`క్రష్‌` ఫస్ట్ పీప్‌ ..రవిబాబు ఇంత బూతుకు తెగబడ్డాడేంటి?

First Published 10, Sep 2020, 9:42 AM

దర్శకుడు, నటుడు, నిర్మాత రవిబాబు `నచ్చావులే`, `అల్లరి`, `అనసూయ`, `అనసూయ`,`అవును` లాంటి మంచి హిట్‌ చిత్రాలను రూపొందించారు. కానీ ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన ప్రయోగాత్మక చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతున్నాయి. దీంతో రూట్‌ మార్చాడు. బూతుకు తెగబడ్డాడు. 

<p>గతేడాది `ఆవిరి`తో డిజప్పాయింట్‌ చేసిన రవిబాబు ఇప్పుడు `క్రష్‌` పేరుతో ఓ బూతు సినిమాని రూపొందిస్తున్నారు. తాజాగా గురువారం ఈ చిత్రానికి సంబంధించి `ఫస్ట్ పీప్‌`&nbsp;పేరుతో మూడు నిమిషాల 13 సెకన్ల నిడివి గల ఓ వీడియోని పంచుకున్నారు.&nbsp;</p>

గతేడాది `ఆవిరి`తో డిజప్పాయింట్‌ చేసిన రవిబాబు ఇప్పుడు `క్రష్‌` పేరుతో ఓ బూతు సినిమాని రూపొందిస్తున్నారు. తాజాగా గురువారం ఈ చిత్రానికి సంబంధించి `ఫస్ట్ పీప్‌` పేరుతో మూడు నిమిషాల 13 సెకన్ల నిడివి గల ఓ వీడియోని పంచుకున్నారు. 

<p style="text-align: justify;">ఇందులో ప్రారంభం నుంచి చివరకు వరకు బూతుపురాణం స్టార్ట్ చేశాడు. `టంగ్‌`మనిపించాడు. మెన్షన్‌ చేయడానికి వీల్లేని పదజాలంతో టీనేజ్‌లో సెక్స్ గురించి, వారిలో కలిగిన&nbsp;ఫీలింగులో, ఫారెన్‌ రావాలంటే మొదట మన బాడీలోని ఏ పార్ట్ ఎందుకు పనిచేస్తుందో తెలుసుకోవాలని, అవి తెలుసుకున్న ముగ్గురు కుర్రాళ్ళు తమ ప్రియురాళ్ళతో చేసే&nbsp;రొమాన్స్, ఫుల్‌ మీల్స్ తింటున్నాం సర్‌ అంటూ డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లు, చివరికి జస్ట్ క్రష్‌ మాత్రమే సర్‌ అని చెప్పించాడు. చివర్లో రవిబాబు కనిపించడం విశేషం.&nbsp;</p>

ఇందులో ప్రారంభం నుంచి చివరకు వరకు బూతుపురాణం స్టార్ట్ చేశాడు. `టంగ్‌`మనిపించాడు. మెన్షన్‌ చేయడానికి వీల్లేని పదజాలంతో టీనేజ్‌లో సెక్స్ గురించి, వారిలో కలిగిన ఫీలింగులో, ఫారెన్‌ రావాలంటే మొదట మన బాడీలోని ఏ పార్ట్ ఎందుకు పనిచేస్తుందో తెలుసుకోవాలని, అవి తెలుసుకున్న ముగ్గురు కుర్రాళ్ళు తమ ప్రియురాళ్ళతో చేసే రొమాన్స్, ఫుల్‌ మీల్స్ తింటున్నాం సర్‌ అంటూ డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లు, చివరికి జస్ట్ క్రష్‌ మాత్రమే సర్‌ అని చెప్పించాడు. చివర్లో రవిబాబు కనిపించడం విశేషం. 

<p>రవిబాబు నుంచి ఈ రేంజ్‌లో బూతు సినిమా రావడం ఇదే మొదటిసారి. `అవును`, `ఆవిరి`లో కొంత గ్లామర్‌ టచ్‌ ఇచ్చినా ఏకంగా సెక్స్ ఎడ్యూకేషన్‌ మాదిరిగా `క్రష్‌` చిత్రాన్ని&nbsp;రూపొందించారు. టీనేజ్‌ రొమాంటిక్‌ కామెడీగా రూపొందించిన ఈ చిత్రంతో టీనేజ్‌లోని యువతలోని కోరికలను, నేటి యూత్‌ ఉన్న ట్రెండ్‌ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడని అర్థమవుతుంది.&nbsp;</p>

రవిబాబు నుంచి ఈ రేంజ్‌లో బూతు సినిమా రావడం ఇదే మొదటిసారి. `అవును`, `ఆవిరి`లో కొంత గ్లామర్‌ టచ్‌ ఇచ్చినా ఏకంగా సెక్స్ ఎడ్యూకేషన్‌ మాదిరిగా `క్రష్‌` చిత్రాన్ని రూపొందించారు. టీనేజ్‌ రొమాంటిక్‌ కామెడీగా రూపొందించిన ఈ చిత్రంతో టీనేజ్‌లోని యువతలోని కోరికలను, నేటి యూత్‌ ఉన్న ట్రెండ్‌ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడని అర్థమవుతుంది. 

<p>అయితే ప్రస్తుతం ఈ ట్రైలర్‌ తరహా వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. నెటిజన్లు తెగబడి మరీ చూస్తున్నారు. మరి ఇటీవల ఓటీటీ కోసం, చిన్న సినిమాల పేరుతో&nbsp;అడల్ట్ కంటెంట్‌తో కూడిన సినిమాలు తీస్తూ వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ కోవలోనే రవిబాబు `క్రష్‌` ఉందని టాక్‌ వినిపిస్తుంది.</p>

అయితే ప్రస్తుతం ఈ ట్రైలర్‌ తరహా వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. నెటిజన్లు తెగబడి మరీ చూస్తున్నారు. మరి ఇటీవల ఓటీటీ కోసం, చిన్న సినిమాల పేరుతో అడల్ట్ కంటెంట్‌తో కూడిన సినిమాలు తీస్తూ వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ కోవలోనే రవిబాబు `క్రష్‌` ఉందని టాక్‌ వినిపిస్తుంది.

loader