MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ram Charan: తొలి దెబ్బ చాలా గట్టిగా తగిలింది.. రాంచరణ్ పర్సనల్ లైఫ్ పై అబద్దాలు, చిరంజీవి ఏం చేశారంటే

Ram Charan: తొలి దెబ్బ చాలా గట్టిగా తగిలింది.. రాంచరణ్ పర్సనల్ లైఫ్ పై అబద్దాలు, చిరంజీవి ఏం చేశారంటే

రాంచరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. రాంచరణ్ పర్సనల్ లైఫ్ పై గతంలో ఊహించని వార్తలు వచ్చినప్పుడు చిరంజీవి ఏం చేశారు అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Feb 06 2026, 07:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాంచరణ్ పెద్ది మూవీ
Image Credit : IMDB

రాంచరణ్ పెద్ది మూవీ

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. మార్చి 27న రిలీజ్ కావలసిన ఈ చిత్రం ఏప్రిల్ 30కి వాయిదా పడింది. మొత్తానికి పీక్ సమ్మర్ లోనే రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన రాంచరణ్ కి గేమ్ ఛేంజర్ రూపంలో ఎదురుదెబ్బ తప్పలేదు. ఇప్పుడు పెద్ది మూవీతో రాంచరణ్ పాన్ ఇండియా మార్కెట్ ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. 

25
చిరుతతో ఎంట్రీ
Image Credit : Asianet News

చిరుతతో ఎంట్రీ

రాంచరణ్ చిరుత చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. రాంచరణ్ కి టాలీవుడ్ లోకి మంచి ఎంట్రీ లభించింది. ఈ మూవీలో నటిస్తున్న టైంలో రాంచరణ్ పర్సనల్ లైఫ్ గురించి పుకార్లు మొదలయ్యాయి. 

Related Articles

Related image1
తన ఇద్దరు కొడుకుల తలనీలాలు సమర్పించిన శివకార్తికేయన్, ఆ ఆలయంలో ఫ్యామిలీ మొత్తం సందడి
Related image2
Varanasi: ఒక్క దెబ్బకు వారణాసి సగం బడ్జెట్ రికవరీ, ఇండియన్ సినిమా చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఓటీటీ డీల్
35
తొలి దెబ్బ గట్టిగా తగిలింది
Image Credit : stockPhoto

తొలి దెబ్బ గట్టిగా తగిలింది

రాంచరణ్, హీరోయిన్ నేహా శర్మ మధ్య ఎఫైర్ నడుస్తోంది అంటూ గాసిప్స్ మొదలయ్యాయి. దీని గురించి రాంచరణ్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. రాంచరణ్ మాట్లాడుతూ గాసిప్స్ దెబ్బ తొలిసారి నాకు చిరుత చిత్రం సమయంలో గట్టిగా తగిలింది. హీరోయిన్ ని తీసుకుని తాను ఎక్కడికో టూర్ వెళ్లిపోయినట్లు పుకార్లు పుట్టించారు. 

45
చిరంజీవి, సురేఖ ఏం చేశారంటే
Image Credit : instagram

చిరంజీవి, సురేఖ ఏం చేశారంటే

అవన్నీ అబద్దాలు అని నాకు తెలుసు. కానీ ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు అని రాంచరణ్ తెలిపారు. ఆ టైంలో అమ్మ నాన్న సపోర్ట్ ఇచ్చారు. ఇలాంటి పుకార్లు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఫీల్ అవ్వకు అని చెప్పారు. ఆ టైంలోనే ఉపాసనతో నా ఫ్రెండ్ షిప్ స్టార్ట్ అయింది.

55
ఉపాసనకు నిజం తెలుసు
Image Credit : Instagram

ఉపాసనకు నిజం తెలుసు

బహుశా ఉపాసనకి నేనెంటో తెలుసు కాబట్టి ఆమెకి ఈ రూమర్స్ గురించి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి రాలేదు అని రాంచరణ్ తెలిపారు. నేహా శర్మ మాత్రం చిరుత తర్వాత ఎక్కువగా టాలీవుడ్ లో కనిపించలేదు.  

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
ఏఆర్ రెహమాన్ యూ టర్న్, వివాదాల జోలికి వెళ్లను.. చెప్పినా వినరన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్
Recommended image2
4 వ తరగతి చదివిన ఏఎన్నార్.. ఇంగ్లీష్ అంత అద్భుతంగా ఎలా మాట్లాడేవారో తెలుసా? అక్కినేని చెప్పిన సీక్రెట్..
Recommended image3
రామ్ చరణ్ తో ధనుష్‌ బాక్సాఫీస్ వార్, పెద్ది వర్సెస్ కార, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Related Stories
Recommended image1
తన ఇద్దరు కొడుకుల తలనీలాలు సమర్పించిన శివకార్తికేయన్, ఆ ఆలయంలో ఫ్యామిలీ మొత్తం సందడి
Recommended image2
Varanasi: ఒక్క దెబ్బకు వారణాసి సగం బడ్జెట్ రికవరీ, ఇండియన్ సినిమా చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఓటీటీ డీల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved