MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • అతిథులకు అన్నం పెట్టను.. ముఖం మీదే చెప్పిన రామ్ గోపాల్ వర్మ , కారణం ఏంటి?

అతిథులకు అన్నం పెట్టను.. ముఖం మీదే చెప్పిన రామ్ గోపాల్ వర్మ , కారణం ఏంటి?

ఎవరైనా సరే గెస్ట్ లు ఇంటికి వస్తే.. భోజనం పెట్టి పంపించడం మర్యాద. కానీ ఇంటికి వచ్చిన వారికి అలాంటి ఆఫర్లు ఇవ్వను అని తేల్చేశాడు.. వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. కారణం ఏంటో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 13 2026, 03:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఆర్జీవి
Image Credit : Asianet News

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఆర్జీవి

టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వివాదం అంటే వర్మ, వర్మ అంటే వివాదం అన్నట్టుగా ఉండేది పరిస్థితి. కాని ప్రస్తుతం కాస్త సైలెంట్ అయ్యాడు ఈ దర్శకుడు. ఇక టాలీవుడ్ లో తన సినిమా ప్రస్థానం మొదలు పెట్టిన రామ్ గోపాల్ వర్మ.. ఆతరువాత బాలీవుడ్‌ కు వెళ్లి, అక్కడ కూడా దశాబ్దానికి పైగా తనదైన మార్క్ చూపించారు. రంగీలా, సత్య, సర్కార్, రక్తచరిత్ర లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలతో రెచ్చిపోయాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన వర్మ
Image Credit : our own

ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన వర్మ

ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన వర్మ, ఎన్నో వివాదాస్పద సినిమాలు కూడా చేసి విమర్శలకు గురయ్యాడు. ఒకప్పుడు అద్భుతమైన సినిమాలతో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఆర్జీవీ.. ఆతరువాత చేసిన పొలిటికల్ సినిమాలు, గ్లామర్ మూవీస్ ఆయన ఇమేజ్ ను ఇబ్బందుల్లోపెట్టాయి. పొలిటికల్ గా ఎక్కువ విమర్శలకు ఫేస్ చేసిన వర్మ.. ప్రస్తుతం సినిమాలకే పరిమితం అయ్యారు. ఏదైనా సినిమా రిలీజ్ అయితే.. తన అభిప్రాయం వెల్లడించడం, ఇండస్ట్రీ ఇష్యూస్ లో ట్వీట్లు వేయడం వరకూ పరిమితం అయ్యారు రామ్ గోపాల్ వర్మ.

34
ముక్కుసూటిగా మాట్లాడే గుణం..
Image Credit : our own

ముక్కుసూటిగా మాట్లాడే గుణం..

గతంలో ఆర్జీవి ఏ కామెంట్స్ చేసినా.. అది పెద్ద రచ్చకు దారి తీసేది. ఉన్నది ఉన్నట్టు.. మాట్లాడే వర్మ.. ఎవరు ఏమన్నా వాటిని లెక్క చేయడు. తాను అనుకున్నది చెప్పేస్తుంటాడు. చాలా విషయాల్లో అందరికంటే డిఫరెంట్ గా ఆలోచిస్తుంటాడు వివాదాల దర్శకుడు. నలుగురురికి నచ్చేది తనకు నచ్చదంటుంటాడు. చాలా ఇంటర్వ్యూలలో వర్మ చెప్పిన విషయాలు అందరిని ఆశ్చర్చపరుస్తుంటాయి. అలాగే ఓ సందర్భంలో తనకు ఉన్న మరో అలవాటు గురించి చెప్పి షాక్ ఇచ్చాడు వర్మ.

44
అతిథులకు అన్నం పెట్టనన్న వర్మ..
Image Credit : our own

అతిథులకు అన్నం పెట్టనన్న వర్మ..

రామ్ గోపాల్ వర్మ ఇంటికి కానీ.. ఆఫీస్ కు కానీ ఎవరైనా వెళ్తే.. మర్యాదల విషయం మర్చిపోండి. ఎవరు వచ్చినా.. ఆయన మాత్రం భోజనం చేయండి అని మాత్రం అడగరు. అది ఆర్జీవికి నచ్చదు. ఈ విషయాన్ని స్వయంగా వర్మ ఓ ఇంట్వ్యూలో వెల్లడించారు. నా దగ్గరకు ఎవరు వచ్చినా.. భోజనం చేయమని అడగను. ఉన్నా కూడా పెట్టను. నావరకే ఉంది అని చెప్పేస్తాను. వచ్చినవారికి భోజనం పెట్టడం, ఆ సౌండ్స్ నాకు నచ్చవు. అందుకే నేను ఎవరికి అలాంటివి ఆఫర్ చేయను'' అని నిక్కచ్చిగా చెప్పేశాడు వర్మ.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pithapuramlo Ala Modalaindi Review: పిఠాపురంలో అలా మొదలైంది మూవీ రివ్యూ.. కూతురిని ఎలా పెంచాలంటే?
Recommended image2
Ram Charan Movie: నోటి దురుసు ఎక్కువ, రాంచరణ్ మూవీ షూటింగ్ లో తాగేసి పడిపోయాడు.. వార్నింగ్ ఇచ్చినా వినలేదు
Recommended image3
Balakrishna: భోజనం ప్లేట్‌లో ఆ కూర లేకపోతే బాలయ్యకు ముద్ద దిగదు, బాలకృష్ణ ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా?
Related Stories
Recommended image1
మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? సూపర్ స్టార్ స్వయంగా చెప్పిన పేరు ఎవరిది?
Recommended image2
చిరంజీవి మనవడు, మనవరాలు పేర్లకు అర్ధం తెలుసా? మెగాస్టార్ వెల్లడించిన అసలు రహస్యం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved