన్స్..? నోరు విప్పాలంటూ మెగా హీరోపై ప్రెజర్..?

మెగా పవర్ స్టార్.. గ్లోబల్ హీరో రామ్ చరణ్ పై ఫ్యాన్స్ కోపంగా ఉన్నారా..? ఆయనపై ప్రెజర్ పెరుగుతుందా..? ఇంతకీ చరణ్ పై అభిమానులు అలగడానికి కారణం ఏంటి..? ఆయనేం తప్పు చేశారు.. 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 23 2024, 09:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మెగా పవర్ స్టార్.. గ్లోబల్ హీరో రామ్ చరణ్ పై కాస్త గుర్రుగా ఉన్నారట ఫ్యాన్స్. చరణ్ అంటే ఎంతో ప్రేమించే ఫ్యాన్స్.. ఆయన ఏ విషయం అయినా నాన్చకుండా స్ట్రైట్ గా చెప్పేస్తాడు అని నమ్మకంగా ఉన్నారు. కాని ఒక్క విషయంలో మాత్రం ఆయన ఏం మాట్లాడకుండా కామ్ గా ఉన్నాడని ఫీల్ అవుతున్నారట అభిమానులు ఇంతకీ ఏంటా విషయం తెలుసా..? 

రామ్ చరణ్ దగ్గర అప్పు చేసిన పవన్ కళ్యాణ్.. ఎంత తీసుకున్నాడంటే..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

రామ్ చరణ్.. మంచి సినిమాలు చేస్తారని ప్యాన్స్ కు నమ్మకం.. కథల విషయంలో కాని.. సినిమాల విషయంలో కాని మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటాడని ఇండస్ట్రీలో కూడా పేరుంది. అదే ఆయన్ను గ్లోబల్ స్టార్ గా నిలబెట్టింది. ఏ విషయం అయినా స్ట్రైయిట్ ఫార్వోడ్ మాట్లాడే రామ్ చరణ్ తన సినిమా విషయంలో మాత్రం అలా తేల్చలేకపోతున్నాడట.  అభిమానులకు కావల్సింది మాత్రం ఇప్పించలేకపోతున్నాడట. 

నేను హాట్ కేక్ లా దొరికాను..? బీచ్ లో బట్టలిప్పాలా..? నా మీదపడి ఏడుస్తున్నారు.. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

38

ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా స్టార్ట్అయ్యి చాలా కాలం అవుతుంది. కాలం అనేకంటే.. సంవత్సరాలే అవుతుంది అని చెప్పవచ్చు. ఇప్పటికీ ఈమూవీ షూటింగ్ జరుగుతూనే ఉంది. రకరకాల కారణాల వల్ల ఈమూవీ షూటింగ్ కు బ్రేక్ ఇస్తూ చేస్తూ వచ్చారు. అయితే షూటింగ్ అయితేు జరుగుతుంది కాని.. రిలీజ్ డేట్ ఎప్పుడు..? అప్ డేట్స్ ఏమైనా ఇస్తారా లేదా..? సాలిడ్ గా ఒక్క అప్ డేట్ ఇచ్చినా.. ఫ్యాన్స్ కొన్ని రోజుల వరకూ మరేం అడగరు. 

5 నిమిషాల సీన్ కోసం 5 నెలలు షూటింగ్, రాజమౌళిని మించిపోయిన దర్శకుడు ఎవరంటే..?
 

48

కాని ఇంత వరకూ ఈ సినిమాకు సబంధించిన సరైన అప్ డేట్ రాలేదు. దాంతో రామ్ చరణ్ ఎందుకు ఈ విషయంలో మౌనం పాటిస్తున్నారు అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఎప్పుడో రెండు మూడుపోస్టర్లు.. రీసెంట్ గా ఓ సాంగ్ తప్పించి.. గేమ్ ఛేంజర్ నుంచి ఎటువంటి అప్ డేట్ రాలేదు. కనీసం రిలీజ్ డేట్ పై అయినా క్లారిటీ ఇవ్వండి అని అడుగుతున్నారుఫ్యాన్స్. రిలీజ్ చేసిన పాటైనా హిట్ అయ్యిందా అంటే.. ఆ పాటపై రకరకాల విమర్శలు.. 

వందల కోట్లకు వారసురాలు.. తనకంటే చిన్నవాడితో ప్రభాస్ హీరోయిన్ ప్రేమాయణం..?

58

ఈ విషయంలో ఎన్టీఆర్ తో పాటు.. అల్లు అర్జున్ ను కూడా ఎగ్జాంపుల్ గా చెపుతున్నారు. తారక్ దేవర కూడా ఇంచుమించి అంతే టైమ్ తీసుకుంటుంది. కాని ఆ సినిమా నుంచి ఏదో ఒక అప్ డేట్ వస్తుూనే ఉంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేస్తున్నారు. 

68

ఇక అటు పుష్ప2 నుంచి కూడా  ఇలానే ఏదో ఒక అప్ డేట్.. అది కూడా సాలిడ్ గా ఇస్తూ వెళ్తున్నారు. ఈ ఏడు డిసెంబర్ లో రిలీజ్ కాబోతోంది పుష్ప. అగస్ట్ లో అనుకున్నారు కాని.. పోస్ట్ ప్రొడక్షణ్ కంప్లీట్ అవ్వడానికి టైమ్ పడుతున్న కారణంగా.. డిసెంబర్ రిలీజ్ కు వెళ్లిపోయింది పుష్ప2. కాని ఈ రెండు సినిమాలు ప్రమోషన్లు ఆగలేదు...ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు టీమ్. 

78

మరి వాళ్లిద్దరు ఇలా ప్లాన్ చేసుకుంటే.. నువ్వేం చేస్తున్నా అన్నా అంటూ చరణ్ నిలదీస్తున్నారు ఫ్యాన్స్. గేమ్ ఛేంజర్ నుంచి ఏదో ఒక అప్ డేట్ గట్టిగా ఇవ్వాలని వారు అడుగుతున్నారు. ఎలాగు సినిమా షూటింగ్ ఫైనల్ లో ఉంది కాబట్టి.. రిలీజ్ డేట్ ఇచ్చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

88

సినిమాకి సంబంధించి సరైన అప్డేట్స్ ఇవ్వడంలో శంకర్ ఫ్లాప్ అయ్యాడు . సినిమా ఎప్పుడో స్టార్ట్ చేశారు రెండు సంవత్సరాలకు పైగానే షూటింగ్ చేశారు కానీ ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకపోవడం మెగా ఫాన్స్ ని హర్ట్ చేసింది. కనీసం రామ్ చరణ్ అన్నా ఈ విషయంలో నోరు తెరిస్తే బాగుంటుంది అంటున్నారు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved