MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledhu: జానకి కలను సమాధి చేయమని గోతి తవ్విన రామచంద్ర, ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Janaki Kalaganaledhu: జానకి కలను సమాధి చేయమని గోతి తవ్విన రామచంద్ర, ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Janaki Kalaganaledhu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి (Janaki kalaganaledhu)  కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

2 Min read
Author : Navya G
Published : Feb 23 2022, 10:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఎపిసోడ్ ప్రారంభంలోనే..  నిజం తెలిసిన రామచంద్ర (Ramachandra)' నా భార్య జీవితాంతం బాధపడుతుంటే చూసి తట్టుకునే శక్తి నాకు లేదు' అని జానకితో ఎమోషనల్గా చెబుతాడు. ఇక ఈ క్రమంలో రామచంద్ర (Rama chandra) పలు మాటలతో ఎమోషనల్ అవుతూ మీరు మీ ఐపీఎస్ కళను గెలిచి మన ప్రేమను బతికించండి అని అంటాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇక ఇదే క్రమంలో జానకి (Janaki)  చేతులు పట్టుకుని రామచంద్ర దయచేసి మన కళను బ్రతికించండి, భర్తగా నన్ను గెలిపించండి అని అడుగుతాడు. అయినప్పటికీ జానకి (Janaki) ఆ విషయంలో ఒప్పుకోకపోగా..  రామచంద్ర కోపంగా గడ్డపారతో గోతిని తవ్వుతాడు. ఆ గోతిలో మీ నాన్న ఇచ్చిన పెన్నుతో పాటు మీ ఐపీఎస్ కళను కూడా సమాధి చేయండి అని జానకితో చెబుతాడు.
 

35

ఇక దాంతో జానకి ఏడ్చుకుంటూ ఎమోషనల్గా  రామచంద్ర (Ramachandra) ను కౌగిలించుకుంటుంది. ఇక ఆ క్రంలోనే ఇద్దరు ఆనందంగా సంతోషిస్తారు. ఆ తర్వాత మల్లిక (Mallika) వాళ్ళ నానమ్మ కు మగ పిల్లవాడిని కంటాను అని ఫన్నీగా తొడగొట్టి చెబుటుంది.
 

45

ఇక మల్లిక ఇంటి పక్కన లీలావతి పిన్ని ని కరెక్ట్ గా మగ పిల్లవాడిని కనడానికి ఒక ఉపాయం అడుగుతుంది. లీలావతి (Leelavathi)  ఒకనాటు వైద్యుడి దగ్గరకు తీసుకెళ్తానని మాట ఇస్తుంది. ఇక జానకి ,రామచంద్ర (Ramachandra) లు ఇంటికి వచ్చి జానకి ని సిఐ గారు చదువుకోవడానికి కారణం ఏమిటి అనే అడిగారని రామచంద్ర చెబుతాడు.
 

55

అంతేకాకుండా ఒకటికి పదిసార్లు జానకిని ఒప్పించడానికి ప్రయత్నించారని చెబుతాడు. కానీ జానకి (Janaki) బలంగా తన కారణం చెప్పేసింది అని అబద్దం చెబుతాడు. ఆ తర్వాత రామచంద్ర (Ramachandra), దిలీప్ వాళ్లకు కాల్ చేసి మా అమ్మ అడిగిన ప్రశ్నలకు తడబడకుండా సమాధానం చెప్పండి. మళ్లీ ఏ ఇబ్బంది రాకుండా చూసుకోండి అని చెబుతుండగా ఈలోపు జ్ఞానాంబ (Jnanaamba) అక్కడికి వస్తుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది..

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hanuman Ansh OTT : అప్పుడు వద్దన్న ఓటీటీలే.. ఇప్పుడు 100 కోట్లు ఇస్తామంటున్నాయా? హనుమాన్ అంశ్ స్ట్రీమింగ్ ఎప్పుడు?
Recommended image2
Top 5 Trending Folk Songs: యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే
Recommended image3
Comedian AVS: చెప్పకుండా కమెడియన్ హాస్పిటల్ బిల్ కట్టేసిన స్టార్..తండ్రిని బతికించడం కోసం కూతురు పడ్డ కష్టం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved