MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rakshit Shetty: ఒంటరిగానే ఉండటమే ఇష్టం.. విజయ్‌ దేవరకొండతో రష్మిక పెళ్లి తర్వాత రక్షిత్‌ శెట్టి షాకింగ్‌ రియాక్షన్‌

Rakshit Shetty: ఒంటరిగానే ఉండటమే ఇష్టం.. విజయ్‌ దేవరకొండతో రష్మిక పెళ్లి తర్వాత రక్షిత్‌ శెట్టి షాకింగ్‌ రియాక్షన్‌

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఇటీవల పెల్లి చేసుకున్న నేపథ్యంలో రష్మిక మాజీ ప్రియుడు, హీరో రక్షిత్‌ శెట్టి మొదటి సారి స్పందించారు.  రష్మిక పెళ్లి తర్వాత ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.  

1 Min read
Author : Aithagoni Raju
Published : Mar 02 2026, 01:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సోషల్‌ మీడియాకి దూరంగా రక్షిత్‌ శెట్టి
Image Credit : instagram

సోషల్‌ మీడియాకి దూరంగా రక్షిత్‌ శెట్టి

రక్షిత్ శెట్టి 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సిరీస్‌ను ఎనిమిది సార్లు చూశారట. దాని కథనం, ప్రతి పాత్రను అంత లోతుగా తీర్చిదిద్దిన విధానం అద్భుతమని ఆయన అన్నారు. 'నేను ఎవరిపైనా ఒత్తిడి పెట్టను, ఎవరి నుంచీ ఒత్తిడి తీసుకోను. పాత్రలను అర్థం చేసుకోవడానికే సోషల్ మీడియాకు దూరంగా ఉన్నా. నా పాత్రలేంటో నాకు తెలుసు. ఆ పాత్రలా జీవిస్తాను, అందుకే బయట కనిపించను. ప్రస్తుతం రచన చేస్తున్నా' అని రక్షిత్ శెట్టి చెప్పారు.

24
ఒంటరిగా వదిలేస్తేనే సంతోషం
Image Credit : Instagram

ఒంటరిగా వదిలేస్తేనే సంతోషం

'నన్ను ఎవరూ ప్రశ్నలు అడగనప్పుడు, వివరణలు కోరనప్పుడు, ఒంటరిగా వదిలేసినప్పుడే నేను సంతోషంగా ఉంటాను. పాత్రలను తెరపైకి తెచ్చేటప్పుడు, వాటిలో నేను ప్రవేశించి జీవించడానికి సమయం కావాలి. కాలం, ప్రదేశం, వ్యామోహం వంటి వాటిపై నాకు నమ్మకం లేదు' అని రక్షిత్ శెట్టి స్పష్టం చేశారు.

Related Articles

Related image1
Thanuja వల్లే భార్యకి పవన్‌ సాయి విడాకులు? ఇచ్చిపడేసిన బిగ్‌ బాస్‌ నటి.. నోరు లేవలేదు
Related image2
విజయ్‌ని కాదు, త్రిష ఉదయనిధిని ప్రేమిస్తోంది, రమ్యకృష్ణ అంటే ఆమెకిష్టం.. సింగర్ సుచిత్ర సంచలన ఆరోపణలు
34
'రిచర్డ్ ఆంటోనీ' సినిమా ఎందుకు ఆలస్యం అవుతోంది?
Image Credit : Instagram

'రిచర్డ్ ఆంటోనీ' సినిమా ఎందుకు ఆలస్యం అవుతోంది?

'రిచర్డ్ ఆంటోనీ' సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో నాకు తెలుసు. నిరీక్షణ ఎక్కువ కావచ్చు, కానీ నాకు సమయం గడిచినట్టే తెలియడం లేదు. నేను రాసుకుంటాను, ధ్యానం చేస్తాను, ఆ తర్వాత స్క్రిప్ట్‌ను సరిచేస్తాను' అని రక్షిత్ శెట్టి తెలిపారు.
44
రిచర్డ్ ఆంటోనీలో ప్రత్యేకత ఏంటి?
Image Credit : instagram

రిచర్డ్ ఆంటోనీలో ప్రత్యేకత ఏంటి?

'ఉళిదవారు కండంతే' స్క్రిప్ట్‌ను కేవలం 12 రోజుల్లోనే రాశాను. ఎలాంటి ఒత్తిడి లేకుండా, అమాయకత్వంతో ఆ సినిమా చేశా. అది ఇప్పటికీ 'కల్ట్ సినిమా'గా నిలవడం సంతోషంగా ఉంది. 'రిచర్డ్ ఆంటోనీ' దానికి ప్రీక్వెల్, సీక్వెల్. దీన్ని భారీ స్థాయిలో తీస్తున్నాం, ఇతర దేశాల్లో షూటింగ్ ఉంటుంది. అభిమానులకు ఇది పైసా వసూల్ సినిమా అవుతుంది. ఇందులో మీరు 'రిక్కీ 2.0'ను చూస్తారు' అని రక్షిత్ చెప్పారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రష్మిక మందన్న
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్‌ని కాదు, త్రిష ఉదయనిధిని ప్రేమిస్తోంది, రమ్యకృష్ణ అంటే ఆమెకిష్టం.. సింగర్ సుచిత్ర సంచలన ఆరోపణలు
Recommended image2
Rashmika Vijay Reception: రిసెప్షన్ కి కూడా ఆంక్షలు పెట్టిన విజయ్-రష్మిక, కండిషన్స్ ఏంటో తెలుసా?
Recommended image3
MSG 50 Days Collections: చిరంజీవి మన శంకర వర ప్రసాద్‌ గారు 50 రోజులు పూర్తి.. ఇప్పటికీ బాక్సాఫీసు షేకింగ్‌
Related Stories
Recommended image1
Thanuja వల్లే భార్యకి పవన్‌ సాయి విడాకులు? ఇచ్చిపడేసిన బిగ్‌ బాస్‌ నటి.. నోరు లేవలేదు
Recommended image2
విజయ్‌ని కాదు, త్రిష ఉదయనిధిని ప్రేమిస్తోంది, రమ్యకృష్ణ అంటే ఆమెకిష్టం.. సింగర్ సుచిత్ర సంచలన ఆరోపణలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved