హద్దుదాటితే ఊరుకోనంటూ ట్రోలర్స్ కి రష్మిక వార్నింగ్.. జాకెట్ తీసేసి ఒప్పొంగే ఎద అందాలతో శ్రీవల్లి రచ్చ..
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సోషల్ మీడియాలో తరచూ హాట్ టాపిక్ అవుతుంది. ఓ వైపు తన గ్లామర్ ఫోటో షూట్లతోపాటు మరోవైపు కాంట్రవర్షియల్ కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తుందీ శ్రీవల్లి.
రష్మిక మందన్నా తాజాగా తన హాట్ లుక్‌లో దర్శనమిచ్చి ఫిదా చేస్తుంది. ఫోటోల కోసం జాకెట్ తీసేసి మరీ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. అందాల విందుతో మైమరపించింది. ఉప్పొంగే ఎద అందాలతో నెటిజన్లకి విజువల్ ట్రీట్ ఇచ్చిందీ అందాల భామ. ప్రస్తుతం ఈ ఫోటోలు దుమ్ములేపుతున్నాయి.
రష్మిక బాలీవుడ్లో `మిషన్ మజ్ను` చిత్రంలో నటించింది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించారు. ఈ సినిమా రేపు(శుక్రవారం) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇలా హాట్‌గా కనిపించి వాహ్ అనిపించింది. అందరి చూపులను తనవైపు తిప్పుకుని ఫిదా చేస్తుంది.
మరోవైపు ఎయిర్ పోర్ట్ లోనూ మెరిసింది నేషనల్ క్రష్. ఇందులో మరీ పొట్టిదైన షాట్ వేసుకుంది. తన థండర్ థైస్‌ని చూపించింది. ఉక్కులా ఉన్న థైస్‌ని చూపిస్తూ ఎయిర్ పోర్ట్ లో హల్చల్ చేసింది. ప్రస్తుతంఈ ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రష్మిక. ఇందులో ట్రోల్స్ పై ఆమె రియాక్ట్ అయ్యింది. తనని చాలా మంది ఇష్టపడుతున్నారని చెప్పింది. ఎంతో మంది తనని ఎంతో ప్రేమిస్తున్నారని, కానీ కొంత నెగటివిటీ, ట్రోలింగ్ ఎదురవుతుందని చెప్పింది. అది ఎందుకు అలా జరుగుతుందో అర్థం కావడం లేదని చెప్పింది. తన మాటల్లో తప్పు ఉందా? తాను ఎవరినైనా కించపరిచేలా మాట్లాడుతున్నానా అర్థం కావడం లేదని చెప్పింది.
తనది సినిమా బ్యాక్ గ్రౌండ్ కాదని, మీడియాని ఎలా ఫేస్ చేయాలో తెలియదని, తనకు నచ్చినట్టు ఉంటున్నట్టు తెలిపింది. అయితే తాను ఒక ప్రశ్నకి ఎక్కువ సమాధానం చెబుతున్నానేమో అనిపిస్తుంది. సపోజ్ రెండు మార్కుల ప్రశ్నకి, పది మార్కుల ఆన్సర్ ఇస్తున్నానేమో, అందుకే దీని వల్ల ఇలా అనవసరమైన రాద్ధాంతం అవుతుందనిపిస్తుందని, అయితే ఈ విషయంలో తాను రియలైజ్ అయ్యానని చెప్పింది. ఇకపై ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతానని తెలిపింది.
మరోవైపు ట్రోల్స్, కామెంట్లపై రియాక్ట్ అవుతూ, ఏదైనా ఓ లిమిట్ వరకే అని, హద్దులు దాటొద్దని వార్నింగ్ ఇచ్చింది. ఏదైనా చేయాల్సి వస్తే, తనపై, తన వర్క్ పై కామెంట్లు చేయాలని, కానీ ఫ్యామిలీ విషయాలు, బాడీ షేమింగ్ వంటి కామెంట్లు చేయడం కరెక్ట్ కాదని, బార్డర్ క్రాస్ చేయడం సరికాదని, అలా ఎవరూ చేయకూడదని చెప్పింది. ఎందుకంటే తన ఫ్యామిలీకి సినిమా ఎంటో తెలియదు, ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు, తనపై వచ్చే కామెంట్లకి వాళ్లు బాధ పడతారని, వారిని బాధించేలా ఎవరూ కామెంట్లు పెట్టకూడదని హితవు పలికింది రష్మిక మందన్నా.
Rashmika Mandanna
సినిమా అనేది తనకు పెద్ద వరం అని, ఈ రంగంలోకి రావడం, ఇంతటి పేరు, ప్రేమ దక్కడం చాలా లక్కీగా భావిస్తున్నానని చెప్పింది రష్మి. అభిమానులు, ఇన్ని చిత్ర పరిశ్రమలో పనిచేయడం గొప్ప వరంగా భావిస్తున్నట్టు చెప్పింది. ఇది తనకు ఎక్స్ టెండెడ్ ఫ్యామిలీ అని రష్మిక మందన్నా. ప్రస్తుతం ఆమె తెలుగులో `పుష్ప2`లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో తన పాత్రలో, పుష్పరాజ్ పాత్ర తీరుతెన్నులు భిన్నంగా ఉంటాయని చెప్పింది. ఈ సినిమా కోసం ఎగ్జైటింగ్‌గా ఉన్నట్టు పేర్కొంది.