MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • కవల పిల్లలు పుట్టాక రాంచరణ్ ఫస్ట్ రియాక్షన్ ఇదే.. దారుణమైన బిహేవియర్ తో స్ట్రాంగ్ వార్నింగ్

కవల పిల్లలు పుట్టాక రాంచరణ్ ఫస్ట్ రియాక్షన్ ఇదే.. దారుణమైన బిహేవియర్ తో స్ట్రాంగ్ వార్నింగ్

రాంచరణ్ కవలపిల్లలకు తండ్రి అయ్యాక తొలిసారి స్పందించారు. ఉపాసన ట్విన్స్ కి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చిరంజీవి తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 01 2026, 03:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మెగా ఫ్యామిలీలో డబుల్ ధమాకా
Image Credit : Instagram/Ram Charan

మెగా ఫ్యామిలీలో డబుల్ ధమాకా

మెగా పవర్ స్టార్ రాంచరణ్ మరోసారి తండ్రి అయ్యారు. ఉపాసన జనవరి 31 రాత్రి కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ శుభవార్తని చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. ఉపాసన, ఇద్దరు పిల్లలు క్షేమంగా ఉన్నారు అని చిరంజీవి ప్రకటించారు. చిరంజీవి తర్వాత అభిమానులంతా రాంచరణ్ స్పందన కోసం ఎదురుచూస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కవల పిల్లలపై రాంచరణ్ ఫస్ట్ రియాక్షన్
Image Credit : Getty

కవల పిల్లలపై రాంచరణ్ ఫస్ట్ రియాక్షన్

తాజాగా రాంచరణ్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనకు కవల పిల్లలు జన్మించిన తర్వాత రాంచరణ్ ఫస్ట్ రియాక్షన్ ఇది. మాకు కవల పిల్లలు జన్మించిన విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు నాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. దీనిని బ్లెస్సింగ్ గా భావిస్తున్నాం. మన జీవితాల్లో మహిళలే ప్రధాన శక్తిగా నిలుస్తారు. 

Related Articles

Related image1
Ram Charan Upasana: ఉపాసనని రాంచరణ్ ఎందుకు ప్రేమించాడో తెలుసా..ఆమెకి నందమూరి ఫ్యామిలీతో ఉన్న కనెక్షన్ ఇదే
Related image2
ఒకవైపు చిరు మరోవైపు రజినీ.. సౌందర్య దెబ్బకు హీరోయిన్ల జోలికి వెళ్ళకూడదు అని డిసైడ్ అయిన నటుడు ఎవరో తెలుసా ?
35
అభిమానులకు కృతజ్ఞతలు
Image Credit : Asianet News

అభిమానులకు కృతజ్ఞతలు

ఎప్పుడూ మా వైపున నిలబడే ఫ్యామిలీకి, శ్రేయోభిలాషులకు, అభిమానులకు కృతజ్ఞతలు చెబుతున్నా అంటూ రాంచరణ్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ని చేసే క్రమంలో రాంచరణ్ ఉపాసన బేబీ బంప్ తో ఉన్న పిక్ షేర్ చేశారు. ఇందులో రెండు డాగ్స్ వీరికి ఇరువైపుల ఉన్నాయి. 

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ram Charan (@alwaysramcharan)

45
స్ట్రాంగ్ వార్నింగ్
Image Credit : @Upasana Kamineni Konidela instagram

స్ట్రాంగ్ వార్నింగ్

అదే సమయంలో రాంచరణ్ టీమ్ నుంచి వార్నింగ్ లాంటి ప్రకటన వెలువడింది. ప్రైవసీ కారణాల దృష్ట్యా రాంచరణ్, ఉపాసన పిల్లలకు సంబంధించిన దృశ్యాలు ఎవరూ ప్రసారం చేయడం కానీ, వైరల్ చేయడం కానీ చేయద్దు అని తెలిపారు. అలా చేస్తే ప్రైవసీ వయలేషన్ కింద కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

55
క్లీంకారని తీసుకుని వెళుతుండగా ఘటన
Image Credit : Asianet News

క్లీంకారని తీసుకుని వెళుతుండగా ఘటన

ఈ ప్రకటన వెలువడడం వెనుక కారణం ఉంది. రాంచరణ్ అపోలో ఆసుపత్రికి వెళుతుండగా మెగా అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రాంచరణ్ తన కుమార్తె క్లీంకారని ఎత్తుకుని వెళుతుండగా అభిమానులు ఒక్కసారిగా ఎగసి పడ్డారు. ఆ జనంలో రాంచరణ్ తన కుమార్తెని తీసుకుని వెళ్లడం చాలా కష్టం అయింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని దృశ్యాల్లో క్లీంకార ముఖం కనిపిస్తోంది. ఇప్పటి వరకు రాంచరణ్ తన కుమార్తె ముఖాన్ని అధికారికంగా చూపించలేదు. అభిమానుల అత్యుత్సాహం వల్ల ఆ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. వాటిని ఎవరూ ప్రసారం చేయొద్దని, వైరల్ చేయొద్దని రాంచరణ్ టీం వార్నింగ్ ఇచ్చింది. ఇది పక్కన పెడితే.. 2 ఏళ్ళ వయసున్న పసిపాపని ఎత్తుకుని రాంచరణ్ వెళుతున్నప్పుడు అభిమానులు సంయమనం పాటించాలి. అలా రాంచరణ్ మీద పడడానికి ప్రయత్నిస్తే.. పొరపాటున పాపకి ఏమైనా అయితే పరిస్థితి ఏంటి అని నెటిజన్లు మెగా అభిమానులని దుమ్మెత్తి పోస్తున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: ఎవ్వరూ ఎవ్వరికీ లైఫ్ ఇవ్వరు ఇక్కడ, తాగుబోతు రమేష్ జీవితంపై రాజమౌళి ఎమోషనల్.. ఏం జరిగిందంటే
Recommended image2
Bigg Boss Voting: బిగ్ బాస్ తొలి వారంలోనే రికార్డు ఓట్లతో దూసుకుపోతున్న కామనర్, సెలెబ్రిటీలకు గట్టిపోటీ
Recommended image3
Irumudi Collections: రవితేజ ఇప్పట్లో తగ్గేట్టు లేడుగా.. 18 రోజుల్లో ఇరుముడి ఎంత వసూలు చేసిందంటే?
Related Stories
Recommended image1
Ram Charan Upasana: ఉపాసనని రాంచరణ్ ఎందుకు ప్రేమించాడో తెలుసా..ఆమెకి నందమూరి ఫ్యామిలీతో ఉన్న కనెక్షన్ ఇదే
Recommended image2
ఒకవైపు చిరు మరోవైపు రజినీ.. సౌందర్య దెబ్బకు హీరోయిన్ల జోలికి వెళ్ళకూడదు అని డిసైడ్ అయిన నటుడు ఎవరో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved