MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • రష్మిక మందన్న పాత జ్ఞాపకాలు, 2025 నేషనల్ క్రష్ కు ఎలా గడిచింది? వైరల్ ఫోటోస్

రష్మిక మందన్న పాత జ్ఞాపకాలు, 2025 నేషనల్ క్రష్ కు ఎలా గడిచింది? వైరల్ ఫోటోస్

 రష్మిక మందన్నకు 2025 చాలా బిజీగా గడిచింది. ఆమె నటించిన ఐదు సినిమాలు విడుదలయ్యాయి. ఇప్పుడు 2025కి వీడ్కోలు పలుకుతూ, 2026కి స్వాగతం చెప్పే సమయంలో పాత జ్ఞాపకాల ఫోటోలను పంచుకున్నారు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 01 2026, 06:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
రష్మిక మందన్న
Image Credit : Instgaram

రష్మిక మందన్న

దక్షిణ భారత, బాలీవుడ్‌లో రాణిస్తున్న నటి రష్మిక మందన్న 2025లో అత్యంత బిజీ నటి అని చెప్పొచ్చు. ఎందుకంటే గతేడాది ఆమె నటించినవి ఒకటి రెండు కాదు, ఏకంగా ఐదు సినిమాలు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
రష్మిక 2025 జ్ఞాపకాలు
Image Credit : Instgaram/ @rashmika_mandanna

రష్మిక 2025 జ్ఞాపకాలు

ఇప్పుడు 2025కి వీడ్కోలు చెప్పి, 2026కి స్వాగతం పలుకుతూ రష్మిక మందన్న గతేడాది మధుర జ్ఞాపకాల ఫోటోలను పంచుకున్నారు. ఇందులో స్నేహితులు, అమ్మానాన్న, ముద్దుల చెల్లి ఫోటో లను ఆమె షేర్ చేసుకున్నారు. 

Related Articles

Related image1
రోజా కూతురు హీరోయిన్ గా ఎంట్రీ ఎప్పుడో తెలుసా? యంగ్ హీరోకి జంటగా నటించబోతోందా?
Related image2
వెంకటేష్ , బాలకృష్ణ ఒకే కథతో... ఒక ఏడాది, ఒకే రోజు, రిలీజ్ చేసిన రెండు సినిమాలు ఏవో తెలుసా?
310
ముద్దుల చెల్లి షిమాన్ మందన్న
Image Credit : Instgaram/ @rashmika_mandanna

ముద్దుల చెల్లి షిమాన్ మందన్న

రష్మిక, ఆమె చెల్లులు షిమాన్ మందన్న మధ్య దాదాపు 16 ఏళ్ల వయసు తేడా ఉంది. అందుకే తన పాపులారిటీ వల్ల చెల్లికి ఇబ్బంది కలగకూడదని, ఆమెతో ఫోటోలు ఎక్కువగా పోస్ట్ చేసేది కాదు. తాజాగా ఆమె తన చెల్లెలితో ఉన్న పిక్స్ ను కూడా షేర్ చేసింది. 

410
చెల్లితో రష్మిక సెల్ఫీ వైరల్
Image Credit : Instgaram / @rashmika_mandanna

చెల్లితో రష్మిక సెల్ఫీ వైరల్

2026 కొత్త సంవత్సరం మొదలవడంతో తన ముద్దుల చెల్లి షిమాన్‌తో క్యూట్ సెల్ఫీని రష్మిక షేర్ చేసింది. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. అక్కలాగే చెల్లి కూడా ముద్దుగా ఉంది. షిమాన్‌కి ఇప్పుడు 14 ఏళ్లు.

510
వర్కౌట్ మిస్ చేయని రష్మిక
Image Credit : Instgaram/ @rashmika_mandanna

వర్కౌట్ మిస్ చేయని రష్మిక

రష్మిక మందన్న ఎంత బిజీగా ఉన్నా.. వర్కౌట్ మాత్రం మానదు.  ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతుంది. ఆమె ఏదైనా మిస్ చేసినా జిమ్, వర్కవుట్ అస్సలు మిస్ చేయదు. అందుకే సోషల్ మీడియాలో తన వర్కవుట్ ఫోటోలను కూడా షేర్ చేసింది.

610
స్నేహితులతో ప్రయాణం
Image Credit : Instgaram/ @rashmika_mandanna

స్నేహితులతో ప్రయాణం

నేషనల్ క్రష్ గా.. రష్మిక మందన్న పాన్ ఇండియా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. తన  క స్నేహితులతో కలిసి ప్రయాణించడం మర్చిపోలేదు. అప్పుడప్పుడు ఆమెతన స్నేహితులను కలిసి రిలాక్స్ అవుతుంటుంది.  కానీ విజయ్ దేవరకొండతో ఉన్న ఫోటోలను మాత్రం ఆమె… మిస్ చేసింది.

710
రష్మిక మందన్నకు భక్తి చాలా ఎక్కువ..
Image Credit : Instgaram/ @rashmika_mandanna

రష్మిక మందన్నకు భక్తి చాలా ఎక్కువ..

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఇంట్లో చాలా పూజల్లో పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే. అందమైన చీర కట్టుకుని, నుదుట తిలకం పెట్టుకుని నటి పంచుకున్న ఫోటోలు చూస్తే పూజలో పాల్గొన్నట్టే ఉంది.

810
మ్యాగజైన్ల కవర్ పేజీలపై రష్మిక ఫోటోలు..
Image Credit : Instgaram/ @rashmika_mandanna

మ్యాగజైన్ల కవర్ పేజీలపై రష్మిక ఫోటోలు..

2025లో రష్మిక మందన్న ఫెమినా, ది హాలీవుడ్ రిపోర్ట్, డర్టీ కట్ సహా పలు మ్యాగజైన్ల కవర్ పేజీలపై కనిపించింది. దీంతో పాటు పర్సనల్ టైమ్‌ను కూడా నటి ఎంజాయ్ చేసింది.

910
2025 లో రష్మిక మందన్న సినిమాలు..
Image Credit : Instgaram/ @rashmika_mandanna

2025 లో రష్మిక మందన్న సినిమాలు..

2025లో రష్మిక ఛావా, సికందర్, కుబేర, థామా, ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాల్లో నటించింది. సికందర్ తప్ప మిగతావన్నీ సూపర్ హిట్ అయ్యాయి. వచ్చే ఏడాది మైసా, కాక్‌టెయిల్ 2 సినిమాల్లోనూ నటిస్తోంది. ఈ ఏడాది ఆమె సినిమాలన్నీ నటిగా మంచి పేరును తీసుకువచ్చాయి. 

1010
విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్..
Image Credit : Instgaram/ @rashmika_mandanna

విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్..

2025లో అత్యధికంగా చర్చనీయాంశమైన విషయం అంటే.. అది రష్మిక, విజయ్ దేవరకొండల నిశ్చితార్థం. కానీ ఈ విషయాన్ని ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాదిలో వీరి పెళ్లి జరుగుతందని సమాచారం. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రష్మిక మందన్న
విజయ్ దేవరకొండ
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Related Stories
Recommended image1
రోజా కూతురు హీరోయిన్ గా ఎంట్రీ ఎప్పుడో తెలుసా? యంగ్ హీరోకి జంటగా నటించబోతోందా?
Recommended image2
వెంకటేష్ , బాలకృష్ణ ఒకే కథతో... ఒక ఏడాది, ఒకే రోజు, రిలీజ్ చేసిన రెండు సినిమాలు ఏవో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved