ప్యాకెట్‌లో చేతులు పెట్టి.. స్లీవ్‌ లెస్‌ గౌన్‌లో రష్మీ గౌతమ్‌ క్లీవేజ్‌ షో..

First Published Jan 6, 2021, 3:02 PM IST

యాంకర్‌ రష్మీ గౌతమ్‌ ఈ సారి కొత్తగా ముస్తాబై రచ్చ చేస్తుంది. ట్రెండీ డ్రెస్సుల్లో కనువిందు చేసే రష్మీ ఇప్పుడు ట్రెండ్‌ మార్చింది. ప్యాకెట్స్ ఉన్న స్లీవ్‌లెస్‌ గౌన్‌లో రెచ్చిపోయింది. క్లీవేజ్‌ షోతో  కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. తాజాగా ఆయా ఫోటోలను పంచుకోగా, నెటిజన్లు రష్మీపై సెటైర్లకి పని పెడుతున్నారు. ఫోటోలని ట్రోల్‌ చేస్తున్నారు. 

సెక్సీ యాంకర్‌ రష్మీ `జబర్దస్త్`లో పాపులర్‌ అయ్యింది. అందులో అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తుంటుంది.

అయా ఫోటోలను సోషల్‌ మీడియాలో పంచుకోగా వాటిని చూసేందుకు నెటిజన్లు ఎగబడుతుంటారు. దీంతో రష్మీకి సోషల్‌ మీడియాలో భాగా ఫాలోయింగ్‌ ఏర్పడింది.

ఆమె గ్లామర్‌ ఫోటోల కోసం పని గట్టుకుని వెయిట్‌ చేసే వాళ్లున్నారు. వాటిపై తమదైన స్టయిల్‌లో కామెంట్లు చేస్తూ ఆనందిస్తుంటారు. వాటిని చూసి రష్మీ లోలోపల ఎంజాయ్‌   చేస్తుంటుంది.

తాజాగా రష్మీ `ఢీ ఛాంపియన్స్` కోసం గ్లామరస్‌గా, మరింత హాట్‌గా రెడీ అయ్యింది. ఫ్లవర్స్ డిజైన్‌ తో కూడిన గౌన్‌లో మెరిసింది రష్మీ. ఇందులో క్లీవేట్‌ షోతో రచ్చ చేస్తుంది.

అయితే ఈ సారి తన డ్రెస్‌కి ప్యాకెట్స్ పెట్టుకుంది. రెండు ప్యాకెట్‌లో రెండు చేతులు పెట్టి ప్యాకెట్‌ ఉన్న డ్రెస్‌ వేసుకున్నానని చెబుతుంది.

నిపై స్పెషల్‌గా ఓ జోక్‌ని కూడా   క్రియేట్ చేసింది రష్మీ.

ప్రస్తుతం రష్మీ నయా క్లీవేజ్‌ ఫోటోలు, మరోవైపు ఆమె ఫన్నీ పోస్ట్ సోషల్‌ మీడియాలో బీభత్సంగా వైరల్‌ అవుతున్నాయి.

రష్మీ చురకత్తుల్లాంటి చూపులతో కుర్రాళ్ల మతిపోగొడుతుందంటే అతిశయోక్తి కాదు. మరోవైపు రష్మీ ఫోటోలను ట్రోల్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం రష్మీ టీవీ షోస్‌ తోపాటు `బొమ్మ బ్లాక్‌బస్టర్‌` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?