MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • రాజేంద్రప్రసాద్ కు రమాప్రభ ఏమవుతుందో తెలుసా? ఇద్దరి మధ్య బంధుత్వం ఏంటి?

రాజేంద్రప్రసాద్ కు రమాప్రభ ఏమవుతుందో తెలుసా? ఇద్దరి మధ్య బంధుత్వం ఏంటి?

ఫిల్మ్ ఇండస్ట్రీ సముద్రం లాంటిది ఎక్కడ డెక్కడినుంచో కొత్త నీరు అందులో కలుస్తుంది. అంతే కాదు బంధుత్వాలు, స్నేహాలు కూడా కలుస్తుంటాయి. కాని ఎవరికి ఎవరు ఏమౌతారు అనేది సందర్భం వచ్చినప్పుడే తెలుస్తోంది. ఈక్రమంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, అలనాటి సీనియర్ తార రమ ప్రభ మధ్య బంధుత్వం గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 27 2025, 02:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఫిల్మ్ ఇండస్ట్రీలో వందల మంది తారలు ఉన్నారు. అందులో జూనియర్ ఆర్టిస్ట్ నుంచి పాన్ ఇండియా స్టార్స్ వరకూ ఎందరో పనిచేస్తున్నారు. అయితే వీరిలో కొంత మంది బంధుత్వాలు స్నేహాలు కలిగి ఉన్నారు. కొన్ని మాత్రం బయలకు కనిపిస్తుంటాయి. కాని కొంత మంది మధ్య దగ్గరి బంధుత్వం ఉన్నా అవి సందర్భం వచ్చినప్పుడు మాత్రం బయటకు వస్తుంటాయి. అలాంటి బంధుత్వం కలిగిన స్టార్స్ లో రాజేంద్ర ప్రసాద్, రమప్రభ ఉన్నారు. వీరు చాలా దగ్గరి బంధువులు అయిన మీకు తెలుసా? 

Also Read: సావిత్రిని టికెట్ లేదని ట్రైన్ నుంచి దిగిపొమ్మన్న టీసి. మహానటిని కాపాడిన హీరోయిన్ ఎవరు?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

రమ ప్రభ సీనియర్ తార. దాదాపు మూడు తరాల స్టార్స్ తో కలిసి నటించింది. ఇప్పటికీ టైమ్ ఉన్నప్పుడు పాత్రలు చేస్తూనే ఉన్నారు రమ ప్రభ. ఎప్పుడు ఎన్టీఆర్, ఏన్నార్ కాలంలో స్టార్ లేడీ కమెడియన్ గా ఇండస్ట్రీని ఊపు ఊపిన రమా ప్రభా.. ఆతరువాత డౌన్ ఫాల్ ను చూశారు.

శరత్ బాబుతో పెళ్ళి, విడాకులు తన జీవితాన్ని మార్చేసింది. తన ఆస్తి శరత్ బాబు కాజేశారంటూ చాలా సందర్భాల్లో చెప్పుకోచ్చారు రమా ప్రభ. ఇక ఇండస్ట్రీకి కూడా దూరంగా మదనపల్లెలో తన తమ్ముడి కుటుంబంతో పాటు ఉంటోంది రమా ప్రభా. ఏదైనా పని ఉంటే హైదరాబాద్ లో అడుగు పెడుతుంది. 

Also Read: పుష్ప, రంగస్థలం మిక్స్ చేసినట్టుగా రామ్ చరణ్ ఫస్ట్ లుక్. Rc16 టైటిల్ రిలీజ్

34
rajendraprasad

rajendraprasad

ఇక  రాజేంద్ర ప్రసాద్ గురించి చెప్పనక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి, సెకండ్ హీరోగా, ఆతరువాత హీరోగా, కామెడీ హీరోగా స్టార్ డమ్ చూసిన ఆయన.. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ ను కూడా అదరగొడుతున్నారు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు నటకిరీటి. అప్పుడప్పుడు కాస్త వివాదాస్పందం కూడా అవుతుంటారు. ఇక ఈక్రమంలో ఈ ఇద్దరు తారటకు మధ్య బంధుత్వం గురించి చాలామందికి తెలియదు. 

Also Read: చిరంజీవి ముద్దు పేరుతో పిలుచుకునే హీరోయిన్ ఎవరో తెలుసా? మెగాస్టార్ తో చనువున్న ఏకైక నటి?

44

రాజేంద్ర ప్రసాద్, రమాప్రభ మధ్య చాలా దాగ్గర బంధుత్వం ఉంది. రాజేంద్ర ప్రసాద్ కు రమా ప్రభ పిల్లనిచ్చిన అత్త . తన కూతురిని రమా ప్రభ రాజేంద్ర ప్రసాద్ కు ఇచ్చారు. పిల్లలే లేని రమా ప్రభాకు రాజేంద్ర ప్రసాద్ అల్లుడు ఎలా అయ్యాడు.

రమా ప్రభ ఒంటరి జీవితం గడపడంతో .. ఆమె తన చెల్లెలి కూతురిని దత్తత తీసుకుని పెంచి పెళ్ళి చేశారు. ఇండస్ట్రీలో తనకు బాగా నచ్చిమెచ్చిన మంచి అల్లుడు కావాలి అనుకున్న రమా ప్రభ.. రాజేంద్ర ప్రసాద్ కు తన కూతురిని ఇచ్చి పెళ్ళి చేశారు. 

ఈరకంగా రమాప్రభ రాజేంద్ర ప్రసాద్  అత్తా అల్లుడు అయ్యారు. ఈమధ్యనే రాజేంద్ర ప్రసాద్ కూతురు గుండెపోటుతో మరణించారు. ఆయన జీవితంలో ఇది అతి పెద్ద విషాదంగా చెప్పవచ్చు. ఇక అప్పుడప్పుడు తన ఫ్యామిలీతో మదనపల్లె వెళ్ళి.. అత్తగారింటో హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తుంటారు రాజేంద్ర ప్రసాద్. ఆ వీడియోలు కూడా రమాప్రభ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ లో చూడవచ్చు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved