MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విజయ్ దేవరకొండ గురించి పెడుతుందనుకుంటే.. విక్కీ కౌశల్‌ను తలచుకున్న రష్మిక మందన్న.. వాలెంటైన్స్ డే స్పెషల్

విజయ్ దేవరకొండ గురించి పెడుతుందనుకుంటే.. విక్కీ కౌశల్‌ను తలచుకున్న రష్మిక మందన్న.. వాలెంటైన్స్ డే స్పెషల్

విజయ్ తో పెళ్లి వార్తల మధ్యలో ఉన్న రష్మిక మందన్న, ప్రేమికుల రోజు రాత్రిపూట సడెన్‌గా బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌ను గుర్తుచేసుకుంటూ ఓ పోస్ట్ పెట్టింది. దీంతో అభిమానులు  షాక్ అయ్యారు. అసలు ఆమె ఎందుకు అలా పోస్ట్ చేసింది?

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 15 2026, 01:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి
Image Credit : Instagram

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ జంట దీనిపై అధికారికంగా స్పందించలేదు. ఈనెల 26న ఉదయ్ పూర్ ప్యాలెస్ లో వీరి పెళ్లి జరగబోతోందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రష్మిక పోస్ట్ కోసం ఎదురుచూసిన అభిమానులు..
Image Credit : our own

రష్మిక పోస్ట్ కోసం ఎదురుచూసిన అభిమానులు..

ప్రేమికుల రోజున అందరూ విజయ్ దేవరకొండతో రష్మిక పోస్ట్ కోసం ఎదురుచూశారు. కానీ ఆమె విజయ్ గురించి ఏ పోస్ట్ పెట్టలేదు. అయితే రాత్రి 10 గంటలకు విక్కీ కౌశల్‌ను గుర్తుచేసుకుంటూ పోస్ట్ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.

36
ఛావా విడుదలై  ఏడాది
Image Credit : Instagram

ఛావా విడుదలై ఏడాది

రష్మిక, విక్కీ కౌశల్ కలిసి నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా 'ఛావా' విడుదలై నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఆమె ఆ సినిమా పోస్టర్‌ను షేర్ చేస్తూ, "ఈ రోజు పాత జ్ఞాపకాల్లోకి వెళ్తున్నా. ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. నిజంగా కృతజ్ఞతలు" అని రాసుకొచ్చింది.
46
బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం
Image Credit : our own

బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం

'ఛావా' ఒక బ్లాక్‌బస్టర్ హిస్టారికల్ సినిమా. సాధారణంగా ఇలాంటి చారిత్రక చిత్రాలు భారీ హిట్స్ అవ్వడం అరుదు. కానీ 'ఛావా' మాత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది.

56
యేసుబాయి పాత్రలో రష్మిక
Image Credit : our own

యేసుబాయి పాత్రలో రష్మిక

ఈ చిత్రంలో రష్మిక మందన్న మహారాణి యేసుబాయి పాత్రలో అద్భుతంగా నటించింది. 'యానిమల్', 'పుష్ప 2' తర్వాత 'ఛావా' సినిమా ఆమె కెరీర్‌ను మరో మెట్టు పైకి ఎక్కించింది. ఈ పాత్రలో ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి.

66
వీర శంభాజీ చరిత్ర
Image Credit : instagram/@vickykaushal09

వీర శంభాజీ చరిత్ర

ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి మరో కారణం.. ఇది వీర శంభాజీ గురించిన నిజమైన చరిత్రను చూపించడం. వక్రీకరించిన చరిత్ర కు బదులుగా, వాస్తవాలను కళ్లకు కట్టినట్టు చూపించడంతో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రష్మిక మందన్న
విజయ్ దేవరకొండ
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Recommended image2
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Recommended image3
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Related Stories
Recommended image1
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కి ముహూర్తం ఫిక్స్ ? ఈసారి హోస్ట్ గా నాగార్జున ఉంటాడా.. లేదా?
Recommended image2
రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ పెళ్లికి 100 కోట్ల ఓటీటీ ఆఫర్‌? రౌడీ కపుల్ నిర్ణయం ఏంటో తెలుసా? షాక్ అవుతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved