MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Ram Charan : చిరంజీవి కొడుకుగా పుట్టడం భారమా? రామ్ చరణ్ కీలక కామెంట్స్

Ram Charan : చిరంజీవి కొడుకుగా పుట్టడం భారమా? రామ్ చరణ్ కీలక కామెంట్స్

మెగాస్టార్ వారసత్వం తీసుకుని ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్.. ఆతరువాత తన సొంత ట్యాలెంట్ తో ఎదిగి చూపించాడు. సినిమా కోసం ఎంతో కష్టపడ్డ ఆయన పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. చిరంజీవి వారసత్వం తీసుకోవడం చరణ్ కు భారమా.బాధ్యత? మెగా పవర్ స్టార్ కీలక కామెంట్స్? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 22 2026, 06:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాన్ ఇండియా హీరోగా రామ్ చరణ్ ..
Image Credit : facebook / Ramcharan

పాన్ ఇండియా హీరోగా రామ్ చరణ్ ..

టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా హీరోగా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్చరణ్.. RRR సినిమాతో ఆస్కార్ నటుడిగా గుర్తింపు సాధించాడు. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతూ.. ఎక్కవగా పనిచేయడానికి ఇష్టపడుతుంటాడు. రీసెంట్ గా ఆయన తన కెరీర్, సినిమాల గురించి ఓపెన్‌గా మాట్లాడారు. చాలామంది హీరోలు తమ కుటుంబ వారసత్వం ఒత్తిడిని సృష్టిస్తుందని చెప్పినా, రామ్ చరణ్ మాత్రం దాన్ని ఒక సౌలభ్యంగా చూస్తున్నారు. ఆస్కార్ స్థాయికి చేరినా కూడా తనను తాను అంత సీరియస్‌గా తీసుకోనని చెప్పారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిరంజీవి వారసుడిగా..
Image Credit : our own

చిరంజీవి వారసుడిగా..

రీసెంట్ గా ఒక కార్యక్రమంలో కనిపించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా పుట్టడం వల్ల కలిగిన ప్రయోజనాల గురించి ఓపెన్‌గా మాట్లాడారు. 'సినిమా కుటుంబం నుంచి రావడం ఒక అద్భుతమైన అవకాశం.ఇంట్లో చాలా అనుభవం ఉన్నవాళ్లు ఉన్నప్పుడు, మనం విషయాలను తొందరగా అర్థం చేసుకుంటాం. ఇలాంటి వాతావరణంలో పెరిగినవాళ్లు యాక్టింగ్ స్కూల్‌కి వెళ్లి కొత్త విషయాలు నేర్చుకునే వాళ్లకంటే వేగంగా నేర్చుకుంటారు' అని రామ్ చరణ్ చెప్పారు.

35
వారసత్వం భారమా..?
Image Credit : our own

వారసత్వం భారమా..?

వారసత్వంగా ఇండస్ట్రీకి రావడంపై చరణ్ మాట్లాడుతూ.. 'వారసత్వం నాపై భారం అని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ దాన్ని ఒక ప్రత్యేక అవకాశంగా చూశాను' 'ప్రారంభంలో నాకు కష్టం కాలేదు. కానీ ప్రేక్షకులు నన్ను నటుడిగా అంగీకరించడం కష్టంగా ఉండొచ్చు.ఎందుకంటే వాళ్ల అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ కాలక్రమేణా, మనం చేసే పని ద్వారా వాళ్ల అభిప్రాయాలు మారతాయని నేను నమ్ముతాను' అని చాలా నిజాయితీగా మాట్లాడాడు రామ్ చరణ్.

45
సీరియస్‌గా తీసుకోను
Image Credit : our own

సీరియస్‌గా తీసుకోను

రామ్ చరణ్ మాట్లాడుతూ.. 'నన్ను నేను అంత సీరియస్‌గా తీసుకోను. నేను ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకే నా పని మీద దృష్టి పెడతాను. అది అయిపోయాక, నేను ఏం చేస్తున్నానో అది పూర్తిగా నా వ్యక్తిగతం.. హ్యాపీగా ఇంట్లోవాళ్లతో టైమ్ స్పెండ్ చేస్తుంటాను. దేని గురించి క్కువగా ఆలోచించను, తలకెక్కించుకోను.. ఈ అలవాటు నన్ను ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుతుంది' అని ఆయన స్పష్టం చేశారు.

55
రామ్ చరణ్ సినిమాలు..
Image Credit : our own

రామ్ చరణ్ సినిమాలు..

రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మార్చి 27, 2026న విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎలాగైనా ఈ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు చరణ్. ఈమూవీ తరువాత సుకుమార్ తో మరో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anasuya: అనసూయ ఏం చేసినా వైరల్ అయిపోద్ది.. షార్ట్ హెయిర్ తో గ్లామరస్ లుక్ చూశారా
Recommended image2
Shooting Secrets: బాబోయ్.. ఇంటిమేట్ సీన్స్ ఇలా చేస్తారా? హాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Recommended image3
Udayabhanu: ఆమెది మలయాళీ బిజినెస్ బ్లడ్, ఆ తెలివితేటలు అందరికీ ఉండవు.. సుమపై ఉదయభాను కామెంట్స్
Related Stories
Recommended image1
మహేష్ బాబు ని తక్కువ అంచనా వేసిన ప్రభాస్, ఆ సినిమా చేయకుండా ఉంటే బాగుండేదా?
Recommended image2
1000 కోట్ల సినిమా ను ఒక ఫ్లాప్ మూవీ కోసం వదిలేసుకున్న నాగార్జున, కారణం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved