MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • రామ్ చరణ్ పహిల్వాన్ బాడీ కోసం ఎంత కష్టపడ్డాడో తెలుసా? ఎన్ని కోట్లు ఖర్చు అయ్యిందంటే?

రామ్ చరణ్ పహిల్వాన్ బాడీ కోసం ఎంత కష్టపడ్డాడో తెలుసా? ఎన్ని కోట్లు ఖర్చు అయ్యిందంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా కోసం ఎంత రిస్క్ చేయడానికైనా వెనకాడటంలేదు. అభిమానులను, ఆడియన్స్ అందరిని అలరించడానికి ఎంత కష్టమైనపడటానికి రెడీ అవుతున్నాడు చరణ్. ఈక్రమంలో చరణ్ పెద్ది సినిమా కోసం పహిల్వాన్ బాడీని ఎలా బిల్డ్ చేశాడో తెలుసా?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 31 2026, 11:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఆడియన్స్ కోసం ఎంత రిస్క్ అయినా సరే..
Image Credit : x

ఆడియన్స్ కోసం ఎంత రిస్క్ అయినా సరే..

సినిమాలు గతంలో మాదిరిగా లేవు.. ఆడియన్స్ కూడా ఇదివరకట్లా లేరు. హీరోలు ఎంత కష్టపడుతున్నా... ఎంత రిస్క్ చేస్తున్నా.. ఇంకా ఏదో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఇదివరకు హీరోలు నాలుగు పాటలు, మూడు ఫైట్లు.. రెండు రొమాంటిక్ సీన్లు.. క్లైమాక్స్ సెంటిమెంట్ తో.. హిట్లు కొట్టే వారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కొత్తదనం కోసం, ఆడియన్స్ అటెన్షన్ కోసం .. హీరోలు చాలా రిస్క్ లు చేయాల్సి వస్తోంది. ఎన్నో వేశాలు వేయాల్సి వస్తోంది. ఆకరికి తమ గ్లామర్ ఇమేజ్ ను కూడా పక్కన పెట్టి.. డీ గ్లామర్ రోల్స్ చేయాల్సి వస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
డీ గ్లామర్ రోల్స్ లో స్టార్ హీరోలు..
Image Credit : Asianet News

డీ గ్లామర్ రోల్స్ లో స్టార్ హీరోలు..

రంగస్థలంలో చెవిటి సత్తిబాబుగా రామ్ చరణ్, పుష్పలో స్మగ్లర్ గా అల్లు అర్జున్, ఇలాంటి పాత్రలతో పాటు.. బాడీ బిల్డ్ చేసుకోవడం, సిక్స్ ప్యాక్ లు, 8 ప్యాక్ లు, డ్యాన్స్ మూమెంట్స్ లో వేరియేషన్లు.. క్యారెక్టరేజేషన్ దగ్గర నుంచి డైలాగ్స్ వరకూ ఏదైనా కొత్తగా కనిపించాలని అంచనాలు పెంచుకుంటున్నారు. అందుకు తగట్టే హీరోలు వాటి కోసం ఎన్నో కుస్తీ పాట్లు పడాల్సి వస్తోంది. ఆకరికి నేచురల్ స్టార్ నాని కూడా జడలు వేసుకుని మరీ.. ప్యారడైజ్ లో కొత్త లుక్ లో కనిపించి ఆశ్చర్చపరిచాడు.

Related Articles

Related image1
రామ్ చరణ్ లో బెస్ట్ క్వాలిటీ పై.. స్టార్ డైరెక్టర్ సంచలన కామెంట్స్.. చరణ్ అస్సలు పట్టించుకోనివి ఇవే..
36
పహిల్వాన్ గెటప్ లో రామ్ చరణ్ రచ్చ..
Image Credit : Asianet News

పహిల్వాన్ గెటప్ లో రామ్ చరణ్ రచ్చ..

ఇక రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే పెద్ది సినిమా గ్లింప్ తో బుర్రతిరిగే షాక్ ఇచ్చాడు. కుస్తీ వీరుడిగా కనిపించి ఆశ్చర్చపరిచాడు. పెద్ది సినిమా నుంచి రీసెంట్ గా రామ్ చరణ్ లుక్ వీడియో రిలీజ్ అయ్యింది. ఆయన బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ వీడియోలో రామ్ చరణ్ బాడీ చూసీ అంతా షాక్ అయ్యారు. హల్క్ మాదిరిగా చరణ్ కండలు తిరిగిన దేహంతో మెస్మరైజ్ చేశాడు. కుస్తీ వీరుడిగా చరణ్ షాట్స్ నిజంగా ఆడియన్స్ కు పిచ్చెక్కించాయి.

46
బడీ బిల్డ్ చేయడానికి చరణ్ కష్టాలు..
Image Credit : Asianet News

బడీ బిల్డ్ చేయడానికి చరణ్ కష్టాలు..

రామ్ చరణ్ ఇంతలో అంత బాడీని ఎలా బిల్డ్ చేశాడబ్బా అంటూ.. పెద్ద చర్చ ఇండస్ట్రీతో పాటు.. బయట కూడా మొదలయ్యింది. పెద్ది సినిమాతో చరణ్ పెద్ద ప్లాన్ వేసినట్టు అర్ధం అవుతోంది. అయితే ఇంత బాడీని బిల్డ్ చేయడానికి రామ్ చరణ్ ఎంత కష్టపడి ఉంటాడని అంత ఆలోచనలో పడ్డారు. ఇంతకీ చరణ్ ఏం చేశాడో తెలుసా?

56
డైట్ ప్లాన్ తో పాటు.. ఇంకేం చేశాడంటే?
Image Credit : Asianet News

డైట్ ప్లాన్ తో పాటు.. ఇంకేం చేశాడంటే?

అంత బాడీని బిల్డ్ చేయడం కోసం రామ్ చరణ్ చాలా డైట్ ప్లాన్ ను ఫాలో అయ్యాడట. రోజులో దాదాపు 15 గంటలకు పైగా జిమ్ చేసేవాడట. చరణ్ పడుతున్న కష్టం చూసి.. అప్పటి వరకూ ఉన్న బాడీ సరిపోతుంది.. మ్యానేజ్ చేద్దాం.. అని అన్నాడట. కానీ రామ్ చరణ్ మాత్రం పర్ఫెక్షన్ కోసం.. క్యారెక్టర్ కి సరిపోయే విధంగా బాడీ ఉండాలని చెప్పి రంగంలోకి దిగాడు. గ్లింప్స్ లో ఆయన బాడీ మామూలుగా లేదు. ఆ క్యారెక్టర్ లో ఇంటెన్స్ రావాలంటే నేను హల్క్ లాగా మారాల్సిందే అని రామ్ చరణ్ చెప్పి మరి తను బాడీని బిల్డ్ చేశాడట.

66
రామ్ చరణ్ కు ఎంత ఖర్చు అయ్యింది.. ?
Image Credit : X

రామ్ చరణ్ కు ఎంత ఖర్చు అయ్యింది.. ?

రామ్ చరణ్  అలా మారడానికి ఒక స్పెషల్ కోచ్ ను కూడా నియమించుకున్నాడట చరణ్. ఆ కోచ్ కి దాదాపు మూడు నెలకు కలిపి 3 కోట్ల రూపాయలను చెల్లించినట్టుగా తెలుస్తోంది… రామ్ చరణ్ తన సొంత డబ్బులను ఖర్చుపెట్టుకుని మరి అంత బాడీని బిల్డ్ చేశారట.ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి ఎంత ఇంటెన్స్ తో నటిస్తాడో రామ్ చరణ్ సైతం అదే విధంగా నటిస్తూ ప్రతి ప్రేక్షకుడిని తన వైపు తిప్పుకోవడానికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ వాడుకుంటున్నాడు… పెద్ది సినిమా సూపర్ సక్సెస్ అయితే మాత్రం రామ్ చరణ్ క్రేజ్ తారా స్థాయికి వెళ్లిపోవడం పక్కా.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image2
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Recommended image3
Superstar Krishna: కృష్ణ నటించిన ఏకైక సీరియల్‌ ఏంటో తెలుసా? బుల్లితెరపై అదో బ్లాక్‌ బస్టర్‌
Related Stories
Recommended image1
రామ్ చరణ్ లో బెస్ట్ క్వాలిటీ పై.. స్టార్ డైరెక్టర్ సంచలన కామెంట్స్.. చరణ్ అస్సలు పట్టించుకోనివి ఇవే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved