MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • ఉపాసన డెలివరీ డేట్ ఎప్పుడో తెలుసా? రామ్ చరణ్ కవల పిల్లలకు తండ్రి కాబోయేది ఎప్పుడంటే?

ఉపాసన డెలివరీ డేట్ ఎప్పుడో తెలుసా? రామ్ చరణ్ కవల పిల్లలకు తండ్రి కాబోయేది ఎప్పుడంటే?

 మెగా కోడలు.. రామ్ చరణ్ భార్య ఉపాసన కవల పిల్లలను కనబోతున్నట్టు తెలుస్తోంది. ఆమె డెలివరీ డేట్ పై వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ  ఉపాసన డెలివరీ డేట్ ఎప్పుడు?  

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 30 2026, 07:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఉపాసన డెలివరీ డేట్
Image Credit : @Upasana Kamineni Konidela instagram

ఉపాసన డెలివరీ డేట్

టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కామినేని జనవరి 31, 2026న కవలలకు జన్మనివ్వబోతున్నారని సమాచారం. 2012లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఇప్పటికే జూన్ 20, 2023న క్లిన్ కారా కొణిదెల అనే కుమార్తె ఉంది. ఈ కవలల రాకతో మెగా  కుటుంబంలో  పండగ జరగబోతోంది.  అక్టోబర్ 23, 2025న ప్రెగ్నెన్సీని  కన్ ఫార్మ్ చేశారు ఉపాసన దంపతులు.. కానీ  డెలివరీ తేదీపై  అధికారికంగా ప్రకటించలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
హిట్ కోసం మెగా పవర్ స్టార్ వెయిటింగ్
Image Credit : @Upasana Kamineni Konidela instagram

హిట్ కోసం మెగా పవర్ స్టార్ వెయిటింగ్

ఇక సినిమాల విషయానికొస్తే, ‘గేమ్ ఛేంజర్’తో డిజాస్టర్ ఫేస్ చేసిన  రామ్ చరణ్ తన తదుపరి చిత్రం 'పెద్ది' రిలీజ్  కోసం సిద్ధమవుతున్నారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.

Related Articles

Related image1
కార్తీక దీపం డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? సీరియల్స్ ద్వారా నిరుపమ్ పరిటాల ఎంత ఆస్తి సంపాదించాడంటే?
Related image2
ప్రభాస్ ఒక్క రోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా? రెబల్ స్టార్ లంచ్ మెనూ లో ఏముంటాయంటే?
34
పెద్ది రిలీజ్ పై క్లారిటీ ఎప్పుడు?
Image Credit : Asianet News

పెద్ది రిలీజ్ పై క్లారిటీ ఎప్పుడు?

వాస్తవానికి మార్చి 2026లో విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని, నిర్మాతలు నిరవధికంగా వాయిదా వేశారు. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు మరికొంత కాలం ఆగాల్సిందే. కానీ స్టార్ కాస్ట్, ఏఆర్ రెహమాన్ సంగీతం వల్ల అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

44
సుకుమార్ తో చరణ్ సినిమా..
Image Credit : our own

సుకుమార్ తో చరణ్ సినిమా..

'పెద్ది' తర్వాత, రామ్ చరణ్ సుకుమార్‌తో కలిసి పనిచేయనున్నారు. ఇది అభిమానులకు మరింత సంతోషాన్ని ఇచ్చింది. వీరి కాంబోలో గతంలో రంగస్థలం సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక చరణ్ , ఉపాసన కవలల రాక కోసం ఎదురుచూస్తున్నారు. వీరి మొదటి సంతానం అయిన క్లింకార ఫేస్ ను ఇప్పటి వరకూ రివిల్ చేయలేదు మెగా జంట. ఈ కవలలను అయినా అభిమానులకు పంచయం చేస్తారా లేదా చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Maremma Review: మారెమ్మ మూవీ ఫస్ట్ రివ్యూ.. రవితేజ తమ్ముడి కొడుకు హీరోగా ఎంట్రీ అదిరిపోయిందా?
Recommended image2
Yash: రామాయణ కోసం 100 కోట్ల రెమ్యూనరేషన్ వదులుకున్న యష్.. ఎందుకంటే?
Recommended image3
Gharana Mogudu Review: చిరంజీవి దెబ్బకు అమితాబచ్చన్ కు షాక్, మెగాస్టార్ మాస్ ఫాలోయింగ్ నిరూపించిన సినిమా.. ఘరానా మొగుడు రివ్యూ
Related Stories
Recommended image1
కార్తీక దీపం డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? సీరియల్స్ ద్వారా నిరుపమ్ పరిటాల ఎంత ఆస్తి సంపాదించాడంటే?
Recommended image2
ప్రభాస్ ఒక్క రోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా? రెబల్ స్టార్ లంచ్ మెనూ లో ఏముంటాయంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved