MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Varanasi: ఒక్క దెబ్బకు వారణాసి సగం బడ్జెట్ రికవరీ, ఇండియన్ సినిమా చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఓటీటీ డీల్

Varanasi: ఒక్క దెబ్బకు వారణాసి సగం బడ్జెట్ రికవరీ, ఇండియన్ సినిమా చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఓటీటీ డీల్

రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి మూవీ ఓటీటీ రైట్స్ గురించి క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. కలలో కూడా ఊహించని ధరకి ఈ చిత్ర ఓటీటీ హక్కులు అమ్ముడైనట్లు వార్తలు వస్తున్నాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 05 2026, 02:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాజమౌళి వారణాసి మూవీ
Image Credit : youtube/varanasi movie

రాజమౌళి వారణాసి మూవీ

దర్శకధీరుడు రాజమౌళి ఏం చేసిన ఒక ప్లాన్ ప్రకారం చేస్తారు. అందుకే రాజమౌళి సినిమాలకు ఎంత బడ్జెట్ ఖర్చయినా మొత్తం రికవరీ అవుతుంది. ప్రస్తుతం రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో వారణాసి అనే పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వారణాసి మూవీ ప్రమోషన్స్
Image Credit : youtube/@ColliderInterviews

వారణాసి మూవీ ప్రమోషన్స్

ఒకవైపు షూటింగ్ జరుగుతుండగానే పార్లల్ గా రాజమౌళి ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్ లో ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా ప్రమోషనల్ కంటెంట్ రెడీ చేస్తున్నారు జక్కన్న. రీసెంట్ గా మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో వైరల్ అవుతోంది. 

Related Articles

Related image1
మీరు చిరంజీవి అభిమాని అయితే ఈ 5 సినిమాలు వెతికిమరీ చూడాల్సిందే.. ఇంద్ర లాంటి 100 సినిమాలు కూడా సరిపోవు
Related image2
స్టార్ హీరోయిన్ నో చెప్పడంతో ఆమె భర్తని బుట్టలో వేసుకున్న అనిల్ రావిపూడి, ఇంటి చుట్టూ తిరుగుతూ
35
ఓటీటీ డీల్ అదుర్స్
Image Credit : jiohotstar

ఓటీటీ డీల్ అదుర్స్

ఇదిలా ఉండగా మరో ఆసక్తికర వార్త వారణాసి గురించి వైరల్ గా మారింది. రాజమౌళి సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ డీల్ పై కూడా అంతే ఆసక్తి ఉంది. అయితే జరుగుతున్న ప్రచారం మేరకు వారణాసి ఓటీటీ డీల్ ముగిసినట్లు తెలుస్తోంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఓటీటీ డీల్ అని చెబుతున్నారు. 

45
వారణాసి ఓటీటీ హక్కుల ధర ఎంతంటే
Image Credit : youtube/@ScreenRantPlus

వారణాసి ఓటీటీ హక్కుల ధర ఎంతంటే

నెట్ ఫ్లిక్స్ సంస్థకి వారణాసి ఓటీటీ హక్కులు దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ఓటీటీ హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా వారణాసి చిత్రానికి 650 కోట్లు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఈ రికార్డ్ కి దరిదాపుల్లో కూడా ఇతర సినిమాలు లేవు పుష్ప 2 ఓటీటీ హక్కులు 270 కోట్లకు అమ్ముడయ్యాయి. రీసెంట్ గా ధురంధర్ ఓటీటీ హక్కులు కూడా 200 కోట్లు దాటాయి. ఇంత వరకు ఒక్క సినిమా కూడా ఓటీటీ ధరలో 300 కోట్లు టచ్ చేయలేదు. 

55
దెబ్బకు సగం బడ్జెట్ రికవరీ
Image Credit : Instagram

దెబ్బకు సగం బడ్జెట్ రికవరీ

కానీ వారణాసి ఏకంగా 650 కోట్ల ధర పలికింది. అయితే ఇక్కడ వారణాసికి ఉన్న క్రేజ్ తో పాటు రాజమౌళి స్ట్రాటజీ కూడా ఇంత భారీ డీల్ కి కారణం అయ్యాయి. రాజమౌళి నెట్ ఫ్లిక్స్ సంస్థకు కొన్ని కీలక సన్నివేశాల ఫుటేజ్ చూపించి భారీ ధర డిమాండ్ చేశారట. దీనితో నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు అంగీకారం తెలిపినట్లు టాక్. వారణాసి బడ్జెట్ 1300 కోట్లు. తాజాగా ఓటీటీ డీల్ తో సగం బడ్జెట్ రికవరీ అయినట్లు అయింది. 2027 ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
మహేష్ బాబు ఘట్టమనేని
ఎస్.ఎస్. రాజమౌళి

Latest Videos
Recommended Stories
Recommended image1
Telugu Actress Arrest : చిరంజీవితో కలిసి కామెడీ పండించిన తెలుగు నటి అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Recommended image2
Bigg Booss 10 Contestants Remuneration: అత్యధిక పారితోషికం తీసుకునే కంటెస్టెంట్ ఎవరో తెలుసా? అతి తక్కువ వారికే
Recommended image3
Madhuri Rathod: ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం ఎందుకు చేసింది? షాకింగ్ నిజాలు
Related Stories
Recommended image1
మీరు చిరంజీవి అభిమాని అయితే ఈ 5 సినిమాలు వెతికిమరీ చూడాల్సిందే.. ఇంద్ర లాంటి 100 సినిమాలు కూడా సరిపోవు
Recommended image2
స్టార్ హీరోయిన్ నో చెప్పడంతో ఆమె భర్తని బుట్టలో వేసుకున్న అనిల్ రావిపూడి, ఇంటి చుట్టూ తిరుగుతూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved