MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • వీడెక్కడ దొరికాడురా బాబు నా కర్మకి.. అని రాజమౌళి ఫీల్ అయిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

వీడెక్కడ దొరికాడురా బాబు నా కర్మకి.. అని రాజమౌళి ఫీల్ అయిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

టాలీవుడ్ హీరోలను పాన్ ఇండియా స్టార్స్ గా మారుస్తున్నాడు రాజమౌళి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిన ఈ దర్శకుడు.. ఒక హీరోను మాత్రం నా కర్మకు దొరికాడు రా బాబు అని ఎందుకు అనుకున్నాడో తెలుసా? ఇంతకీ ఎవరా హీరో? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 02 2026, 11:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టాలీవుడ్ బ్రాండ్ ను క్రియేట్ చేసిన దర్శకుడు..
Image Credit : youtube/@ScreenRantPlus

టాలీవుడ్ బ్రాండ్ ను క్రియేట్ చేసిన దర్శకుడు..

ఒకప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే చిన్న చూపు ఉండేది. అయితే బాలీవుడ్.. సౌత్ నుంచి కోలీవుడ్ తప్పించి.. ఇతన ఇండస్ట్రీలను పెద్దగా పట్టించుకునేవారు కాదు. అటు వంటి పరిస్థితులను మార్చి.. టాలీవుడ్ రేంజ్ ను పాన్ఇండియా బ్రాండ్ గా మార్చిన దర్శకుడు రాజమౌళి. తెలుగు హీరోలను ఇండియాన్ స్టార్ హీరోలుగా ప్రమోషన్ ఇప్పించి.. మన టాలెంట్ ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాడు జక్కన్న.

 తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లను పాన్ ఇండియా హీరోలుగా చేసిన ఘనత రాజమౌళిది. ప్రస్తుతం మహేష్ బాబుతో 1‌500 కోట్ల సినిమాను తెరకెక్కిస్తూ.. హాలీవుడ్ పై కన్నేశాడు రాజమౌళి. ఎంత ఎత్తుకు ఎదిగినా.. రాజమౌళి మాత్రం చాలా సింపుల్ గానే కనిపిస్తారు. పెద్దగా ఆర్భాటాలు, హడావిడి అతనికి ఇష్టం ఉండదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రాజమౌళి చేతిలో హీరోలకు టార్చర్..
Image Credit : jio hotstar

రాజమౌళి చేతిలో హీరోలకు టార్చర్..

ఏ హీరోతో పనిచేసినా.. తనకు కావల్సిన అవుట్ ఫుట్ వచ్చేవరకు.. వారికి టార్చర్ తప్పదు జక్కన్న చేతిలో. ఈ హీరో ఎంటిరా బాబు నా కర్మకు దొరికాడు నాకు అని రాజమౌళి అనుకున్న సందర్భం ఏంటో తెలుసా? రాజమౌళి అలా అనుకుని.. ఆతరువాత అభిప్రాయం మార్చుకున్న హీరో మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్. టాలీవుడ్ లో రాజమౌళి ఫస్ట్ సినిమా ఎన్టీఆర్ తోనే.. జక్కన్న ఎక్కువ సినిమాలు చేసింది కూడా తారకే. సీరియల్స్ ను డైరెక్ట్ చేసిన రాజమౌళి.. తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. ఆతరువాత స్టూడెంట్ నెంబర్ 1 సినిమా చేసే అవకాశం వచ్చింది.

Related Articles

Related image1
Mrunal Thakur: రాత్రంతా ఏడుస్తూనే హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ ను కాపాడిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Related image2
పవన్ కళ్యాణ్ ఫస్ట్ లవ్ సీక్రేట్ చెప్పిన చిరంజీవి, పవర్ స్టార్ ప్రాణంగా ప్రేమించింది ఎవరిని? మెగాస్టార్ ఎందుకు భయపడ్డాడు?
35
ఎన్టీఆర్ పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్..
Image Credit : facebook.com/jrntr

ఎన్టీఆర్ పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్..

ఈ విషయం గురించి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాజమౌళి ఇలా అన్నాడు. '' అప్పుడు ఎన్టీఆర్ ను హీరోగా నా ముందు నిలబెట్టారు. అప్పుడు వచ్చీ రాని మీసాలు.. డింగ్ డింగ్ మనుకుంటూ.. నడక కూడా సరిగ్గా రాని వ్యక్తిని హీరోగా సినిమా చేయాలా..? వీడెక్కడ దొరికాడురా నాయన నా కర్మకు అని అనిపించింది. 

కానీ మరో ఆలోచన ఏంటంటే.. ఇలా చేస్తేనే కదా మన టాలెంట్ బయలకు వచ్చేంది అని అనుకున్నాను. కానీ నేను అనుకున్నది రాంగ్ అని ఆతరువాత తెలిసింది. ఓ పది రోజులు తారక్ తో ట్రావెల్ చేసిన తరవాత.. అతని నటన, డెడికేషన్, ఆటీడ్యూడ్ అంతా నిజంగా అద్భుతం అనిపించింది. తారక్ లో మంచి నటుడు ఉన్నాడని.. నాకు ఆ పదిరోజుల్లో తెలిసింది. అని రాజమౌళి గుర్తు చేసుకున్నాడు.

45
రాజమౌళి ఎక్కువ సినిమాలు చేసిన హీరో..?
Image Credit : Asianet News

రాజమౌళి ఎక్కువ సినిమాలు చేసిన హీరో..?

ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ 1 సినిమా చేసిన జక్కన్న.. సూపర్ హిట్ కొట్టాడు. ఆతరువాత ఎన్టీఆర్ తో సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు చేసి.. బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు. ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ ను పాన్ ఇండియా హీరోగా మార్చాడు.. ఆస్కార్ రేంజ్ కు తీసుకెళ్లాడు రాజమౌళి. ప్రస్తుతం మహేష్ బాబుతో వారణాసి సినిమా బిజీలో ఉన్నాడు స్టార్ డైరెక్టర్. ఈసినిమాకు దాదాపు 1500 కోట్ల వరకూ బడ్జెట్ పెడుతున్నారన్న టాక్ ఉంది.

55
వారణాసి పై భారీగా అంచనాలు..
Image Credit : facebook.com/SSRajamouli

వారణాసి పై భారీగా అంచనాలు..

ఈలెక్కన్న ఈసినిమా కలెక్షన్లు ఏ రేంజ్ లో రావాలి.. ఏ రేంజ్ లో ఈసినిమా రిలీజ్ అవ్వాలి. హాలీవుడ్ రేంజ్ లో రూపొందుతున్న ఈసినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేసుకుంటున్న వారణాసి మూవీ.. 2027 సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. చూడాలి మరి.. ఈ దెబ్బతో రాజమౌళి హాలీవుడ్ కు వెళ్తారా..మహేష్ బాబు ఇమేజ్ ఎక్కడికి చేరుకుంటుంది అనేది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఎస్.ఎస్. రాజమౌళి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు ద్రోహం చేసిన సురేఖ, పవర్ స్టార్ జీవితాన్ని మలుపు తిప్పిన చిరంజీవి భార్య
Recommended image2
Pawan Kalyan: పవన్‌ వల్లే ఉదయ్‌ కిరణ్‌ ఫోటోలు లీక్‌.. సుస్మిత ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ వెనుక జరిగింది ఇదే
Recommended image3
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Related Stories
Recommended image1
Mrunal Thakur: రాత్రంతా ఏడుస్తూనే హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ ను కాపాడిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
పవన్ కళ్యాణ్ ఫస్ట్ లవ్ సీక్రేట్ చెప్పిన చిరంజీవి, పవర్ స్టార్ ప్రాణంగా ప్రేమించింది ఎవరిని? మెగాస్టార్ ఎందుకు భయపడ్డాడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved