MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Allu Sirish Wedding: నయనికతో అల్లు శిరీష్‌ గ్రాండ్‌గా పెళ్లి.. ఆమె బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదే.. పెద్ద సౌండ్‌ పార్టీనే

Allu Sirish Wedding: నయనికతో అల్లు శిరీష్‌ గ్రాండ్‌గా పెళ్లి.. ఆమె బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదే.. పెద్ద సౌండ్‌ పార్టీనే

అల్లు శిరీష్‌, నయనిక మ్యారేజ్‌ గ్రాండ్‌గా జరిగింది. ఈ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఈవెంట్‌గా వీరి పెళ్లి జరగ్గా, దీనికి సీఎం రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు. ఆ ఫోటోలు బయటకు వచ్చాయి.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 06 2026, 10:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అల్లు శిరీష్‌ నయనికల వెడ్డింగ్‌
Image Credit : Asianet News

అల్లు శిరీష్‌ నయనికల వెడ్డింగ్‌

అల్లు వారింట పెళ్లి బాజాలు మోగాయి. అల్లు అరవింద్‌ చిన్న కొడుకు, అల్లు అర్జున్‌ తమ్ముడు అల్లు శిరీష్‌ ఓ ఇంటి వాడు అయ్యాడు. ఆయన పెళ్లి నయనికతో గ్రాండ్‌గా జరిగింది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో అల్లు శిరీస్‌, నయనికల వెడ్డింగ్‌ జరిగింది. అయితే  పూర్తిగా ప్రైవేట్‌ ఈవెంట్‌గా ఈ మ్యారేజ్‌ జరగడం విశేషం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అల్లు శిరీష్‌ పెళ్లికి సీఎం రేవంత్‌ రెడ్డి
Image Credit : Asianet News

అల్లు శిరీష్‌ పెళ్లికి సీఎం రేవంత్‌ రెడ్డి

అల్లు శిరీష్‌, నయనికల వెడ్డింగ్‌ కి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు. పుష్పగుచ్ఛం ఇచ్చి నూతన వధువరులను ఆశీర్వదించారు. ఈ సందర్బంగా దిగిన ఫోటోలు బయటకు వచ్చింది. ఈ పెళ్లిలో నూతన వధువరులు అల్లు శిరీష్‌, నయనికలతోపాటు సీఎం రేవంత్‌ రెడ్డి, అల్లు అర్జున్‌, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, అల్లు అరవింద్‌ ఉన్నారు. వీరితోపాటు అతికొద్ది మంది బంధుమిత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయినట్టు సమాచారం.

35
మూడు రోజుల క్రితమే ప్రీ వెడ్డింగ్‌ రిసెప్షన్‌
Image Credit : instagram

మూడు రోజుల క్రితమే ప్రీ వెడ్డింగ్‌ రిసెప్షన్‌

మూడు రోజుల క్రితమే అల్లు శిరీష్‌, నయనికల ప్రీ వెడ్డింగ్‌ రిసెప్షన్‌ జరిగింది. దీనికి సినిమా ప్రముఖులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. దీంతో ఇప్పుడు కొద్ది మందితోనే వివాహం నిర్వహించినట్టు సమాచారం. అయితే ఈ పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

45
నితిన్‌ భార్యకి నయనికకి ఉన్న సంబంధం
Image Credit : instagram

నితిన్‌ భార్యకి నయనికకి ఉన్న సంబంధం

అల్లు శిరీష్‌, నయనికలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత నాలుగైదేళ్లుగా వీరిద్దరు ప్రేమించుకున్నారట. ఇప్పుడు ఎట్టకేలకు మ్యారేజ్‌ చేసుకున్నారు. మరి ఇంతకి నయనిక బ్యాక్‌ గ్రౌండ్‌ ఏంటి? ఆమె ఎవరు అనేది చూస్తే, వారిది రెడ్డి కమ్యూనిటీ అని తెలుస్తోంది. నితిన్‌ భార్య షాలిని బంధువు అని సమాచారం. కజిన్‌ సిస్టర్‌ అవుతుందట. ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్లినప్పుడు నయనిక, శిరీష్‌ కలుసుకున్నారని, ఇద్దరి మనసులు కలిశాయని సమాచారం. అదే సమయంలో అల్లు స్నేహారెడ్డి ఫ్యామిలీతోనూ రిలేషన్‌ ఉన్నట్టు టాక్‌.

55
నయనిక బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదేనా
Image Credit : Asianet News

నయనిక బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదేనా

ఆ తర్వాత కలిసి జర్నీ చేశారని, ఇన్నాళ్లు రహస్యంగా తమ ప్రేమ వ్యవహారాన్ని ఉంచారు. పెద్దల అంగీకారంతో పెళ్లి వరకు తీసుకెళ్లారు.  నయనిక ఫ్యామిలీ హైదరాబాద్‌లో సెటిల్ అయ్యారు. వీరికి అనేక వ్యాపారాలున్నాయి. పెద్ద సౌండ్‌ పార్టీ అని టాక్‌.  రాజకీయంగానూ మంచి సంబంధాలున్నాయి. అటు వైసీపీ నాయకులతోనూ సంబంధాలున్నాయని, వైఎస్‌ జగన్‌ ఫ్యామిలీకి కూడా దూరపు బంధువులు అవుతారనే ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అల్లు అర్జున్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Recommended image2
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Recommended image3
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Related Stories
Recommended image1
Sampradayini Suppini Suddapoosani Review: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ రివ్యూ, రేటింగ్‌
Recommended image2
Vijay Trisha: విజయ్‌ ఆ హీరోని చూసి నేర్చుకోవాలి.. దళపతిపై నెటిజన్ల సెటైర్లు, ఇదేం ట్విస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved