MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • నేను హాట్ కేక్ లా దొరికాను..? బీచ్ లో బట్టలిప్పాలా..? నా మీదపడి ఏడుస్తున్నారు.. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

నేను హాట్ కేక్ లా దొరికాను..? బీచ్ లో బట్టలిప్పాలా..? నా మీదపడి ఏడుస్తున్నారు.. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

అందరికి నేను హాట్ కేక్ లా దొరికాను.. మీకు వేరే పనేం లేదా అంటూ.. విరుచుకుపడింది సోషల్ మీడియా సెలబ్రిటీ.. కాంట్రవర్షియల్ స్టార్ శ్రీరెడ్డి.. తన పెళ్లి పై వస్తున్న వార్తలతో పాటు...మరికొన్ని విషయాల్లో క్లారిటీ ఇచ్చింది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 23 2024, 08:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Actress Sri Reddy

Actress Sri Reddy

శ్రీరెడ్డి.. ఈ పేరును పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వివాదం ‌- శ్రీరెడ్డి కవల పిల్లలు. శ్రీరెడ్డి ఉన్న చోట వివాదం పక్కాగా ఉంటుంది. గత పదేళ్లుగా.. శ్రీరెడ్డి వ్యవహారం చూస్తూనే ఉన్నాం. ఆమె చేస్తున్న పనులు, విమర్శలు..మరీ ముఖ్యంగా శ్రీరెడ్డి వాడిన భాష ఆమెపై విమర్శలకు దారి తీసింది. చెన్నైలో ఉంటూ ఆంధ్రా రాజకీయాల గురించి ఆమె  చేస్తూ వస్తున్న కామెంట్స్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూ వచ్చాయి. 

వందల కోట్లకు వారసురాలు.. తనకంటే చిన్నవాడితో ప్రభాస్ హీరోయిన్ ప్రేమాయణం..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక ఈమధ్య శ్రీరెడ్డి పెళ్ళి గురించి గట్టిగా ప్రచారం జరుగుతుంది. శ్రీరెడ్డి వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్దార్ధ్ రెడ్డిని పెళ్ళాడబోతుందని.. వారిద్దరు సహజీవనం చేస్తున్నారని. మొదటి సిద్దార్ధ్ రెడ్డి ప్యామిలీ పెళ్ళికి ఒప్పుకోకపోయినా.. ఆతరువాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇలా రకరకాలా వార్తలు తెగ వైరల్ అవుతూ వస్తున్నాయి. అయితే ఈ విషయంతో పాటు.. మరికొన్నింటికి క్లారిటీ ఇచ్చింది శ్రీరెడ్డి. ఈ సారి కూడా గట్టిగానే ఇచ్చేసింది. 

రామ్ చరణ్ దగ్గర అప్పు చేసిన పవన్ కళ్యాణ్.. ఎంత తీసుకున్నాడంటే..?

36

ఈ నేపథ్యంలో దీనిపై శ్రీరెడ్డి తనదైన స్టైల్ లో రియాక్ట్ అయింది. సోషల్ మీడియా వేదికగా వీడియో రిలీజ్ చేసిన ఆమె.. ఈ విధంగా చెప్పుకొచ్చింది. మీరంతా అంత ఖాళీగా ఉన్నారేంట్రా.. ఏంటి ఆ మీమ్స్. పనీ పాటా ఏం లేదా మీకు? అంటూ ఫైర్ అయ్యింది. నా మీద రకరకాలుగ ట్రోల్స్ చేస్తున్నారు.. ఫేక్ వీడియోలు చేస్తున్నారు మొన్నటివరకూ బీచ్‌లో బట్టలూడదీసి తిరుగుతానన్నానని ఫేక్ ప్రచారాలు స్ప్రెడ్ చేశారు.. ఇప్పుడేమో బైరెడ్డితో పెళ్లి అంటున్నారు అంటూ రెచ్చిపోయింది శ్రీ రెడ్డి.

5 నిమిషాల సీన్ కోసం 5 నెలలు షూటింగ్, రాజమౌళిని మించిపోయిన దర్శకుడు ఎవరంటే..?

46

అంతా నామీద పడి ఏడుస్తున్నారు.. అసలు ప్రతివాడికి నేనే హాట్ కేక్‌లా దొరుకుతున్నాను. నేనేం అంత అందగత్తెని కాదు. నేను పెద్ద ఇదేం కాదు కానీ.. ఇలా చేస్తున్నారో  మరి అంటూ.. మండిపడింది శ్రీ రెడ్డి.  ఇక బైరెడ్డితో పెళ్ళిపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చింది. బైరెడ్డితో  నా పెళ్లి అనే ప్రచారంలో నిజం లేదు. నేనేదో సరదాకి.. బైరెడ్డి బావుంటాడు, బైరెడ్డి లాంటి మొగుడొస్తే బాగుంటుంది అన్నాను అంతే.. అంత మాత్రానికి ఇలా రకరకాలుగాప్రచారం చేస్తారా..?  అని సూటిగా ప్రశ్నించింది  శ్రీ రెడ్డి.

56
byreddy siddharth reddy

byreddy siddharth reddy

ఇక బైరెడ్డి గురించి ఇంకా క్లియర్ గా మాట్లాడుతూ... నిజంగా నేనెప్పుడూ బైరెడ్డిని చూడలేదు.. అతనితో కనీసం  ఫోన్‌లో కూడా మాట్లాడలేదు. అసలు ఆ బైరెడ్డి ఎక్కడుంటాడనేది కూడా నాకు తెలియనే తెలియదు అని శ్రీ రెడ్డి అన్నారు. తెగించినోడికి తెడ్డే లింగం అన్నట్టు నా జీవితానికి అయ్యింది చాలు. ఇంకా అవ్వాల్సిందేమీ లేదు. కానీ, బైరెడ్డికి జీవితం ఉంది. అతను చిన్నపిల్లోడు. రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. ఆ అబ్బాయి జీవితం పాడు చేయకండి. అలా కాకుడదనే..  ఈ వీడియో చేస్తున్నా అన్నారు శ్రీరెడ్డి.

66

అంతే కాదు.. ఈ రూమర్స్ ద్వారా అతని లైఫ్ ను ఇబ్బందుల్లో నెట్టొదన్నారు శ్రీరెడ్డి. ఆడదానికైనా, మగాడికైనా లైఫ్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇలాంటి రూమర్స్ రాకూడదనే ఈ క్లారిటీ ఇస్తున్నా. బైరెడ్డికి నాకు పెళ్లి సెట్ కావడం కానీ రిలేషన్‌షిప్‌లో ఉండటం లాంటివి లేవు. అవన్నీ సృష్టించారు..  ఇప్పటికైనా ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఆపండి అని శ్రీరెడ్డి  అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకు కూడా రకరకాలకామెంట్లు చేస్తున్నారునెటిజన్లు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved