MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • రష్మిక మందన్న ఫస్ట్ బ్రేకప్ కు కారణం ఏంటి? అసలు నిజం వెల్లడించిన నేషనల్ క్రష్

రష్మిక మందన్న ఫస్ట్ బ్రేకప్ కు కారణం ఏంటి? అసలు నిజం వెల్లడించిన నేషనల్ క్రష్

స్టార్ హీరోయిన్  రష్మిక మందన్న మొదట కన్నడ హీరో  రక్షిత్ శెట్టిని ప్రేమించింది. వీరి ప్రేమ నిశ్చితార్థం వరకు వెళ్లి, ఆ తర్వాత సడెన్ గా వీరు బ్రేకప్ చెప్పుకున్నారు. వీరు విడిపోవడానికి కారణం ఏంటి? 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 01 2025, 05:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నేషనల్ క్రష్ గా రష్మిక మందన్న
Image Credit : youtube/geetha arts

నేషనల్ క్రష్ గా రష్మిక మందన్న

కన్నడ 'కిరిక్ పార్టీ'తో వెండితెరపైకి  ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన్నా. ఆతరువాత కాలంలో వరుస విజయాలతో టాలీవుడ్, బాలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం  నేషనల్ క్రష్‌గా కొనసాగుతోన్న రష్మిక వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో ఆమె కొన్ని విషయాలు పరోక్షంగా చెప్పింది. అది తన బ్రేకప్ గురించా అనేది స్పష్టంగా తెలియడంలేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రష్మిక మందన్న కామెంట్స్
Image Credit : our own

రష్మిక మందన్న కామెంట్స్

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రష్మిక మాట్లాడుతూ.. '' ఒక అమ్మాయి ధైర్యంగా 'ఈ బంధం ఇష్టం లేదు' అని చెప్పినప్పుడు, అది అవతలి వ్యక్తికి షాక్ కావచ్చు. కానీ ఆమెకు కాదు. ఎందుకంటే ఆమె దృష్టిలో అది మొదటి నుంచి ఒక బంధమే కాదు''  అని ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

Related Articles

Related image1
ప్రభాస్ కి 70 రోజులు చుక్కలు చూపించిన రాజమౌళి, ఎంత టార్చర్ పెట్టాడంటే?
Related image2
మహేష్ బాబు, రాజమౌళి సినిమా టైటిల్ ముహూర్తం ఫిక్స్, భారీ ఈవెంట్ కు ప్లాన్ చేస్తోన్న జక్కన్న టీమ్
34
రష్మిక మనసులోని మాట
Image Credit : X

రష్మిక మనసులోని మాట

ఈ వీడియో వైరల్ అవ్వడంతో, ఇది రష్మిక మనసులోని మాట అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. రష్మిక అభిప్రాయానికి కొందరు మద్దతుగా, మరికొందరు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఆమె కన్నడ నటుడు రక్షిత్ శెట్టిని ప్రేమించించి, వీరి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. కానీ పెళ్లికి ముందే వీరు బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక తాజాగా రష్మిక చేసిన కామెంట్స్ ఈ బంధం గురించేనా అని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు.  ఆమెకు ఈ బంధం నచ్చకనే విడిపోయిందంటున్నారు. 

44
విజయ్ అంటే అందుకే ఇష్టం..
Image Credit : Instagram

విజయ్ అంటే అందుకే ఇష్టం..

మరో ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ..   'సరదాగా నవ్వుతూ మాట్లాడే వ్యక్తి ఇష్టం. అందుకే  విజయ్ దేవరకొండ  అంటే ఇష్టం' అని చెప్పింది. అంటే, విజయ్‌లో ఉన్న ఆ గుణం రక్షిత్ శెట్టిలో లేదా? అని కొంత మంది  ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా. రష్మిక కామెంట్స్ మాత్రం వైరల్ అవుుతన్నాయి. ఇక రష్మిక, విజయ్ ఎప్పుడు తమ బంధం గురించి, పెళ్లి డేట్ గురించి అఫీషియల్ గా ప్రకటిస్తారా అని ఎదురుచూస్తున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రష్మిక మందన్న
విజయ్ దేవరకొండ
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan Net Worth: మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆస్తి ఎంతో తెలుసా? పవర్ స్టార్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Recommended image2
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Recommended image3
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Related Stories
Recommended image1
ప్రభాస్ కి 70 రోజులు చుక్కలు చూపించిన రాజమౌళి, ఎంత టార్చర్ పెట్టాడంటే?
Recommended image2
మహేష్ బాబు, రాజమౌళి సినిమా టైటిల్ ముహూర్తం ఫిక్స్, భారీ ఈవెంట్ కు ప్లాన్ చేస్తోన్న జక్కన్న టీమ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved