MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • Peddi Censor Review: పెద్ది దుబాయ్ సెన్సార్ రివ్యూ..రిజల్ట్ పక్కాగా ఇదే, రాంచరణ్ ఇలాంటి కథ చేయొచ్చా ?

Peddi Censor Review: పెద్ది దుబాయ్ సెన్సార్ రివ్యూ..రిజల్ట్ పక్కాగా ఇదే, రాంచరణ్ ఇలాంటి కథ చేయొచ్చా ?

రాంచరణ్ నటించిన పెద్ది సినిమాపై ఆల్రెడీ పాజిటివ్ బజ్ ఉంది. ఇప్పుడు దుబాయ్ సెన్సార్ రివ్యూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దుబాయ్ సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ఈ చిత్రం ఎలా ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 28 2026, 09:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Peddi Movie
Image Credit : Asianet News

Peddi Movie

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది చిత్రం జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. రిలీజ్ టైం దగ్గర పడే కొద్దీ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇన్సైడ్ రిపోర్ట్స్ కూడా అదిరిపోతున్నాయి. ఈ సినిమాతో రాంచరణ్ నేషనల్ అవార్డు బరిలో ఉంటారనేంత రేంజ్ లో పొయిటివ్ బజ్ స్ప్రెడ్ అయింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచేసింది. డీవోపీ రత్నవేలు, దర్శకుడు బుచ్చిబాబు, జగపతి బాబు, బొమన్ ఇరానీ లాంటి వారంతా ఈ చిత్రం గురించి గూస్ బంప్స్ తెప్పించే కామెంట్స్ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పెద్ది దుబాయ్ సెన్సార్ రివ్యూ
Image Credit : X

పెద్ది దుబాయ్ సెన్సార్ రివ్యూ

ఇప్పుడు తాజాగా దుబాయ్ సెన్సార్ రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. దుబాయ్ సెన్సార్ రిపోర్ట్ తో పెద్ది చిత్రం రిజల్ట్ తెలిసిపోయింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ దుబాయ్ సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం. దుబాయ్ లో పెద్ది మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దుబాయ్ సెన్సార్ రిపోర్ట్ ప్రకారం.. పెద్ది చిత్రం తొలి నిమిషం నుంచే కథలోకి వెళుతుందట. సినిమాలో ఎక్కడా ల్యాగ్ అనే మాటే లేదు అని అంటున్నారు. బొమ్మ పక్కాగా బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అని అంటున్నారు.

Related Articles

Related image1
Puri Jagannadh: పూరి జగన్నాధ్ భార్య అందుకే పిల్లలని ఇంట్లో ఉంచలేదా, అంతటి నరకం అనుభవించడానికి కారణం ఎవరు ?
Related image2
Peddi: అప్పలసూరి ముందు ఫణీంద్ర భూపతి, బసిరెడ్డి జుజుబీనా ? సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతి బాబు టాప్ 5 రోల్స్
35
వాళ్ళిద్దరి నటనే హైలైట్
Image Credit : JioStudios youtube

వాళ్ళిద్దరి నటనే హైలైట్

ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఫన్నీ సీన్స్ భలేగా ఉంటాయి అని అంటున్నారు. రాంచరణ్, జగపతి బాబు మధ్య వచ్చే సంభాషణలు సినిమాకే హైలైట్ అని అంటున్నారు. ఇక ప్రీ ఇంటర్వెల్ నుంచి కథలో అసలు సిసలైన ఎమోషనల్ రైడ్ ప్రారంభం అవుతుందట. కథ ఎమోషనల్ గా ఉన్నప్పటికీ గూస్ బంప్స్ తెప్పించే సీన్లు బలంగా ఉన్నాయి అంటున్నారు.

45
చివరి 45 నిమిషాలు ఎవ్వరి ఊహకూ అందదు
Image Credit : Asianet News

చివరి 45 నిమిషాలు ఎవ్వరి ఊహకూ అందదు

రాంచరణ్, జగపతి బాబు ఇద్దరి నటన చాలా కాలం గుర్తుండిపోతుంది అని బలంగా టాక్ వినిపిస్తోంది. చివరి 45 నిమిషాలు ప్రేక్షకులు కనీసం ఊహించలేని విధంగా కథ, సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు. రాంచరణ్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో ఇలాంటి కథని ఒప్పుకోవడం, కథకి తగ్గట్లుగా తనని తాను మార్చుకోవడం పెద్ద సాహసమే. ఆ సాహసాన్ని చరణ్ విజయవంతంగా పూర్తి చేశారు అంటూ దుబాయ్ నుంచి సెన్సార్ రిపోర్ట్ అందుతోంది.

55
ఏఆర్ రెహమాన్ మ్యూజిక్
Image Credit : Asianet News

ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

ఇక జాన్వీ కపూర్ పాత్రని బుచ్చిబాబు కేవలం గ్లామర్ కోసమే కాకుండా కథలో చక్కగా భాగం చేసినట్లు తెలుస్తోంది. లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అందించిన బీజీయం, డీవోపీ రత్నవేలు సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయని అంటున్నారు. మొత్తంగా పెద్ది సినిమాకి రిలీజ్ కి ముందు రావలసిన స్ట్రాంగ్ బజ్ వచ్చేసింది. ఇక జూన్ 4న ఆడియన్స్ ఎలాంటి స్పందన తెలియజేస్తారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
రామ్ చరణ్ కొణిదెల
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Rhea Chakraborty Home: వావ్.. రియా చక్రవర్తి కొత్త ఇల్లు చూశారా? లండన్ స్టైల్ కిచెన్‌తో అదుర్స్!
Recommended image2
Tollywood: సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రూ.300, ఆడియన్స్ కి ఇక చుక్కలే.. తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు
Recommended image3
Ayesha Khan: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? మిస్టరీ మ్యాన్‌తో ఆయేషా ఖాన్ ఫొటోలు వైరల్
Related Stories
Recommended image1
Puri Jagannadh: పూరి జగన్నాధ్ భార్య అందుకే పిల్లలని ఇంట్లో ఉంచలేదా, అంతటి నరకం అనుభవించడానికి కారణం ఎవరు ?
Recommended image2
Peddi: అప్పలసూరి ముందు ఫణీంద్ర భూపతి, బసిరెడ్డి జుజుబీనా ? సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతి బాబు టాప్ 5 రోల్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved