MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Samantha : సమంత భర్త రాజ్ మొదటి భార్య ఏం చేస్తుందో తెలుసా? విసిగిపోయి చివరికి ఏం చేసిందంటే?

Samantha : సమంత భర్త రాజ్ మొదటి భార్య ఏం చేస్తుందో తెలుసా? విసిగిపోయి చివరికి ఏం చేసిందంటే?

నటి సమంత తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఆమె రెండో భర్త రాజ్ నిడిమోరు మొదటి భార్య ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు. రాజ్ మొదటి భార్య శ్యామలీ దే ఇప్పుడు  ఏం చేస్తోందో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 23 2026, 10:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
సమంత, రాజ్ మొదటి భార్య ఫ్రెండ్స్..
Image Credit : Asianet News

సమంత, రాజ్ మొదటి భార్య ఫ్రెండ్స్..

గతంలో 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌ ను  రాజ్ నిడిమోరు  డైరెక్టర్ చేశారు. సమంత అందులో నటించింది. అప్పుడే వాళ్లిద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆ టైంలో సమంత, రాజ్ మొదటి భార్య  శ్యామలీ కూడా ఫ్రెండ్స్. ఒకరి పోస్టులకు ఒకరు కామెంట్లు కూడా చేసుకునేవారు. 2023లో తన భర్త పుట్టినరోజున శ్యామలీ ఓ స్పెషల్ పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత రాజ్ గురించి ఆమె మాట్లాడలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసిన శ్యామలీ
Image Credit : instagram

ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసిన శ్యామలీ

శ్యామలీకి చిత్ర పరిశ్రమతో మంచి అనుబంధం ఉంది. ఆమె గతంలో 'రంగ్ దే బసంతి', 'ఓంకార' సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. రాజ్, డీకే దర్శకత్వం వహించిన 2014 నాటి రొమాంటిక్ కామెడీ 'హ్యాపీ ఎండింగ్' సినిమాకు క్రియేటివ్ సూపర్‌వైజర్‌గా కూడా ఉన్నారు. సినిమా ఫీల్డ్‌లో ఉన్నా, ఆమె చాలా లో-ప్రొఫైల్ లైఫ్ గడిపేవారు.
37
శ్యామలీ ప్రస్తుతం ఏం చేస్తోందో తెలుసా?
Image Credit : instagram

శ్యామలీ ప్రస్తుతం ఏం చేస్తోందో తెలుసా?

రాజ్, సమంత పెళ్లికి ఒక రోజు ముందు శ్యామలీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో, “నిరాశలో ఉన్నవాళ్లు నిరాశపరిచే పనులే చేస్తారు” అని రాశారు.ప్రస్తుతం  విడాకుల తర్వాత ఆమె జ్యోతిష్కురాలు, ఆధ్యాత్మిక గురువుగా పనిచేస్తున్నారు.ఆమె ఇప్పుడు రేకీ, సంఖ్యాశాస్త్రం కూడా నేర్చుకున్నారు. ప్రతీ ఏటా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటానని, తన వ్యక్తిత్వం ఇదేనని చెప్పలేనని శ్యామలీ ఓ పోస్టులో తెలిపారు. గతంలో ఆమె సైకాలజీ చదివారు, సినిమా డైరెక్షన్ కూడా చేశారు. ప్రస్తుతం జ్యోతిషం గురించే ఎక్కువగా పోస్టులు పెడుతున్నారు.

47
సమంత పరిచయం తర్వాతే సమస్యలు వచ్చాాయా?
Image Credit : instagram

సమంత పరిచయం తర్వాతే సమస్యలు వచ్చాాయా?

శ్యామలీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికీ రాజ్ గురించిన పోస్టులు చాలా ఉన్నాయి. రాజ్ మంచి భాగస్వామి అని కూడా ఆమె రాసుకొచ్చారు. విడాకుల తర్వాత కూడా ఆమె ఆ పోస్టులను డిలీట్ చేయలేదు. రాజ్ మీద శ్యామలీకి ఉన్న ప్రేమను చూసి, సమంత వల్లే ఇన్ని సమస్యలు వచ్చాయంటూ.. కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

57
2023 తర్వాత మనస్పర్థలు, విడాకులు
Image Credit : instagram

2023 తర్వాత మనస్పర్థలు, విడాకులు

2023లో శ్యామలీ, రాజ్ బానే ఉన్నట్టు కనిపించింది.  2023 తర్వాత రాజ్, శ్యామలీ మధ్య మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్నారని అంటున్నారు. కొందరేమో 2021లోనే విడాకులు అయ్యాయని చెబుతున్నారు.

67
2019 నుంచి రాజ్ తో కలిసి పనిచేసిన సమంత
Image Credit : Instagram, X

2019 నుంచి రాజ్ తో కలిసి పనిచేసిన సమంత

2019లో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ షూటింగ్ మొదలైంది. అప్పుడే సమంత, రాజ్ కలిసి పనిచేయడం ప్రారంభించారు. 2023 వరకు సమంత, శ్యామలీ బాగానే ఉన్నారని అంటున్నారు. ఆ తర్వాత రాజ్, సమంత దగ్గరవడంతో శ్యామలీ, సమంత దూరం అయ్యారు.

77
శ్యామలీ ఏమీ చెప్పడం లేదు
Image Credit : instagram

శ్యామలీ ఏమీ చెప్పడం లేదు

సమంత వల్లే రాజ్, శ్యామలీ విడాకులు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ ఈ విషయంపై సమంత ఏమీ చెప్పలేదు. శ్యామలీ , రాజ్ కూడా దీనిపై మాట్లాడలేదు. ప్రస్తుతం సమంత తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. రాజ్ వయసు 51 ఏళ్లు కాగా, సమంత వయసు 39 ఏళ్లు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సమంత రూత్ ప్రభు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: తీశావులే బోడి బాహుబలి అంటూ.. రాజమౌళిని అవమానించింది ఎవరో తెలుసా? హీరో నాని చెప్పిన సీక్రెట్..
Recommended image2
Nagarjuna: హలో బ్రదర్ సినిమాలో నాగార్జున డూప్ గా నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా? ఎలా ఒప్పుకున్నాడంటే?
Recommended image3
Love Story Movies: గర్ల్ ఫ్రెండ్ తో ఎప్పుడూ గొడవలేనా.. అయితే ఈ 6 సినిమాలు తప్పకుండా చూడాల్సిందే
Related Stories
Recommended image1
Uma Telugu Traveller: 100 దేశాలు తిరిగిన యూట్యూబర్ ఉమా తెలుగు ట్రావెలర్ నెల సంపాదన ఎంతో తెలసా?
Recommended image2
Richest Music Directors: ఇండియాలో టాప్ 5 రిచెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved