MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Mrunal Thakur: రాత్రంతా ఏడుస్తూనే హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ ను కాపాడిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

Mrunal Thakur: రాత్రంతా ఏడుస్తూనే హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ ను కాపాడిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మృణాల్ ఠాకూర్, తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న కష్టాల గురించి బయటపెట్టింది. బాడీ షేమింగ్, సైబర్ ట్రోలింగ్ వల్ల పడిన ఇబ్బందులను, ఆ సమయంలో ఓ స్టార్ హీరో ఇచ్చిన సలహా గురించి ఆమె షేర్ చేసుకుంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 02 2026, 08:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాడీ షేమింగ్ ఫేస్ చేసిన హీరోయిన్..
Image Credit : Instagram/mrunal thakur

బాడీ షేమింగ్ ఫేస్ చేసిన హీరోయిన్..

స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన కెరీర్ బిగినింగ్ లో బాడీ షేమింగ్, సైబర్ ట్రోలింగ్ వల్ల ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తాజాగా మాట్లాడారు. ఆ కష్ట సమయంలో తనను ఆదుకున్న బాలీవుడ్ స్టార్ హీరో గురించి కూడా ఆమె వెల్లడించింది. ఆ హీరో ఇచ్చిన సలహా తనలో ఆత్మవిశ్వాసాన్ని ఎలా నింపిందో ఆమె వివరించారు. దుల్కర్ సల్మాన్‌తో కలిసి 'సీతారామం' సినిమాలో నటించి.. తెలుగువారి మనసుల్లో స్థానం సంపాదించుకున్న మృణాల్, తన పాత రోజులను గుర్తుచేసుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అక్షయ్ కుమార్ ఇచ్చిన సలహా వల్ల..
Image Credit : X

అక్షయ్ కుమార్ ఇచ్చిన సలహా వల్ల..

సంవత్సరాలుగా తన శరీరాకృతిపై వచ్చిన విమర్శలు, ఆన్‌లైన్‌లో ఎదురైన ట్రోలింగ్ గురించి ఓ ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ ఓపెన్‌గా మాట్లాడారు. ఈ టైంలో అక్షయ్ కుమార్ ఇచ్చిన సలహా తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని, తన శరీరంపై ఉన్న అభద్రతాభావాన్ని పోగొట్టిందని మృణాల్ చెప్పారు.

Related Articles

Related image1
పవన్ కళ్యాణ్ ఫస్ట్ లవ్ సీక్రేట్ చెప్పిన చిరంజీవి, పవర్ స్టార్ ప్రాణంగా ప్రేమించింది ఎవరిని? మెగాస్టార్ ఎందుకు భయపడ్డాడు?
Related image2
కృష్ణ కి ఇచ్చిన మాట తప్పిన శోభన్ బాబు, సూపర్ స్టార్ చేసిన పనితో సోగ్గాడికి షాక్..
35
నిద్రలేని రాత్రులెన్నో..
Image Credit : Instagram/mrunal thakur

నిద్రలేని రాత్రులెన్నో..

మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. "రాత్రుళ్లు ఏడ్చుకుంటూ నిద్రపోయిన రోజులున్నాయి. ఉదయం లేచేసరికి కళ్లు ఉబ్బిపోయి ఉండేవి. నా మీద నాకే విలువ లేనట్లు అనిపించేది. ఆ సమయంలో నేను అక్షయ్ కుమార్ సర్‌ను కలిశాను. ఆయన చెప్పిన మాటలు చాలా బాగున్నాయి. 'నిన్ను నువ్వు ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. నీ చుట్టూ ఉన్న వేల మాటలను పట్టించుకోకుండా, నీకు అనిపించింది చేయడం గ్రేట్' అన్నారు" అని మృణాల్ తెలిపారు.

45
అందులో తప్పేమీ లేదు
Image Credit : Instagram/mrunal thakur

అందులో తప్పేమీ లేదు

"అంతేకాదు, 'ఒకవేళ పాత్ర కోసం బరువు తగ్గాల్సి వస్తే, అందులో తప్పేమీ లేదు' అని కూడా అక్షయ్ కుమార్  చెప్పారు," అని మృణాల్ వివరించారు. ఓ ప్రైవేట్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను పంచుకున్నారు. ఇటీవల మృణాల్ నటించిన 'డకియోట్: ఎ లవ్ స్టోరి' అనే చిత్రం విడుదలైంది. తెలుగు, హిందీ భాషల్లో రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

55
ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ..
Image Credit : Instagram/ Mrunal Thakur

ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ..

బాలీవుడ్ బుల్లితెరపై సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్.. నాగిని సీరియల్ ద్వారా బాగా పాపులర్అయ్యింది. దేశ వ్యాప్తంగా అభిమానులకు సంపాదించుకున్నఈ హీరోయిన్.. వెండితెరపై ఎన్నో అవకాశాలు సాధించింది. సీతారామం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మృణాల్.. ఇక్కడ కూడా ఓవర్ నైట్ స్టార్ గా మారింది. తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ.. బిజీగా గడిపేస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Related Stories
Recommended image1
పవన్ కళ్యాణ్ ఫస్ట్ లవ్ సీక్రేట్ చెప్పిన చిరంజీవి, పవర్ స్టార్ ప్రాణంగా ప్రేమించింది ఎవరిని? మెగాస్టార్ ఎందుకు భయపడ్డాడు?
Recommended image2
కృష్ణ కి ఇచ్చిన మాట తప్పిన శోభన్ బాబు, సూపర్ స్టార్ చేసిన పనితో సోగ్గాడికి షాక్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved