MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Raviteja: రవితేజ వద్దని మొత్తుకున్నా రిలీజ్ చేశారు.. కట్ చేస్తే.. కెరీర్‌కే మాయని మచ్చగా మారింది

Raviteja: రవితేజ వద్దని మొత్తుకున్నా రిలీజ్ చేశారు.. కట్ చేస్తే.. కెరీర్‌కే మాయని మచ్చగా మారింది

Raviteja: మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో ఆయనకు ఇష్టం లేకపోయినా విడుదలైన సినిమా 'అన్వేషణ'. షూటింగ్ సమయంలోనే ఫలితాన్ని ఊహించి వద్దని కోరినా, నిర్మాతలు ఆయన సక్సెస్ ఫామ్‌ను వాడుకోవాలని ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. వరుస హిట్లతో దూసుకుపోతున్న సమయంలో.. 

1 Min read
Author : Pavithra D
Published : Mar 09 2026, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్
Image Credit : Pinterest

ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్

రవితేజ అంటేనే ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్. ఎన్నో ఏళ్ల కష్టం తర్వాత స్టార్‌డమ్ అందుకున్న ఆయన కెరీర్‌లో 'ఇడియట్' సినిమా ఒక టర్నింగ్ పాయింట్. అయితే, రవితేజ కెరీర్ ఆరంభంలో 'అన్వేషణ' అనే ఒక సినిమా చేశారు. ఈ సినిమా గురించి నేటితరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, ఈ చిత్రం విడుదల వెనుక ఒక చేదు నిజం దాగి ఉంది.

25
షూటింగ్ సమయంలోనే గ్రహించిన రవితేజ
Image Credit : Asianet News

షూటింగ్ సమయంలోనే గ్రహించిన రవితేజ

ఈ సినిమా షూటింగ్ రవితేజ కెరీర్‌ను మలుపు తిప్పిన 'ఇడియట్' కంటే ముందే పూర్తయింది. అయితే, షూటింగ్ జరుగుతున్నప్పుడే రవితేజకు ఈ సినిమా కథనంపై కొన్ని సందేహాలు కలిగాయట. సినిమా సరిగ్గా రావడం లేదని, ఎక్కడో తేడా కొడుతోందని ఆయన అప్పుడే యూనిట్‌కు చెప్పారట.

Related Articles

Related image1
Tollywood: ఒకే రోజు ఏకంగా 9 మూవీస్ లాంచ్ చేశాడు.. స్టార్ హీరో అవుతాడనుకుంటే చివరికి విలన్‌గా.!
Related image2
Pawan Kalyan: పవన్ కోసం నాగార్జున ఆ టైటిల్ వదులుకున్నాడు.. కట్ చేస్తే.. పవర్‌స్టార్‌కి ఇండస్ట్రీ హిట్.!
35
సక్సెస్ స్ట్రీక్‌లో రిలీజ్ గండం
Image Credit : Asianet News

సక్సెస్ స్ట్రీక్‌లో రిలీజ్ గండం

ఆ తర్వాత రవితేజ నటించిన 'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం', 'అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు', 'ఇడియట్', 'ఖడ్గం' వంటి చిత్రాలు వరుసగా సూపర్ హిట్స్ అయ్యాయి. రవితేజ ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలో, ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు ఆగిపోయిన 'అన్వేషణ' సినిమాను విడుదల చేస్తామన్నారు. కానీ, ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో తెలిసిన రవితేజ.. తన సక్సెస్ ఫామ్ దెబ్బతింటుందని, ఆ సినిమాను రిలీజ్ చేయవద్దని బతిమాలారట.

45
తీరని నిరాశ
Image Credit : zee telugu

తీరని నిరాశ

రవితేజ ఎంత రిక్వెస్ట్ చేసినా వినకుండా చిత్ర బృందం 'అన్వేషణ'ను థియేటర్లలోకి తెచ్చింది. 'ఇడియట్', 'ఖడ్గం' వంటి పవర్‌ఫుల్ సినిమాల తర్వాత ఇలాంటి కంటెంట్ లేని సినిమా రావడం రవితేజను చాలా నిరాశపరిచింది. ఆయన ఊహించినట్టుగానే ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

55
 హీరో వద్దని కోరుకున్నా
Image Credit : our own

హీరో వద్దని కోరుకున్నా

ఒక హీరో తన సినిమా వద్దని కోరుకున్నా, కేవలం వ్యాపార కోణంలో నిర్మాతలు తీసుకున్న నిర్ణయం రవితేజ కెరీర్‌లో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ప్రస్తుతం రవితేజ ఇరుముడి సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి రిలీజ్ అయిన 'భర్త మహాశేయులకు విజ్ఞప్తి' రవితేజకు మంచి సక్సెస్ తెచ్చిపెట్టింది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu మార్చి 9 ఎపిసోడ్: నర్మద కాలు పట్టుకున్న వేదవతి, వల్లి కుళ్లు
Recommended image2
Mahesh Babu: బ్లాక్‌ బస్టర్‌ కావాల్సిన మహేష్‌ బాబు సినిమాని డిజాస్టర్‌ చేసిన స్టార్‌ డైరెక్టర్‌.. కోలుకోలేని దెబ్బ
Recommended image3
OTT Releases: ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఇవే.. తెలుగు ఆడియెన్స్ కి పండగే
Related Stories
Recommended image1
Tollywood: ఒకే రోజు ఏకంగా 9 మూవీస్ లాంచ్ చేశాడు.. స్టార్ హీరో అవుతాడనుకుంటే చివరికి విలన్‌గా.!
Recommended image2
Pawan Kalyan: పవన్ కోసం నాగార్జున ఆ టైటిల్ వదులుకున్నాడు.. కట్ చేస్తే.. పవర్‌స్టార్‌కి ఇండస్ట్రీ హిట్.!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved