MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Peddi Ticket Price: పెద్ది కలెక్షన్లకు పెద్ద దెబ్బ.. తెలంగాణలో నో టికెట్ హైక్స్, రికార్డులు కష్టమేనా ?

Peddi Ticket Price: పెద్ది కలెక్షన్లకు పెద్ద దెబ్బ.. తెలంగాణలో నో టికెట్ హైక్స్, రికార్డులు కష్టమేనా ?

Peddi Movie: రాంచరణ్ నటించిన పెద్ది చిత్రానికి మరో సమస్య వచ్చింది. తెలంగాణలో టికెట్ ధరల విషయంలో పెద్దికి ఎదురుదెబ్బ తప్పలేదు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

1 Min read
Author : Tirumala Dornala
Published : May 30 2026, 12:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాంచరణ్ పెద్ది మూవీ
Image Credit : Asianet News

రాంచరణ్ పెద్ది మూవీ

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది ఫీవర్ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. పాన్ ఇండియా వైడ్ గా కూడా ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. రాంచరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ, జగపతి బాబు, శివరాజ్ కుమార్, బొమన్ ఇరానీ లాంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ జరుగుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
థియేటర్ల సమస్య ముగిసింది
Image Credit : X

థియేటర్ల సమస్య ముగిసింది

అయితే పెద్ది చిత్రాన్ని సమస్యలు కూడా అదే విధంగా చుట్టుముడుతున్నాయి. మొన్నటి వరకు థియేటర్ల పర్సెంటేజీ వివాదం నడిచింది. చిరంజీవి జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ఇప్పుడు మరో సమస్య తప్పలేదు. పెద్ది చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Related Articles

Related image1
Ram Charan Peddi: పెద్ది ఎవరి కోసం చూడాలి ? అసలెందుకు చూడాలి ?.. 5 కారణాలు ఇవే
Related image2
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేసిన తప్పు, అందులో అలీ కూడా భాగస్వామే..నిలదీసిన సీనియర్ నటుడు
35
టికెట్ ధరలు పెంచేందుకు నో పర్మిషన్
Image Credit : youtube@Peddi Official Trailer

టికెట్ ధరలు పెంచేందుకు నో పర్మిషన్

కానీ తెలంగాణలో మాత్రం ఇంకా అనుమతి రాలేదు. చిత్ర నిర్మాతలు ఇప్పటికే రెండుసార్లు తెలంగాణ హోమ్ సెక్రటరీకి పెద్ది నిర్మాతలు వినతి పత్రం అందించారు. అయినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీనితో హై కోర్టులో కూడా పిటిషన్ వేశారు.

45
నిర్మాతల ప్రయత్నాలు వృధా
Image Credit : Youtube@Vriddhicinemas

నిర్మాతల ప్రయత్నాలు వృధా

టికెట్ ధరలపై గత తీర్పులని పరిగణలోకి తీసుకుని హై కోర్టు కూడా స్పందించలేదు. దీనితో నిర్మాతలు తమ పిటిషన్ ని వెనక్కి తీసుకున్నారు. నిర్మాతలు వెనక్కి తగ్గడంతో తెలంగాణలో పెద్ది టికెట్ హైక్స్ లేనట్లే అని అంతా భావిస్తున్నారు. వారం రోజులు టికెట్ ధరలు పెంచుకునేందుకు నిర్మాతలు వినతి పత్రం అందించారు. అయినప్పటికీ ఎలాంటి రియాక్షన్ లేదు.

55
కలెక్షన్స్ పై ప్రభావం
Image Credit : Asianet News

కలెక్షన్స్ పై ప్రభావం

నైజాం అనేది టాలీవుడ్ కి చాలా కీలకమైన ఏరియా. అక్కడ పెద్ది లాంటి భారీ బడ్జెట్ చిత్రాలకు టికెట్ ధరలు పెంచుకుంటే కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం ఉంటుంది అని అంతా భావిస్తున్నారు. దీనిపై పెద్ది నిర్మాతలు అధికారికంగా స్పందించాల్సి ఉంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
రామ్ చరణ్ కొణిదెల

Latest Videos
Recommended Stories
Recommended image1
Ajith Kumar: అజిత్ ఇంట మరో విషాదం.. ముందు తండ్రి తర్వాత తల్లిని కోల్పోయిన స్టార్ హీరో
Recommended image2
Toxic Movie: హాయ్, హలో చెప్పొద్దు.. 'టాక్సిక్' సెట్‌లో కియారాకు డైరెక్టర్ వింత కండిషన్!
Recommended image3
Drishyam 3: 9 రోజుల్లో 200 కోట్లు.. బాక్సాఫీస్ ను మాయచేసిన మోహన్ లాల్..
Related Stories
Recommended image1
Ram Charan Peddi: పెద్ది ఎవరి కోసం చూడాలి ? అసలెందుకు చూడాలి ?.. 5 కారణాలు ఇవే
Recommended image2
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేసిన తప్పు, అందులో అలీ కూడా భాగస్వామే..నిలదీసిన సీనియర్ నటుడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved