MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rashmika Record: విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన రష్మిక! పెళ్లి ఫోటో ఆసియాలోనే నంబర్ 1

Rashmika Record: విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన రష్మిక! పెళ్లి ఫోటో ఆసియాలోనే నంబర్ 1

 విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో కొత్త చరిత్ర సృష్టించింది. ఇది ఏకంగా విరాట్‌ కొహ్లీ రికార్డుని బ్రేక్‌ చేయడం విశేషం. మరి ఏ విషయంలో అనేది చూస్తే   

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Mar 01 2026, 01:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
విజయ్‌ దేవరకొండ, రష్మిక పెళ్లి చర్చనీయాంశం
Image Credit : Rashmika Mandanna Vijay Instagram

విజయ్‌ దేవరకొండ, రష్మిక పెళ్లి చర్చనీయాంశం

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫిబ్రవరి 26న అధికారికంగా పెళ్లి చేసుకున్నారు. దీంతో తమ ప్రేమ, పెళ్లిపై వస్తున్న ఎన్నో గాసిప్స్‌కు ఈ జంట ఫుల్‌స్టాప్ పెట్టింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో చాలా గ్రాండ్‌గా మ్యారేజ్‌ చేసుకున్నారు. రాజుల కాలాన్ని తలపించేలా వీరి వివాహం జరగడం విశేషం. దీంతో ఇప్పుడీ పెళ్లి గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. 

26
డిజిటల్ ప్రపంచంలో 'విరోష్' పెళ్లి కొత్త మైలురాయి
Image Credit : instagram

డిజిటల్ ప్రపంచంలో 'విరోష్' పెళ్లి కొత్త మైలురాయి

విజయ్-రష్మిక జంట పెళ్లి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సరికొత్త రికార్డుని బ్రేక్‌ చేసింది. రష్మిక మందన్నా ఇన్‌ స్టాగ్రామ్‌లో తన పెళ్లి ఫోటోలను పంచుకోగా, అవి ఇప్పటికే 25మిలియన్స్ లైక్స్ దాటింది. ఇది అరుదైన రికార్డుగా చెప్పొచ్చు.  

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

Related Articles

Related image1
Vijay Rashmika: దేశ వ్యాప్తంగా అన్నదానం, స్వీట్ల పంపిణి.. అభిమానులకు విజయ్‌ దేవరకొండ, రష్మిక సర్‌ప్రైజ్‌
Related image2
Renu Desai: రాత్రికి రేటెంతా అని అడుగుతున్నారు, ట్రోలర్స్ పై విరుచుకుపడ్డ రేణు దేశాయ్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్‌
36
రష్మిక పెళ్లి పోస్ట్‌కు 26 మిలియన్ లైక్స్
Image Credit : Instagram

రష్మిక పెళ్లి పోస్ట్‌కు 26 మిలియన్ లైక్స్

రష్మిక మందన్న తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫిబ్రవరి 28 ఉదయం 9 గంటల సమయానికి ఈ పోస్ట్‌కు 23 మిలియన్ల లైక్స్ వచ్చాయి. మార్చి 1కి ఇది 25.7(26 ) మిలియన్స్ కి చేరుకుంది. దీంతో ఆసియాలోనే ఒక ఫోటోకు అత్యధిక లైక్స్ పొందిన సెలబ్రిటీగా రష్మిక నిలిచింది.

46
2024లో ఆల్-టైమ్ రికార్డ్ సృష్టించిన విరాట్ కోహ్లీ
Image Credit : AFP

2024లో ఆల్-టైమ్ రికార్డ్ సృష్టించిన విరాట్ కోహ్లీ

ఇంతకుముందు, 2024 టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా గెలిచినప్పుడు విరాట్ కోహ్లీ ట్రోఫీని ముద్దాడుతున్న ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోకు 22.8 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఇప్పటి వరకు దీనికి 23 మిలియన్స్ కి చేరుకుంది. గత రెండేళ్లలో ఆసియాలోనే అదే ఆల్-టైమ్ రికార్డ్.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

56
రష్మిక ఇప్పుడు 'క్వీన్ ఆఫ్ ఇన్‌స్టాగ్రామ్'
Image Credit : X

రష్మిక ఇప్పుడు 'క్వీన్ ఆఫ్ ఇన్‌స్టాగ్రామ్'

ఇప్పుడు 'నేషనల్ క్రష్' రష్మిక మందన్న.. విరాట్ కోహ్లీ పేరిట ఉన్న అరుదైన రికార్డును బ్రేక్ చేసింది. దీంతో ఆమె ఆసియా 'క్వీన్ ఆఫ్ ఇన్‌స్టాగ్రామ్'గా నిలిచింది.  

66
విజయ్ దేవరకొండ పోస్ట్‌కు 18+ మిలియన్ లైక్స్
Image Credit : Instagram

విజయ్ దేవరకొండ పోస్ట్‌కు 18+ మిలియన్ లైక్స్

మరోవైపు, రష్మిక చేయి పట్టుకున్న విజయ్ దేవరకొండ షేర్ చేసిన పెళ్లి ఫోటోకు కూడా భారీ స్పందన వచ్చింది. ఈ పోస్ట్‌కు  20 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
క్రికెట్
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Kantara Secret: కాంతారకి మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా? గూస్‌ బంమ్స్ తెప్పించే విషయం చెప్పిన రిషబ్ శెట్టి
Recommended image2
Vijay Rashmika: దేశ వ్యాప్తంగా అన్నదానం, స్వీట్ల పంపిణి.. అభిమానులకు విజయ్‌ దేవరకొండ, రష్మిక సర్‌ప్రైజ్‌
Recommended image3
Renu Desai: రాత్రికి రేటెంతా అని అడుగుతున్నారు, ట్రోలర్స్ పై విరుచుకుపడ్డ రేణు దేశాయ్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్‌
Related Stories
Recommended image1
Vijay Rashmika: దేశ వ్యాప్తంగా అన్నదానం, స్వీట్ల పంపిణి.. అభిమానులకు విజయ్‌ దేవరకొండ, రష్మిక సర్‌ప్రైజ్‌
Recommended image2
Renu Desai: రాత్రికి రేటెంతా అని అడుగుతున్నారు, ట్రోలర్స్ పై విరుచుకుపడ్డ రేణు దేశాయ్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved